Rohit Sharma
-
#Speed News
Rohit Sharma: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. టెస్టు క్రికెట్‌కు గుడ్ బై!
రోహిత్ ఇప్పటికే టీ-20 నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ 4301 పరుగులు చేశాడు.
Date : 07-05-2025 - 7:53 IST -
#Sports
Rohit Sharma- Virat Kohli: ఇంగ్లండ్ పర్యటనకు విరాట్, రోహిత్ వెళ్తారా? కోచ్ గంభీర్ స్పందన ఇదే!
రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం తన చేతుల్లో లేదని, ఎందుకంటే జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీ చేస్తుందని అన్నారు. కోచ్‌గా తన పని కేవలం స్క్వాడ్ నుంచి ఉత్తమ ప్లేయింగ్-11ని సిద్ధం చేయడమేనని గంభీర్ తెలిపారు.
Date : 06-05-2025 - 8:32 IST -
#Sports
Virat Kohli: ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ రికార్డుల మోత.. ఖాతాలో మరో ఘనత!
ఐపీఎల్ 2025 52వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.
Date : 04-05-2025 - 3:31 IST -
#Sports
Mumbai Indians: ఐపీఎల్లో ముంబై సరికొత్త రికార్డు.. వరుసగా 17వ సారి!
గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో రియాన్ రికెల్టన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీ రాజస్థాన్‌కు వ్యతిరేకంగా జట్టుకు అద్భుతమైన ప్రారంభాన్ని అందించి, మొదటి వికెట్‌కు 116 పరుగులు జోడించారు.
Date : 02-05-2025 - 10:06 IST -
#Sports
Rohit Sharma: మరో రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ.. ఐపీఎల్లో కోహ్లీ తర్వాత హిట్‌మ్యానే!
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాట్‌తో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ముంబై ఇండియన్స్ తరపున చరిత్ర సృష్టించాడు.
Date : 02-05-2025 - 7:30 IST -
#Sports
Rohit Sharma: ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్.. సెలెక్టర్ల లిస్ట్‌లో 35 మంది ఆటగాళ్లు, కెప్టెన్‌గా హిట్ మ్యాన్!
జట్టు సెలెక్టర్లు మిడిల్ ఆర్డర్ (నంబర్ 5 లేదా 6)లో స్థిరంగా ఆడగల బ్యాట్స్‌మన్ కోసం బీసీసీఐ వెతుకుతున్నట్లు తెలిపారు. ఈ స్థానం కోసం కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్, పాటిదార్ అత్యంత బలమైన ఆటగాళ్లుగా పరిగణించబడుతున్నారు.
Date : 01-05-2025 - 8:40 IST -
#Sports
Rohit Sharma Birthday: 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టీమిండియా కెప్టెన్.. సెలెబ్రేషన్స్ వీడియో ఇదే!
భారత క్రికెట్ కెప్టెన్, మన "హిట్‌మ్యాన్" రోహిత్ శర్మ ఈ రోజు తన 38వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. రోహిత్ శర్మ అతని బ్యాట్‌తో బౌలర్లను చిత్తు చేసి, అభిమానుల హృదయాల్లో తన స్థానాన్ని సంపాదించిన బ్యాట్స్‌మన్.
Date : 30-04-2025 - 10:54 IST -
#Sports
Rohit Sharma: సరికొత్త చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది.
Date : 23-04-2025 - 11:24 IST -
#Sports
BCCI Central Contract: సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించిన బీసీసీఐ.. కోహ్లీ, రోహిత్ గ్రేడ్ ఇదే!
ఆవేష్ ఖాన్‌కు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో స్థానం దక్కలేదు. అతను చివరిసారిగా 2024 నవంబర్‌లో దక్షిణాఫ్రికాపై ఆడాడు, కానీ బౌలింగ్‌లో పెద్దగా సత్తా చాటలేకపోయాడు. అతని చివరి వన్డే మ్యాచ్ 2023లో ఆడినది.
Date : 21-04-2025 - 2:32 IST -
#Sports
IPL : రోహిత్ శర్మ అరుదైన రికార్డు
IPL : ఈ రికార్డుతో భారత ఆటగాళ్లలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు(Man of the Match Award)లు పొందిన ఆటగాడిగా నిలిచారు
Date : 21-04-2025 - 7:11 IST -
#Sports
MI vs SRH: వాంఖడే స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీని చిత్తు చేసిన ముంబై!
ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌లో 163 పరుగుల లక్ష్యం లభించింది. దీనికి బదులుగా ముంబై ఇండియన్స్ చాలా వేగంగా ఆరంభించారు. మొదటి 4 ఓవర్లలో ఎక్కువ బంతులను రోహిత్ శర్మ ఆడాడు.
Date : 17-04-2025 - 11:56 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు.. కోచ్, సెలెక్టర్‌కు ముందే తెలుసు!
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్ట్ నుంచి తాను తప్పుకోవాలని నిర్ణయించిన విషయం ఏకాభిప్రాయంతో తీసుకోలేదని, ఈ విషయంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, ప్రధాన సెలెక్టర్ అజిత్ అగర్కర్‌తో తనకు 'చర్చలు' జరిగాయని తెలిపాడు.
Date : 17-04-2025 - 11:45 IST -
#Sports
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!
ముంబై క్రికెట్ అసోసియేషన్ మంగళవారం నాడు జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఒక స్టాండ్ నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది.
Date : 16-04-2025 - 9:30 IST -
#Sports
Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ.. కేకేఆర్‌పై రికార్డు సాధిస్తాడా?
IPL 2025లో రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 8 రన్స్‌కే ఔటయ్యాడు. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో MI అభిమానులు రోహిత్ నుంచి మెరుగైన బ్యాటింగ్‌ను ఆశిస్తున్నారు.
Date : 31-03-2025 - 4:45 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ ఫామ్‌పై విమర్శలు.. రూ. 16.30 కోట్లు వృథానేనా?
వరుసగా రెండు మ్యాచ్‌లలో విఫలమైన తర్వాత రోహిత్ శర్మపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత 10 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో రోహిత్ పరుగుల కోసం కష్టడాల్సి వస్తోంది.
Date : 30-03-2025 - 3:35 IST