Rohit Sharma
-
#Sports
Duleep Trophy: దేశవాళీ టోర్నీలో విరాట్-రోహిత్ తీపి జ్ఞాపకాలు
విరాట్ కోహ్లీ సుమారు 12 సంవత్సరాల క్రితం 2012 నవంబర్ లో దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఈ మ్యాచ్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మధ్య జరిగింది. ఘజియాబాద్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. రోహిత్ శర్మ 8 సంవత్సరాల తర్వాత దేశవాళీ క్రికెట్లో ఆడబోతున్నాడు. అతను చివరిసారిగా 2016లో దులీప్ ట్రోఫీలో ఆడాడు.
Published Date - 03:40 PM, Tue - 13 August 24 -
#Sports
Rohit Sharma- Virat Kohli: దేశవాళీ క్రికెట్ ఆడనున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ..!
శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లను దులీప్ ట్రోఫీలో ఆడమని కోరింది. అయితే ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సుదీర్ఘ విశ్రాంతి లభించినందున టోర్నీ ఆడే అవకాశం లేదు.
Published Date - 12:26 PM, Mon - 12 August 24 -
#Sports
Team India: 40 రోజులపాటు రెస్ట్ మోడ్‌లో టీమిండియా.. సెప్టెంబర్‌లో తిరిగి గ్రౌండ్లోకి..!
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ జరగనుంది. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో జరగనుంది.
Published Date - 01:00 PM, Sat - 10 August 24 -
#Sports
Team India Defeat: టీమిండియా ఓటమికి ఈ ఆటగాళ్లే కారణమా..?
ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ పనిచేసినా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రోహిత్ శర్మ 3 వన్డేల్లో మొత్తం 157 పరుగులు చేశాడు.
Published Date - 07:22 AM, Thu - 8 August 24 -
#Sports
IND vs SL: టీమిండియాకు ఊహించని బిగ్ షాక్.. 27 ఏళ్ల తర్వాత లంకపై ఓటమి..!
శ్రీలంకతో జరిగిన చివరి మూడో వన్డేలో భారత బ్యాట్స్మెన్లు రాణించలేకపోయారు. రోహిత్ శర్మ జట్టుకు శుభారంభం ఇచ్చే ప్రయత్నం చేశాడు. 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
Published Date - 08:35 PM, Wed - 7 August 24 -
#Sports
IND vs SL 3rd ODI: 27 ఏళ్ల ఇజ్జత్ భారత్ చేతుల్లో, కాపాడుతారా?
శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ కోల్పోతే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 27 ఏళ్లుగా శ్రీలంకతో ఏ ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోలేదు. భారత్ చివరిసారిగా 1997లో శ్రీలంకతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది.
Published Date - 01:41 PM, Wed - 7 August 24 -
#Sports
Rohit sharma sixes record : మూడో వన్డేకు ముందు రోహిత్ శర్మను ఊరిస్తున్న రికార్డు.. మరో రెండు సిక్సర్లు బాదితే..
మూడో వన్డే మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
Published Date - 01:34 PM, Tue - 6 August 24 -
#Sports
Rohit Sharma : రోహిత్ మామూలోడు కాదు.. ద్రవిడ్‌కు షాక్.. గంగూలీకి ఎసరు..
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో అలరించిన రోహిత్ ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్‌లోనూ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు.
Published Date - 03:11 PM, Mon - 5 August 24 -
#Speed News
India vs Sri Lanka: రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయం.. కారణం స్పిన్నరే..!
వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్పిన్ ముందు చాలా మంది టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.
Published Date - 12:11 AM, Mon - 5 August 24 -
#Sports
IND vs SL 2nd ODI: చితక్కొడుతున్న హిట్ మ్యాన్, ఫిఫ్టీ కంప్లీట్
తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన హిట్ మ్యాన్ రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాడు. రోహిత్ 44 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ లో అతను 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు
Published Date - 07:47 PM, Sun - 4 August 24 -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ ముందు మరో అరుదైన రికార్డు.. 92 రన్స్ చాలు..!
ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 113 టెస్టు మ్యాచ్‌ల్లో 8848 పరుగులు, 293 వన్డేల్లో 13872 పరుగులు, 125 టీ20 మ్యాచ్‌ల్లో 4188 పరుగులు చేశాడు.
Published Date - 06:30 AM, Sun - 4 August 24 -
#Sports
India vs Sri Lanka 1st ODI: ఉత్కం”టై ” టైగా ముగిసిన తొలి వన్డే
తొలి వన్డే టైగా ముగిసింది. భారత్ కు లభించిన ఆరంభాన్ని చూస్తే 30 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనిపించింది. ఎందుకంటే ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 12.4 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. రెస్ట్ తర్వాత జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
Published Date - 10:33 PM, Fri - 2 August 24 -
#Sports
IND vs SL Tour: సూర్య వర్సెస్ రోహిత్
శ్రీలంకతో మరికాసేపట్లో వన్డే సిరీస్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ ని రోహిత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.సూర్య వర్సెస్ రోహిత్ అంటున్నారు ఫ్యాన్స్. సూర్య టి20 సిరీస్ గెలవగా, రోహిత్ వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తాడా అని చర్చించుకుంటున్నారు.
Published Date - 01:26 PM, Fri - 2 August 24 -
#Sports
IND vs SL Pitch Report: నేటి నుంచి భారత్- శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరీస్.. నేడు తొలి మ్యాచ్..!
కొలంబో పిచ్ గురించి మాట్లాడుకుంటే.. స్పిన్ బౌలర్లు పిచ్‌పై సహాయం పొందవచ్చు. ఆట సాగుతున్న కొద్దీ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. అయితే ఆరంభంలో పిచ్ పటిష్టంగా ఉంటుందని భావిస్తున్నారు.
Published Date - 08:20 AM, Fri - 2 August 24 -
#Sports
IND vs SL : శ్రీలంకలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు శ్రీలంకలో అడుగుపెట్టారు.
Published Date - 04:12 PM, Mon - 29 July 24