Ruturaj Gaikwad
-
#Speed News
IND vs SA: రెండో వన్డేలో భారత్‌కు పరాజయం.. దక్షిణాఫ్రికా రికార్డు ఛేదన!
అయితే వారిద్దరి శతకాలు కూడా వృథా అయ్యాయి. ఎందుకంటే 110 పరుగులు చేసిన ఐడెన్ మార్క్రమ్ ఒక్కడే కోహ్లీ, గైక్వాడ్‌పై భారీగా పైచేయి సాధించాడు. అలాగే డెవాల్డ్ బ్రెవిస్ 34 బంతుల్లో 54 పరుగులతో చేసిన మెరుపు ఇన్నింగ్స్ కూడా భారత బౌలర్లకు ఇబ్బంది కలిగించింది.
Date : 03-12-2025 - 10:37 IST -
#Sports
IND vs SA 2nd ODI: సౌతాఫ్రికా ముందు భారత్ భారీ లక్ష్యం.. చేజ్ చేయగలదా?!
ఒక దశలో టీమ్ ఇండియాకు 400 పరుగుల స్కోర్ సాధ్యమయ్యేలా కనిపించినప్పటికీ భారత బ్యాట్స్‌మెన్ చివరి 10 ఓవర్లలో 74 పరుగులు మాత్రమే చేయగలిగారు. రాంచీ వన్డేలో రాణించిన రోహిత్ శర్మ ఈసారి తొందరగా ఔట్ అయ్యాడు.
Date : 03-12-2025 - 5:32 IST -
#Special
Sanju Samson: సంజూ సామ్‌సన్ MS ధోనీకి సరైన ప్రత్యామ్నాయం: శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు
శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, "సంజూ ఒక అద్భుతమైన ఆటగాడు మరియు అతనికి చెన్నైలో గట్టి పాపులారిటీ ఉంది.
Date : 11-08-2025 - 1:56 IST -
#Sports
Vignesh Puthur: విగ్నేశ్ పుత్తూర్ ఎవరు? తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టిన చైనామన్ స్పిన్నర్
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన 24 ఏళ్ల విగ్నేశ్ పుత్తూర్ తన తొలి మ్యాచ్‌తోనే దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించారు.
Date : 24-03-2025 - 2:08 IST -
#Sports
MS Dhoni: 2029 వరకు ఐపీఎల్ ఆడనున్న ఎంఎస్ ధోనీ?
ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నిరంతరం ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో అత్యధికంగా 264 మ్యాచ్‌లు ఆడిన రికార్డును కలిగి ఉన్నాడు.
Date : 20-03-2025 - 10:04 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయం అతడేనా..?
భారత్ తరఫున రోహిత్ శర్మ మొత్తం 67 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 12 సెంచరీలు మరియు 18 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
Date : 08-01-2025 - 5:29 IST -
#Sports
Ruturaj Gaikwad: భారత్‌కు పయనమైన ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు!
ఇండియా A జట్టు ఇటీవల ఆస్ట్రేలియా Aతో 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడింది. రుతురాజ్ గైక్వాడ్ భారత్ ఎ జట్టుకు బాధ్యతలు చేపట్టారు.
Date : 18-11-2024 - 9:39 IST -
#Sports
Team India Unlucky Players: టీమిండియాలో దురదృష్టానికి కేరాఫ్ వాళ్లిద్దరే
Team India Unlucky Players: సంజు, ఋతురాజ్ ఇంకా అవకాశాల కోసం వేచి చూసే దెగ్గరే ఆగిపోయారు. తాజాగా వీళ్ళిద్దరిపై పీయూష్ చావ్లా మాట్లాడుతూ.. ఇద్దరూ అద్భుతమైన అతగాళ్లేనని చెప్పాడు.రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ దురదృష్టవంతులన్న ప్రశ్నకు పీయూష్ చావ్లా సమాధానం చెప్పలేకపోయాడు.
Date : 13-09-2024 - 6:38 IST -
#Sports
IPL 2025: చెన్నై గూటికి ఆర్సీబీ కెప్టెన్
2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఫాఫ్ డు ప్లెసిస్ వేలంలోకి వెళ్లే అవకాశముంది. ఇదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతనిని తమ జట్టులో తీసుకునే ఛాన్స్ ఉంది.
Date : 03-08-2024 - 6:44 IST -
#Sports
Ruturaj Gaikwad: కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్
2024-2025 రంజీ సీజన్ కోసం మహారాష్ట్ర క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేదార్ జాదవ్ స్థానంలో గైక్వాడ్ జట్టులోకి రానున్నాడు. గైక్వాడ్ 20 ఏళ్ల వయసులో 2016-2017లో మహారాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.
Date : 26-07-2024 - 2:44 IST -
#Sports
Ruturaj Gaikwad: ఆర్సీబీపై సీఎస్కే ఓటమి.. గైక్వాడ్ ఏమన్నాడంటే..?
IPL సీజన్ 2024లో 68వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు భారీ స్కోరు చేసింది.
Date : 19-05-2024 - 9:26 IST -
#Sports
GT vs CSK: నేడు గుజరాత్ వర్సెస్ చెన్నై.. ఓడిన జట్టు ఇంటికే, గెలిచిన జట్టుకు ప్లేఆఫ్స్ ఛాన్స్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ 59వ లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.
Date : 10-05-2024 - 11:55 IST -
#Sports
CSK vs PBKS: చెపాక్ లో చెన్నైని ఓడించిన పంజాబ్
చెన్నై చెపాక్ లో రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ షాక్ ఇచ్చింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు రాణించడంతో విజయం పంజాబ్ సొంతమైంది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకుని ముందుకు ఎగబాకింది.
Date : 01-05-2024 - 11:57 IST -
#Sports
CSK vs PBKS: చెన్నై చెపాక్ లో కీలక పోరు.. చెన్నై vs పంజాబ్
చెన్నై చెపాక్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైండ్. ఈ పిచ్ పై చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్‌పై చెన్నై జాగ్రత్తగా ఆడాల్సి ఉందంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోగలుగుతుంది.
Date : 01-05-2024 - 1:24 IST -
#Sports
KL Rahul: టీమిండియా స్క్వాడ్‌లో హైలైట్స్ ఇవే.. కేఎల్ రాహుల్‌కు దక్కని చోటు..!
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది.
Date : 30-04-2024 - 4:38 IST