HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Rcb News

Rcb

  • Bhuvaneshwar Kumar

    #Sports

    RCB Captaincy: ఆర్సీబీ కెప్టెన్ అతడేనా..?

    భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఇకపై ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో క‌నిపించాడు. దాదాపుగా ప‌దేళ్లుగా ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తూ వ‌స్తోన్న ఈ పేస‌ర్ వచ్చే సీజన్లో ఆర్‌సీబీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌బోతున్నాడు.

    Date : 27-11-2024 - 5:20 IST
  • Mallika Sagar

    #Sports

    Mallika Sagar Blunder: ఐపీఎల్ 2025 మెగా వేలంలో మల్లికా సాగర్ మిస్టేక్ చేసిందా?

    ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ స్వస్తిక్ చికారా కోసం వేలం వేయడానికి బిడ్‌ను పెంచినట్లు వెల్లడించాడు. అయితే మల్లికా దానిని గమనించలేదు. తన తప్పును తెలుసుకున్న మల్లిక తన తప్పును అంగీకరించింది.

    Date : 27-11-2024 - 2:25 IST
  • RCB Bowling Coach

    #Sports

    RCB Bowling Coach: ఆర్సీబీకి కొత్త బౌలింగ్ కోచ్‌.. ఎవ‌రీ ఓంకార్ సాల్వి?

    ఐపీఎల్‌ 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన జట్టులో కొత్త బౌలింగ్ కోచ్‌ని చేర్చుకుంది. RCB రాబోయే సీజన్ కోసం ఓంకార్ సాల్విని జట్టులోకి చేర్చుకుంది.

    Date : 18-11-2024 - 6:37 IST
  • Rishab Pant Auction

    #Sports

    IPL Mock Auction: ఐపీఎల్ మాక్ వేలం.. రూ. 29 కోట్ల‌కు పంత్‌ను కొనుగోలు చేసిన పంజాబ్‌!

    శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాక్ వేలం నిర్వహించారు. ఇందులో అత్యంత ఖరీదైన కొనుగోలుదారుగా పంత్ నిలిచాడు. పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది.

    Date : 18-11-2024 - 7:40 IST
  • Royal Challengers Bengaluru

    #Sports

    Royal Challengers Bengaluru: ఐపీఎల్ వేలానికి ముందు ఆర్సీబీ నుంచి పెద్ద లీక్‌!

    IPL 2021 వేలంలో గ్లెన్ మాక్స్‌వెల్‌ను RCB రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అతని ప్రదర్శన నిరాశపరిచింది.10 ఇన్నింగ్స్‌లలో 52 పరుగులు మాత్రమే చేశాడు.

    Date : 14-11-2024 - 4:54 IST
  • Mitchell Starc

    #Sports

    Mitchell Starc: ఆర్సీబీలోకి మిచెల్ స్టార్క్?

    ఐపీఎల్‌ 2024 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ. 24.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈసారి కేకేఆర్ ఈ ఆటగాడిని విడుదల చేసింది.

    Date : 07-11-2024 - 3:48 IST
  • Rishab Pant Auction

    #Sports

    Rishabh Pant To RCB: ఆర్సీబీలోకి రిషబ్ పంత్.. హింట్ ఇచ్చిన బెంగ‌ళూరు?

    పంత్‌పై సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చ మొదలైంది. చాలా మంది వినియోగదారులు పంత్ చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడాలని కోరుకుంటున్నారు. అయితే చాలా మంది వినియోగదారులు పంత్ ఈసారి RCBలోకి ప్రవేశించగలరని నమ్ముతున్నారు.

    Date : 05-11-2024 - 11:43 IST
  • IPL 2025 Refund

    #Sports

    IPL Retention: రాహుల్ నుండి రిషబ్ పంత్ వరకు.. జ‌ట్లు విడుదల చేసే స్టార్ ఆట‌గాళ్లు వీరేనా?

    లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ KL రాహుల్ నిరంతర పేలవమైన ఫామ్, గాయం సమస్యలను ఎదుర్కొన్నాడు. దీంతో అతను జట్టులో కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    Date : 31-10-2024 - 10:39 IST
  • Virat Kohli

    #Sports

    Virat Kohli Captain: విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. మ‌రోసారి కెప్టెన్‌గా!

    2013లో తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీని తర్వాత అతను 2021 సంవత్సరం వరకు జట్టుకు కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే కోహ్లి సారథ్యంలో కూడా మరోసారి టైటిల్‌ గెలవలేకపోయింది.

    Date : 30-10-2024 - 5:08 IST
  • Virat Kohli

    #Sports

    RCB Retention List: ఆర్సీబీ రిటెన్ష‌న్ లిస్ట్ ఇదే.. కోహ్లీతో మ‌రో ఇద్ద‌రు ఆట‌గాళ్లకే ఛాన్స్‌..!

    IPL 2025 మెగా వేలానికి ముందు 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును BCCI కల్పించింది. అయినా తక్కువ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే జట్లలో RCB ఒకటి.

    Date : 18-10-2024 - 11:29 IST
  • Harry Brook In Ipl 2025

    #Sports

    IPL Mega Auction: హ్యారీ బ్రూక్ కోసం పోటీ పడుతున్న ఫ్రాంచైజీలు

    IPL Mega Auction: ఈ మూడు జట్లు హ్యారీ బ్రూక్‌ని భారీ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్లెన్ మాక్స్‌వెల్ మరియు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌లను విడుదల చేస్తే ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్‌లో మంచి ఆటగాడు అవసరం ఉంటుంది

    Date : 04-10-2024 - 8:38 IST
  • KL Rahul

    #Sports

    Will KL Rahul Join RCB: ఆర్సీబీలోకి కేఎల్ రాహుల్‌..?

    తొలి టెస్టు మ్యాచ్‌లో రాహుల్ ఆటతీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ తన టీ20 ప్రదర్శనను కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ కేవలం 43 బంతుల్లోనే 68 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

    Date : 01-10-2024 - 3:19 IST
  • Virat Kohli Mania

    #Sports

    RCB Captains: ఎంతమంది కెప్టెన్లను మార్చినా రాత మారలేదు

    RCB Captains: ఆర్సీబీ చాలా మంది కెప్టెన్లను మార్చింది. రాహుల్ ద్రవిడ్ ఆర్సీబీకి తొలి కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్ 2008లో ఫ్రాంచైజీ కెప్టెన్సీని ద్రవిడ్‌కు అప్పగించింది. అయితే ద్రవిడ్ ఒక సీజన్ మాత్రమే ఆర్సీబీకి కెప్టెన్‌గా కొనసాగాడు. తరువాతి సీజన్‌లో కెప్టెన్‌ని మార్చారు. ఇప్పటివరకు మొత్తం ఏడుగురు కెప్టెన్లు మారారు.

    Date : 21-09-2024 - 7:25 IST
  • RCB Target In IPL Auction

    #Sports

    RCB Target In IPL Auction: దినేష్ కార్తీక్ స్థానంలో ఆస్ట్రేలియా హిట్ట‌ర్‌.. న్యూ ఫార్ములాతో ఆర్సీబీ..!

    IPL నుండి దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు బలమైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం వెతుకుతోంది.

    Date : 08-09-2024 - 3:15 IST
  • Ipl 2025, Rahul Dravid

    #Sports

    IPL 2025: హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఏ జట్టుకో తెలుసా ?

    మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ జాబితాపై ద్రవిడ్ తో ఫ్రాంచైజీ యాజమాన్యం చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అలాగే వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా సమావేశమైనట్టు జట్టు వర్గాలు తెలిపాయి. లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా రాజస్తాన్ టీమ్ డైరెక్టర్ గా కొనసాగనున్నాడు.

    Date : 04-09-2024 - 11:26 IST
  • ← 1 … 6 7 8 9 10 … 12 →

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd