Rohit Sharma
-
#Sports
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇవే.. మొదటి స్థానానికి చేరువగా టీమిండియా ఓపెనర్!
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అయ్యర్ కేవలం 30 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. నాగ్‌పూర్‌లో భారత ఓపెనర్ల పేలవ ప్రదర్శన తర్వాత భారత్ విజయం సాధించడంలో అయ్యర్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది.
Published Date - 04:51 PM, Wed - 12 February 25 -
#Speed News
India Claim Series: భారత్ ఘనవిజయం.. 2-0తో సిరీస్ కైవసం
కటక్ వన్డేలో ఇంగ్లాండ్ భారత్ కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని టీం ఇండియా 44.3 ఓవర్లలోనే సాధించింది. టీం ఇండియా తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 పరుగులు చేసి శక్తివంతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Published Date - 11:14 PM, Sun - 9 February 25 -
#Speed News
Rohit Sharma Century: రోహిట్.. 16 నెలల తర్వాత సెంచరీతో విధ్వంసం
ఇంగ్లండ్‌తో జరిగే రెండో వన్డేలో కేవలం 76 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ సిక్సర్ బాది తన వన్డే కెరీర్లో 32వ సెంచరీని పూర్తి చేశాడు.
Published Date - 08:31 PM, Sun - 9 February 25 -
#Sports
Rohit Sharma: రోహిత్ ఈజ్ బ్యాక్.. ఒకే దెబ్బకు రెండు రికార్డులు బద్ధలు!
భారత్ తరఫున వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. అతను 18426 పరుగులు చేశాడు. ఇది కాకుండా విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.
Published Date - 07:24 PM, Sun - 9 February 25 -
#Sports
India vs England 2nd ODI: టాస్ ఓడిన భారత్.. జట్టులోకి కింగ్ కోహ్లీ, ప్రత్యేక రికార్డుపై కన్నేసిన గిల్!
కటక్‌లోని బారాబతి స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ రెండో మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చే విషయంలో ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది.
Published Date - 01:52 PM, Sun - 9 February 25 -
#Sports
Hardik Pandya: టీమిండియా వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా?
హార్దిక్‌కు అన్యాయం జరిగిందని బీసీసీఐ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ లోపల చాలా మంది నమ్ముతున్నారు. ఫిట్నెస్ సంబంధిత సమస్యల కారణంగా అతను కెప్టెన్సీని కోల్పోవలసి వచ్చింది.
Published Date - 07:03 PM, Fri - 7 February 25 -
#Sports
Rohit Idea: రెండో వన్డే తుది జట్టు ఇదే.. రోహిత్ భారీ స్కెచ్!
రోహిత్ ప్రయోగాల జోలికి వెళ్లే ఆలోచనలో లేనట్లు తెలుస్తుంది. జైస్వాల్ రెండో వన్డేలో ఆడకపోతే రోహిత్ శర్మకు జోడిగా శుబ్ మాన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది.
Published Date - 05:11 PM, Fri - 7 February 25 -
#Sports
Harshit Rana: రోహిత్ సలహా ఫలించింది.. రాణా కామెంట్స్ వైరల్!
ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌తో హర్షిత్ రాణా తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆల్ రౌండర్ శివం దూబే గాయపడ్డాడు.
Published Date - 03:25 PM, Fri - 7 February 25 -
#Sports
Yashasvi Jaiswal: జైశ్వాల్‌కు షాక్ ఇవ్వనున్న భారత్.. కారణమిదే?
నాగ్‌పూర్ వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఈ మ్యాచ్ లో జైస్వాల్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.
Published Date - 02:34 PM, Fri - 7 February 25 -
#Sports
India vs England: నాగ్‌పూర్ వన్డేలో చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
హర్షిత్ రాణా అరంగేట్రం మ్యాచ్‌లోనే బంతితో విధ్వంసం సృష్టించాడు. హర్షిత్ ఒకే ఓవర్లో బెన్ డకెట్, హ్యారీ బ్రూక్‌లకు పెవిలియన్ కు దారి చూపించాడు.
Published Date - 05:18 PM, Thu - 6 February 25 -
#Sports
Hardik Pandya: నా టాలెంట్ రోహిత్ కు బాగా తెలుసు: హార్దిక్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రాబోయే వన్డే సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మపై హార్దిక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Published Date - 02:48 PM, Thu - 6 February 25 -
#Sports
Virat Kohli: తొలి మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లీ .. కారణం గాయమేనా?
టాస్ అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో విరాట్ ఆడటం లేదు. గత రాత్రి అతనికి మోకాలి సమస్య వచ్చిందని రోహిత్ ప్రకటించాడు.
Published Date - 02:09 PM, Thu - 6 February 25 -
#Sports
India Test Team: రోహిత్ తర్వాత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎవరు ఎంపిక అవుతారు? రేసులో యువ ఆటగాళ్లు!
బోర్డుకు చాలా తక్కువ ఎంపికలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు కూడా పోటీదారులలో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.
Published Date - 11:40 AM, Thu - 6 February 25 -
#Sports
BCCI Drops ‘Ro-Ko’: నెట్స్‌లో చెమటోడుస్తున్న స్టార్ ప్లేయర్స్.. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు రోహిత్ శర్మ ప్రాక్టీస్ సమయంలో పుల్ షాట్, రివర్స్ స్వీప్ వంటి షాట్లను కొట్టాడు. వి
Published Date - 05:42 PM, Wed - 5 February 25 -
#Sports
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా? కోహ్లీపై బీసీసీఐ నిర్ణయం ఏంటీ!
జనవరి 11న ముంబైలో భారత జట్టు ప్రదర్శనపై సమీక్షా సమావేశం జరిగింది. ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
Published Date - 02:17 PM, Wed - 5 February 25