Rohit Sharma
-
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లి పేరిట మరో రికార్డు.. అత్యధిక సేపు క్రీజులో బ్యాటింగ్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ..!
2023 ప్రపంచకప్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ విరాట్ కోహ్లి (Virat Kohli) తన పేరిట ఎన్నో రికార్డులు సృష్టించాడు.
Date : 09-11-2023 - 12:32 IST -
#Sports
Team India: ఈరోజు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు చెలరేగుతారా..?
2023 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. టీం ఇండియా (Team India) ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో ఒకటి ఈరోజు దక్షిణాఫ్రికాతో జరగనుంది.
Date : 05-11-2023 - 11:30 IST -
#Sports
world cup 2023: పాండ్య స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ..జట్టు డిస్ట్రబ్ అవుతుందా?
ప్రపంచకప్ లో టీమిండియా అదరగొడుతుంది. అంచనాలకు మించి ఆడుతూ.. ఫెవరెట్ నుంచి హాట్ ఫెవరెట్ జట్టుగా మారిపోయింది. సమిష్టి కృషితో లీగ్ మ్యాచ్ లను దాటేసి సెమిస్ బెర్త్ ఖరారు చేసుకుంది. టీమిండియా మరో రెండు లీగ్ మ్యాచ్ లు ఆడనుంది
Date : 04-11-2023 - 9:09 IST -
#Sports
Rohit Sharma- Virat Kohli: శ్రీలంకపై కోహ్లీ, రోహిత్ గణాంకాలు ఇవే.. ప్రపంచ కప్‌లో మరోసారి చెలరేగుతారా..?
భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ లంకపై ఇప్పటివరకు మంచి ప్రదర్శన కనబరిచాడు. వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ 10 సెంచరీలు సాధించాడు. కోహ్లితో పాటు రోహిత్ శర్మ (Rohit Sharma- Virat Kohli) కూడా మంచి ప్రదర్శన చేశాడు.
Date : 02-11-2023 - 9:09 IST -
#Sports
Rohit Sharma: ఇండియన్ జెర్సీ ధరించిన రోహిత్ శర్మ కుమార్తె సమైరా
కెప్టెన్ రోహిత్ శర్మ కూతురు సమైరా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకు కారణం ఆమె ఇండియన్ జెర్సీని ధరించి మరీ పోజులివ్వడమే. అంతేకాకుండా, జెర్సీ వెనుక అతని తండ్రి పేరు మరియు నంబర్ ఉంది. రోహిత్ భార్య రితికా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమైరా ఫోటోను షేర్ చేసింది.
Date : 01-11-2023 - 4:28 IST -
#Sports
world cup 2023: ఇంగ్లాండ్ ఆర్మీకి కోహ్లీ ఫ్యాన్స్ అదిరిపోయే రిప్లయ్
లక్నో వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ తో తలపడింది. ఆడిన ఐదు మ్యాచ్ లలో ఛేంజింగ్ లో తలపడిన భారత్ ఏ మెగాటోర్నీలో తొలిసారి మొదట బ్యాటింగ్ కి దిగింది. అయితే టాపార్డర్ పూర్తిగా నిరాశపరిచింది.
Date : 30-10-2023 - 4:03 IST -
#Sports
world cup 2023: సెంచరీ మ్యాచ్ లో రోహిత్ అదుర్స్.. హిట్ మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ పై ప్రశంసలు
లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ కు చేరుకుంది. బ్యాటింగ్ లో కోహ్లీ, గిల్, శ్రేయాస్ అయ్యర్ నిరాశపరిచినా.. కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు.
Date : 30-10-2023 - 12:07 IST -
#Sports
world cup 2023: వరల్డ్ కప్ లో రోహిత్ సేన సూపర్ షో.. కప్పు కొట్టడం ఖాయమంటున్న ఫ్యాన్స్
12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ గెలవాలన్న కలకు భారత్ ఇక రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉంది. టైటిల్ ఫేవరెట్ రేసులో అందరికంటే ముందున్న టీమిండియా అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ అదరగొడుతోంది
Date : 29-10-2023 - 11:50 IST -
#Sports
Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. 47 పరుగులు చేస్తే చాలు..!
రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆరో మ్యాచ్‌ను ఆదివారం లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో ఆడనుంది.
Date : 28-10-2023 - 2:57 IST -
#Speed News
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు షాక్ ఇచ్చిన పోలీసులు.. కారుపై 3 చలాన్లు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కారుపై మూడు చలాన్లు జారీ అయ్యాయి. ఈ మూడు చలాన్లను ట్రాఫిక్ పోలీసులు జారీ చేశారు.
Date : 19-10-2023 - 6:41 IST -
#Sports
Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్
ప్రపంచ కప్ లో ఇప్పటివరకు 15 మ్యాచ్ లు పూర్తయ్యాయి. అందులో టీమిండియా ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా తదుపరి పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ టీమ్స్ పై భారీ విజయాన్ని అందుకుంది
Date : 18-10-2023 - 8:11 IST -
#Sports
Olympics: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒలింపిక్స్‌లో ఆడటం కష్టమేనా..? కారణమిదేనా..?
క్రికెట్‌ను అధికారికంగా ఒలింపిక్స్ (Olympics)లో భాగం చేశారు. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం తెలిపింది.
Date : 17-10-2023 - 7:07 IST -
#Sports
Ind – Pak Match : వారే ఈ విజయానికి కారణం…ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోమన్న రోహిత్
ఏ దశలోనూ పాక్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో మరోసారి మెగా టోర్నీలో మన అజేయమైన రికార్డును రోహిత్ సేన కొనసాగిస్తూ దుమ్మురేపింది
Date : 14-10-2023 - 11:10 IST -
#Sports
World Cup: ఆడుతూ పాడుతూ… పాక్‌ను చిత్తు చేసిన భారత్
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. హైవోల్టేజ్ మ్యాచ్‌లో రోహిత్‌సేన పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది.
Date : 14-10-2023 - 8:49 IST -
#Sports
World Cup 2023: రోహిత్.. చూసుకోవాలి కదా
మెగాటోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. తొలి మ్యాచ్ లో ఆసీస్ ని చిత్తు చేసిన భారత ఆటగాళ్లు రెండో మ్యాచ్ ఆఫ్గనిస్తాన్ పై అదే జోరును కొనసాగించారు.
Date : 12-10-2023 - 10:52 IST