Royal Challengers Bengaluru
-
#Sports
RCB vs GT : హ్యాట్రిక్ పై ఆర్సీబీ కన్ను..గుజరాత్ తో పోరుకు బెంగళూరు రెడీ
RCB vs GT : 17 ఏళ్ళ తర్వాత చెపాక్ స్టేడియంలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమ హౌం గ్రౌండ్ లో కూడా ఖచ్చితంగా ఆర్సీబీనే హాట్ ఫేవరెట్
Date : 01-04-2025 - 7:22 IST -
#Speed News
CSK vs RCB: 17 ఏళ్ల తర్వాత చెపాక్‌లో చెన్నైపై ఘన విజయం సాధించిన ఆర్సీబీ!
ఐపీఎల్ 2025లో జరిగిన 8వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
Date : 28-03-2025 - 11:53 IST -
#Sports
IPL 2025 Opening Ceremony: కలర్ ఫుల్‌గా ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకలు!
ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుండగా.. టాస్ 7 గంటలకు జరుగుతుంది.
Date : 12-03-2025 - 11:18 IST -
#Sports
Royal Challengers Bengaluru: ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఎంత మంది ఆటగాళ్లు కెప్టెన్‌గా వ్యవహరించారు? జాబితా ఇదే!
2011లో తొలిసారిగా విరాట్ కోహ్లి RCB కెప్టెన్సీని అందుకున్నాడు. కానీ 2013లోనే అతను పూర్తిగా RCB కెప్టెన్సీని చేపట్టాడు. కోహ్లి కెప్టెన్సీలో RCB 143 మ్యాచ్‌లు ఆడింది.
Date : 13-02-2025 - 3:50 IST -
#Sports
RCB Captaincy: విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్.. ఎందుకంటే?
ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి పేరు పెద్దగా లేకపోయినా మధ్యప్రదేశ్ వాసి రజత్ పాటిదార్ పేరు మాత్రం ముందుకు వస్తోంది. అతని అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్, నాయకత్వ సామర్థ్యాలు అతన్ని RCB తదుపరి కెప్టెన్‌గా చేసే అవకాశాలను బలోపేతం చేశాయి.
Date : 04-12-2024 - 2:59 IST -
#Sports
Kohli Captain In IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. కింగ్‌కే పగ్గాలు అని చెప్పే కారణాలివే!
మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. వేలంలో జట్టు తన పాత ఆటగాళ్లకు RTM కార్డులను ఉపయోగిస్తుందని అనుకున్నారు.
Date : 27-11-2024 - 10:36 IST -
#Sports
RCB Captaincy: ఆర్సీబీ కెప్టెన్ అతడేనా..?
భువనేశ్వర్ కుమార్ ఇకపై ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో కనిపించాడు. దాదాపుగా పదేళ్లుగా ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ వస్తోన్న ఈ పేసర్ వచ్చే సీజన్లో ఆర్‌సీబీ తరఫున బరిలోకి దిగబోతున్నాడు.
Date : 27-11-2024 - 5:20 IST -
#Sports
10 Teams Full Squads: ముగిసిన వేలం.. ఐపీఎల్‌లో 10 జట్ల పూర్తి స్క్వాడ్ ఇదే!
సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఈ వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఇందులో 62 మంది విదేశీ ప్లేయర్లపై జట్లు మక్కువ చూపాయి.
Date : 26-11-2024 - 9:59 IST -
#Sports
IPL 2025 Auction: ఈ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించిన జట్లు.. ఈ బౌలర్‌కు ఆర్సీబీ భారీ ధర!
రెండో రోజు వేలంలో భువనేశ్వర్ కుమార్‌పై బిడ్డింగ్ జరిగింది. అయితే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే లక్నో, ముంబై మధ్య రూ.10 కోట్ల వరకు బిడ్లు వచ్చాయి.
Date : 26-11-2024 - 9:13 IST -
#Sports
Royal Challengers Bengaluru: ఐపీఎల్ వేలానికి ముందు ఆర్సీబీ నుంచి పెద్ద లీక్!
IPL 2021 వేలంలో గ్లెన్ మాక్స్‌వెల్‌ను RCB రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అతని ప్రదర్శన నిరాశపరిచింది.10 ఇన్నింగ్స్‌లలో 52 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 14-11-2024 - 4:54 IST -
#Sports
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలం జరిగేది ఎక్కడో తెలుసా? ఇండియాలో అయితే కాదు!
IPL 2025 మెగా వేలం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగబోతోంది. కొద్ది రోజుల క్రితం.. BCCI వేలాన్ని లండన్ లేదా సౌదీలో నిర్వహించవచ్చని మీడియా నివేదికలలో పేర్కొంది.
Date : 05-11-2024 - 12:28 IST -
#Sports
Virat Kohli Captain: విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి కెప్టెన్‌గా!
2013లో తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీని తర్వాత అతను 2021 సంవత్సరం వరకు జట్టుకు కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే కోహ్లి సారథ్యంలో కూడా మరోసారి టైటిల్ గెలవలేకపోయింది.
Date : 30-10-2024 - 5:08 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్ 2025.. కొత్త సీజన్‌లో మొత్తం ఎన్ని మ్యాచ్‌లు అంటే..?
కొత్త సీజన్‌కు ముందు ఈసారి మ్యాచ్‌ల సంఖ్యను పెంచవచ్చనే దానిపై చాలా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది.
Date : 27-09-2024 - 11:07 IST -
#Sports
RCB Vs RR: టెర్రరిస్టుల నుంచి విరాట్ కోహ్లీకి ప్రాణహాని
రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్‌లో ఎలిమినేటర్2 జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్‌ను రద్దు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ కారణంగా కోహ్లీ భద్రతను దృష్టిలో ఉంచుకుని
Date : 22-05-2024 - 4:32 IST -
#Sports
RCB vs RR: ఒక్క టైటిల్ కోసం ఆర్సీబీ..మే 22న ఎం జరుగుతుంది?
ఐపీఎల్ మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ మే 22 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆరంభం నుంచి టేబుల్ టాపర్ గా కొనసాగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్ దశ ముగిసే సమయానికి మూడవ స్థానానికి పడిపోయింది.
Date : 20-05-2024 - 4:30 IST