HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Rohit-sharma News

Rohit Sharma

  • ICC Test Rankings

    #Sports

    Rohit- Virat: ప్రాక్టీస్ లోను రోహిత్ విఫలం.. పుంజుకున్న విరాట్

    ఒకప్పుడు టీమిండియాను సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించిన కెప్టెన్ రోహిత్ తడబాటుకు గురవుతున్నాడు. ఇటీవలి టెస్ట్ మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోవడం, కెప్టెన్‌గా వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

    Date : 12-12-2024 - 9:57 IST
  • Virat Kohli Best Innings

    #Sports

    Virat Kohli: బ్యాక్‌ఫుట్‌లో కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్.. విరాటపర్వం తప్పదా!

    అడిలైడ్ లో డే నైట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 11 పరుగులతో కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. గతంలో అడిలైడ్ మంచి రికార్డులు నెలకొల్పిన కోహ్లీ ఇలా నిరాశపరచడంతో ఫ్యాన్స్ బాధపడ్డారు.

    Date : 12-12-2024 - 12:16 IST
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma: మూడో టెస్టులో రోహిత్ శ‌ర్మ ఏ స్థానంలో ఆడ‌నున్నాడు?

    పింక్ బాల్ టెస్ట్‌తో పోలిస్తే టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎటువంటి మార్పు లేదని అడిలైడ్‌లో మంగళవారం భారత నెట్ సెషన్ నుండి ప్రసారకులు తెలియజేశారు.

    Date : 11-12-2024 - 11:18 IST
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma : టెస్టులకు రోహిత్ గుడ్ బై చెప్పే టైమొచ్చిందా…?

    Rohit Sharma : టీమిండియా గత 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో నాలుగింటిలో రోహిత్ కెప్టెన్సీలోనే ఓడింది. అయితే బిజిటి తొలి టెస్టు మ్యాచ్ లో రోహిత్ ఆడలేదు. బుమ్రా సారధ్యంలో భారత్ తొలి టెస్టు గెలిచింది

    Date : 09-12-2024 - 7:25 IST
  • Rohit Sharma To Open

    #Sports

    India vs Australia: అడిలైడ్‌లో టీమిండియాకు అవమానం.. కెప్టెన్ రోహిత్ పేరు మీద చెత్త రికార్డు

    ఈ మ్యాచ్‌లో ఓటమితో వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిన భారత కెప్టెన్ల అవాంఛిత జాబితాలో రోహిత్ చేరిపోయాడు.

    Date : 09-12-2024 - 9:30 IST
  • Australia

    #Speed News

    IND vs AUS: భార‌త్ ఘోర ఓట‌మి.. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి ప‌డిపోయిన‌ టీమిండియా!

    అడిలైడ్‌లో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో భారత్‌పై ఘ‌న విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో టీమిండియా గట్టి ఎదురుదెబ్బ తగిలి మొదటి నుంచి రెండో స్థానానికి పడిపోయింది.

    Date : 08-12-2024 - 11:26 IST
  • Team India

    #Sports

    Day-Night Test: డే-నైట్ టెస్ట్ ప్రత్యేక రికార్డు.. టీమిండియా విజయాన్ని సూచిస్తుందా?

    డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆధిక్యం సాధించినా.. ఓడిపోయిన రికార్డు వెస్టిండీస్, భారత్ పేరిట ఉంది. 2018లో శ్రీలంక, వెస్టిండీస్ మధ్య డే-నైట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. వీరి తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 204 పరుగులకు ఆలౌటైంది.

    Date : 08-12-2024 - 7:30 IST
  • Boxing Day Test Tickets

    #Sports

    IND vs AUS 2nd Test: ఓట‌మికి చేరువ‌లో టీమిండియా.. రెండో రోజు ముగిసిన ఆట‌!

    అడిలైడ్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టాప్‌ ఆర్డర్ విఫ‌ల‌మైంది. అయితే అంతకు ముందు టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ తొలి ఇన్నింగ్స్‌లోనూ నిరాశ‌ప‌రిచింది.

    Date : 07-12-2024 - 5:47 IST
  • Mohammed Siraj

    #Sports

    Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ గంటకు 181.6 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడా? నిజం ఇదే!

    వాస్తవానికి ఈ మ్యాచ్‌లో సాంకేతిక లోపాలు కనిపించాయి. దీంతో మహ్మద్ సిరాజ్ వేసిన ఒక‌ బంతి వేగం గంటకు 181.6 కిలోమీటర్లుగా కనిపించింది. 24వ ఓవర్ చివరి బంతికి అతని వేగం 181.6గా చూపింది.

    Date : 06-12-2024 - 9:26 IST
  • Australian Players

    #Sports

    Australian Players: అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు నల్ల బ్యాండ్లు ఎందుకు ధ‌రించారు?

    నిజానికి ఈ మ్యాచ్‌లో డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అడిలైడ్ మైదానానికి వచ్చినప్పుడు ఆటగాళ్లంతా చేతులకు నల్ల బ్యాండ్‌లు కట్టుకుని కనిపించారు. 10 సంవత్సరాల క్రితం 2014లో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూస్ షెఫీల్డ్ టోర్నమెంట్ ఆడుతున్నాడు.

    Date : 06-12-2024 - 11:41 IST
  • Rohit Fans Emotional

    #Sports

    Rohit Fans Emotional: సోషల్ మీడియాలో రోహిత్ ఫాన్స్ తీవ్ర భావోద్వేగం

    రోహిత్ ఓపెనింగ్ చేయకపోతే మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశముంది. సాధారణంగా విరాట్ కోహ్లీ 4వ స్థానంలో ఆడతాడు. శుభ్‌మన్ గిల్ 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. అయితే రెండో టెస్టులో రోహిత్ తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తే 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ కు దిగవచ్చు.

    Date : 04-12-2024 - 2:46 IST
  • KL Rahul

    #Sports

    KL Rahul: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ ఎందుకు ఓపెనింగ్ చేయాలి? రీజ‌న్స్ ఇవేనా?

    టెస్టు క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ కెరీర్ మొత్తం హెచ్చు తగ్గులతో సాగింది. అయితే తన కెరీర్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు.

    Date : 03-12-2024 - 5:27 IST
  • Gautam Gambhir

    #Sports

    Indian Coach Gautam Gambhir: రెండో టెస్టుకు ముందు టీమిండియాలో చేరిన గౌత‌మ్ గంభీర్‌!

    ఇప్ప‌టికే తొలి టెస్టులో ఘ‌న‌విజయం సాధించిన భార‌త్ జ‌ట్టు రెండో టెస్టులో కూడా విజ‌యం సాధించాల‌ని టీమిండియా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ, జైస్వాల్ రెండో టెస్టులో కూడా రాణించాల‌ని ఫ్యాన్స్ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

    Date : 03-12-2024 - 10:20 IST
  • Rohit Fans Emotional

    #Sports

    Rohit Second Test: రెండో టెస్టులో రోహిత్ ఎంట్రీ.. రాహుల్ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మార్పులు

    అడిలైడ్‌ టెస్టులో యశస్వీ, రోహిత్‌ జోడీ ఇన్నింగ్స్‌ ప్రారంభించనుంది. మరి కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటన్నది మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తొలి టెస్టు మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి భారత జట్టుకు శుభారంభం అందించాడు.

    Date : 29-11-2024 - 7:23 IST
  • Australia Squad

    #Sports

    Australia Squad: టీమిండియాకు భ‌య‌ప‌డి ముందే జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా!

    పెర్త్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. పెర్త్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన ప్రపంచంలోనే తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఆస్ట్రేలియాలో కూడా భారత్ అత్యధిక పరుగుల తేడాతో కంగారూలను ఓడించింది.

    Date : 26-11-2024 - 5:28 IST
  • ← 1 … 19 20 21 22 23 … 43 →

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

Latest News

  • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

  • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

  • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

  • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

  • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd