Road Accident News
-
#Speed News
Rangareddy: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు దుర్మరణం
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడ గేటు వద్ద ఎదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, లారీలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. తమ్మలోనిగూడ గేటు సమీపంలో వెళ్తున్న రెండు లారీలు ఒక్కసారిగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. […]
Date : 25-10-2023 - 6:12 IST -
#World
Pakistan: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి, 63 మందికి గాయాలు
పాకిస్థాన్ (Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం పాకిస్థాన్‌లోని చక్వాల్ రోడ్డు ప్రమాదంలో ఓ బస్సు కాలువలో పడింది. బస్సు కాలువలో పడి 14 మంది చనిపోగా, 63 మంది గాయపడినట్లు సమాచారం.
Date : 20-02-2023 - 12:08 IST -
#India
UP Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం.. పారిశ్రామికవేత్త మృతి
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. లక్నో ఎక్స్ ప్రెస్ వేపై ఫార్చ్యూనర్ కారు వేగంగా వచ్చి కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 19-02-2023 - 10:31 IST -
#Andhra Pradesh
Road Accident: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో మహాశివరాత్రి రోజు విషాదం నెలకొంది. ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పూళ్ల దగ్గర ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
Date : 18-02-2023 - 2:53 IST -
#Andhra Pradesh
Road Accident: పెళ్లి కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. నలుగురు మృతి
ఏపీలోని పల్నాడు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు దగ్గర పెళ్లి కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
Date : 27-01-2023 - 10:19 IST -
#Speed News
Three Died: భోజనం చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. ముగ్గురు మృతి
కడప జిల్లా ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డు పక్కన కూర్చొని భోజనం చేస్తున్న కూలీలపైకి వేగంగా టిప్పర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
Date : 12-01-2023 - 2:35 IST -
#India
Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
బీహార్‌లోని కతిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం రాత్రి కోధా పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగ్రీ పెట్రోల్ పంపు సమీపంలో NH-81లో ట్రక్కు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మృతదేహాలను బయటకు తీశారు
Date : 10-01-2023 - 7:09 IST