HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Revanth-reddy News

Revanth Reddy

  • Minister Seethakka

    #Telangana

    Minister Seethakka : కులగణన సర్వే చరిత్రాత్మకమైన నిర్ణయం

    Minister Seethakka : ఆమె ఈ విషయాలను మీడియాతో మాట్లాడినప్పుడు, కొంతమంది రాజకీయ పార్టీలు, వర్గాలు కులగణన సర్వేలో పాల్గొనకుండా, బీసీ, దళిత , గిరిజన వర్గాలను దారుణంగా అవమానించి, వారిని తక్కువ చేయడాన్ని తప్పుపట్టారు.

    Date : 04-02-2025 - 12:02 IST
  • Cm Revanth Reddy

    #Telangana

    CM Revanth Reddy : ఫిబ్రవరి 10 లోగా స‌మ‌గ్ర ప‌ర్యాట‌క విధానం రూపొందించాలి..

    CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స‌మ‌గ్ర ప‌ర్యాట‌క విధానాన్ని ఫిబ్ర‌వ‌రి 10వ తేదీలోగా సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు, అభ‌యార‌ణ్యాలు, ఆల‌యాల ప్రాతిప‌దిక చేసుకొని పాల‌సీని రూపొందించాల‌ని సీఎం సూచించారు. తెలంగాణ రాష్ట్ర స‌మ‌గ్ర ప‌ర్యాట‌క విధానంపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి త‌న నివాసంలో బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

    Date : 30-01-2025 - 10:19 IST
  • Cm Revanth Reddy

    #Telangana

    Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

    Yadagirigutta : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టను విశేషంగా అభివృద్ధి చేసింది. పాత ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించి, సకల హంగులతో కొత్త ఆలయాన్ని రూపొందించింది. ఈ పునరుద్ధరణ అనంతరం, రోజూ వేల సంఖ్యలో భక్తులు యాదగిరిగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఈ ఆలయాన్ని అధికారికంగా ‘యాదాద్రి’గా నామకరణం చేయగా, తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిన అసలైన పేరు ‘యాదగిరిగుట్ట’నే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

    Date : 30-01-2025 - 10:03 IST
  • Where Is Kcr Brs Ktr Harish Rao Telangana Revanth Reddy Congress

    #Special

    Where is KCR : కేసీఆర్ ఎక్కడ ? గులాబీ బాస్ ‘హైడ్ అండ్ సీక్’.. కేటీఆర్ చేతిలో ‘కారు’ స్టీరింగ్

    కేసీఆర్(Where is KCR) ఎక్కడ? ఇది తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌.

    Date : 29-01-2025 - 5:26 IST
  • Cm Revanth Reddy (1)

    #Telangana

    CM Revanth Reddy : యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు..

    CM Revanth Reddy : ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఎంతో ప్రతిష్ఠాత్మకమైందని చెప్పారు. కానీ, రాజ్యాంగ పరిరక్షణ గురించి చర్చ జరగాల్సి రావడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రోత్సహించి, ప్రభుత్వ రంగ విద్యను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.

    Date : 26-01-2025 - 1:31 IST
  • Case Against CM Revanth

    #Telangana

    CM Revanth Reddy : తెలంగాణ అర్బన్ ప్రాజెక్టులు.. కేంద్ర నిధుల కోసం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    CM Revanth Reddy : గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూ. 55,652 కోట్లను కూడా ఆయన కోరారు. PMAY (అర్బన్) పథకంలో భాగంగా హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో కేంద్ర మంత్రి నిన్న అధికారులతో పట్టణాభివృద్ధి , విద్యుత్ శాఖ కార్యక్రమాలను సమీక్షించారు.

    Date : 25-01-2025 - 10:39 IST
  • #Telangana

    CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కీలక బాధ్యతలు.. రాహుల్‌గాంధీ టార్గెట్ అదే!

    తెలంగాణలోని సీఎం రేవంత్(CM Revanth Reddy) సర్కారు కూడా ఈవిషయంలో ప్రజల్లో మంచి మార్కులు సంపాదించింది.

    Date : 20-01-2025 - 8:02 IST
  • Harish Rao

    #Telangana

    Harish Rao : సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనకు నిదర్శనం

    Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు కన్నీటి గోసను మిగిల్చిందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రుల మాటలు కోటలు దాటుతాయిగానీ ఆచరణ మాత్రం గడప దాటదని ఎద్దేవా చేశారు.

    Date : 20-01-2025 - 6:04 IST
  • Cm Revanth Reddy

    #Telangana

    CM Revanth Reddy : హైదరాబాద్‌లో రూ. 450 కోట్లతో కొత్త ఐటీ పార్క్..

    CM Revanth Reddy : ఈ సందర్బంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , ఇతర అధికారులు ప్రముఖ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ అయిన క్యాపిటల్‌ల్యాండ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

    Date : 19-01-2025 - 12:16 IST
  • What happened to applications in Praja Palana Application ..? : Harish Rao

    #Speed News

    Harish Rao : ప్రజా పాలనలో దరఖాస్తులు ఏమయ్యాయి..? : హరీష్ రావు

    ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తులు ఏమయ్యాయి..? అని అన్నారు.

    Date : 18-01-2025 - 6:14 IST
  • CM Revanth

    #Speed News

    CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చర్చ

    ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి(CM Revanth Reddy) పదవిని ఆశిస్తున్నారు.

    Date : 15-01-2025 - 9:51 IST
  • Ktr

    #Telangana

    KTR : నీలా లుచ్చా పనులు చేసినోళ్లం కాదు.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

    KTR : కేటీఆర్, రేవంత్ రెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ, "ఇది కేవలం ఒక లొట్ట‌పీసు కేసు మాత్రమే" అని అన్నారు. ఆయన వాఖ్యలు కొనసాగిస్తూ, "రేవంత్‌కు తన పని నిరంతరం జైలులో ఉంటూ, ప్రజలను కఠినమైన పరిస్థితుల్లో ఉంచి, పైశాచిక ఆనందం అనుభవించాలనే తపన ఉన్నట్లు కనిపిస్తోంది. నేను దేశంలో పెట్టుబడులు తెచ్చి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే, నీకు మాత్రం భయపడే దేమీ లేదు" అని వ్యాఖ్యానించారు.

    Date : 09-01-2025 - 9:07 IST
  • KTR House Arrest

    #Telangana

    KTR : మ‌ళ్లీ విచార‌ణ‌కు రావాల‌ని ఏమీ చెప్పలేదు..

    KTR : "మీరు ద‌మ్ముంటే, లైడిటెక్ట‌ర్ ప‌రీక్ష పెట్టండి. నేను అందులో పాల్గొంటాను. ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టి ఈ చర్చ జరిపిద్దాం. ఎవడు దొంగనో, ఎవడో నిజమైన నాయకుడు అనేది ప్రజలు చూసి తేల్చుకుంటారు" అని కేటీఆర్ అన్నారు.

    Date : 09-01-2025 - 7:23 IST
  • Deshapathi Srinivas

    #Speed News

    Deshapathi Srinivas : దిల్ రాజుపై దేశపతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

    Deshapathi Srinivas : తెలంగాణలో సినిమా టికెట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమాకు ఎలా ప్రత్యేక మినహాయింపులు ఇస్తారని ప్రశ్నించారు.

    Date : 09-01-2025 - 5:57 IST
  • Ravula Sridhar Reddy

    #Telangana

    Ravula Sridhar Reddy : కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేత సంచలన వ్యాఖ్యలు

    Ravula Sridhar Reddy : తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందం కలిగిస్తోందని, రాజకీయ వ్యూహాలకు ఇది భాగమని వ్యాఖ్యానించారు.

    Date : 09-01-2025 - 5:42 IST
  • ← 1 … 6 7 8 9 10 … 38 →

Trending News

    • Akhanda 2 Roars At The Box Office : బాలయ్య కెరీర్లోనే అఖండ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. శివ తాండవమే..!

    • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

    • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

    • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

    • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

Latest News

  • Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

  • Divi Vadthya Bikini : బికినీ లో ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసిన దివి

  • Greenfield Highway Works : తెలంగాణలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రారంభం

  • Telangana- ASEAN Partnership: తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలంటూ ASEAN కంపెనీలను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్

  • New Features in Whatsapp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd