Royal Challengers Bengaluru
-
#Sports
RCB vs CSK Playoff Scenarios: చెన్నైపై ఆర్సీబీ సంచలన విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
Date : 19-05-2024 - 12:22 IST -
#Sports
RCB vs CSK: చెలరేగిన ఆర్సీబీ టాపార్డర్… సీఎస్కే ముందు 219 టార్గెట్
కీలక మ్యాచ్ లో ఆర్సీబీ అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటర్లు రాణించడంతో ఆర్సీబీకి గౌరవప్రదమైన టార్గెట్ దక్కింది.ఫలితంగా ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
Date : 18-05-2024 - 10:23 IST -
#Sports
RCB vs CSK: కీలక మ్యాచ్ లో రాణించిన విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్
బెంగళూరులో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అటాకింగ్ బ్యాటింగ్ తో అలరించాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. అయితే ప్లేఆఫ్ రేసులో కోహ్లీ మరింత రాణించి ఉండాల్సింది. ఇక కోహ్లీకి తోడు ఫాఫ్ డు ప్లెసిస్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు.
Date : 18-05-2024 - 9:31 IST -
#Sports
Royal Challengers Bengaluru: ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఇలా జరగాల్సిందే..!
బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. RCB- CSK మధ్య జరిగే ఈ మ్యాచ్ ఫైనల్‌కు ఉండే క్రేజ్‌ను సాధించింది.
Date : 18-05-2024 - 9:22 IST -
#Sports
RCB vs CSK : ఆర్సీబీతో కీలక మ్యాచ్..చెన్నై తుది జట్టులో మార్పులు లేనట్టే
RCB vs CSK: ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరింది. ప్లే ఆఫ్ బెర్తుల్లో ఇప్పటికే మూడు ఖరారయ్యాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) రేసులో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య శనివారం జరిగే పోరు చివరి ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదో డిసైడ్ చేయబోతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై నేరుగా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ […]
Date : 17-05-2024 - 8:17 IST -
#Speed News
Royal Challengers Bengaluru: ఢిల్లీపై ఘన విజయం సాధించిన బెంగళూరు.. ప్లేఆఫ్ ఆశలు సజీవం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి IPL 2024 ప్లేఆఫ్స్‌కు వెళ్లాలనే ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Date : 12-05-2024 - 11:20 IST -
#Sports
Royal Challengers Bengaluru: ధర్మశాలలో కోహ్లీ మెరుపులు.. పంజాబ్‌ను చిత్తు చేసిన ఆర్‌సీబీ
ఐపీఎల్ 17వ సీజన్ సెకండాఫ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపుతోంది.
Date : 09-05-2024 - 11:58 IST -
#Sports
PBKS vs RCB: నేడు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్.. ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్..!
ఐపీఎల్‌లో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.
Date : 09-05-2024 - 10:45 IST -
#Sports
GT vs RCB: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్.. గిల్ జట్టుకు డూ ఆర్ డై మ్యాచ్..!
IPL 2024 సీజన్ ఇప్పుడు ట్రేడింగ్ సీజన్‌గా మారింది. ఈ సీజన్‌లో పరుగుల పరంగా ఎన్నో రికార్డులు బద్దలవుతున్నాయి. లీగ్ 17వ సీజన్‌లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో 200 స్కోర్లు చేస్తున్నారు.
Date : 28-04-2024 - 11:19 IST -
#Sports
RCB vs SRH: ఆర్‌సీబీ బౌలర్లకు మళ్లీ దబిడిదిబిడే బెంగళూరుతో మ్యాచ్‌కు సన్‌రైజర్స్ రెడీ
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోతున్నారు...ఒకటా రెండా.. ఏకంగా మూడు మ్యాచ్‌లలో ఆ జట్టు రికార్డు స్కోర్లు నమోదు చేసింది...అసలు సన్‌రైజర్స్ బ్యాటర్లు క్రీజులోకి వస్తున్నారంటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు ఫీజులు ఎగిరిపోతున్నాయి.
Date : 24-04-2024 - 7:59 IST -
#Sports
RCB Playoffs: ఆర్సీబీకి ఇంకా ప్లేఆఫ్ అవకాశాలు ఉన్నాయా..? ఇలా జరిగితే వెళ్లే ఛాన్స్..?
ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 1 పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Date : 23-04-2024 - 10:17 IST -
#Sports
KKR vs RCB: ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో ఆర్సీబీపై కేకేఆర్ విజయం
ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో కరణ్ శర్మ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో బాదిన మూడు సిక్సర్లతో మ్యాచ్ ఆర్సీబీదే అనిపించినప్పటికీ ఆ అవకాశం కేకేఆర్ బౌలర్లు ఇవ్వలేదు.
Date : 21-04-2024 - 11:00 IST -
#Sports
RCB vs SRH: సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం… బెంగుళూరుపై ఘన విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. తన జోరును కొనసాగిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంత గడ్డపై ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Date : 15-04-2024 - 11:30 IST -
#Speed News
Mumbai Batters: దంచికొట్టిన ముంబై బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన బెంగళూరు
ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Batters) గాడిలో పడింది. గత మ్యాచ్ లో ఢిల్లీపై గెలిచి గెలుపు బాట పట్టిన ఆ జట్టు తాజాగా రెండో విజయాన్ని అందుకుంది.
Date : 11-04-2024 - 11:23 IST -
#Sports
RR vs RCB: కోహ్లీ శతకం వృథా…బట్లర్ సెంచరీ… రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
Date : 06-04-2024 - 11:44 IST