HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >14 Passengers Killed 63 Injured In Bus Crash In Pakistan

Pakistan: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి, 63 మందికి గాయాలు

పాకిస్థాన్ (Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం పాకిస్థాన్‌లోని చక్వాల్ రోడ్డు ప్రమాదంలో ఓ బస్సు కాలువలో పడింది. బస్సు కాలువలో పడి 14 మంది చనిపోగా, 63 మంది గాయపడినట్లు సమాచారం.

  • Author : Gopi Date : 20-02-2023 - 12:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mexico Bus Crash
Road accident

పాకిస్థాన్ (Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం పాకిస్థాన్‌లోని చక్వాల్ రోడ్డు ప్రమాదంలో ఓ బస్సు కాలువలో పడింది. బస్సు కాలువలో పడి 14 మంది చనిపోగా, 63 మంది గాయపడినట్లు సమాచారం. టైరు పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు టైరు పగిలిపోవడంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో బస్సు కాలువలో పడిపోయింది.

టైర్ పేలడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిందని ARY న్యూస్‌ ధృవీకరించింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అందిన సమాచారం ప్రకారం.. బస్సు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి లాహోర్ వెళుతోంది. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బస్సు ప్రయాణికులను తీసుకెళ్తున్నట్లు సమాచారం. కల్లార్ కహర్‌లోని ఉప్పు శ్రేణి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి వేళల్లో కనుచూపు తక్కువగా ఉండడంతో పోలీసులు, రెస్క్యూ టీమ్‌కు బస్సులో నుంచి ప్రజలను బయటకు తీసుకురావడం కష్టమైంది. అయితే పోలీసులు, రెస్క్యూ టీమ్ తమ పనిని కొనసాగించారు.

Also Read: Tiger Died: విద్యుత్ కంచె తగిలి పులి మృతి.. వండుకుని తినేసిన వైనం!

గత వారం నవాబ్‌షాలో వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొని పికప్ వ్యాన్ డ్రైవర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాసింజర్ వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం తర్వాత పోలీసులు రోడ్డును మూసేయాల్సి వచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 14 Dead
  • 63 Injured
  • pakistan
  • Road Accident news
  • world news

Related News

US-Iran Talks

ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ సంకేతం.. ఆ రోజే రెండో ద‌ఫా చ‌ర్చలు?

రాబోయే 36 నుండి 72 గంటల్లో అంటే శుక్రవారం నాటికి అమెరికా- ఇరాన్ మధ్య కొత్త రౌండ్ శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు.

  • US-Iran Talks

    సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

  • Donald Trump

    సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌!

  • Ceasefire

    గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

  • US-Iran Talks

    ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

Latest News

  • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

  • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

  • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

Trending News

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd