HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >3 Teams Who Could Target Harry Brook In Ipl 2025 Mega Auction

IPL Mega Auction: హ్యారీ బ్రూక్ కోసం పోటీ పడుతున్న ఫ్రాంచైజీలు

IPL Mega Auction: ఈ మూడు జట్లు హ్యారీ బ్రూక్‌ని భారీ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్లెన్ మాక్స్‌వెల్ మరియు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌లను విడుదల చేస్తే ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్‌లో మంచి ఆటగాడు అవసరం ఉంటుంది

  • Author : Vamsi Chowdary Korata Date : 04-10-2024 - 8:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harry Brook In Ipl 2025
Harry Brook In Ipl 2025

IPL Mega Auction: వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నిబంధలు మారాయి. ఇటీవలే బీసీసీఐ (BCCI) రిటెన్షన్ పాలసీ నిబంధనలను ప్రకటించింది. తద్వారా ఫ్రాంచైజీలు 6 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. దీంతో పాటు ఈ సారి చాలా మంది స్టార్ ప్లేయర్లు మెగా వేలంలో పాల్గొనబోతున్నారు. ఇందులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) పేరు ప్రధానంగా వినిపిస్తుంది.

బ్రూక్ ప్రస్తుతం గొప్ప ఫామ్‌లో ఉండటమే కారణం. హ్యారీ బ్రూక్ 2023 ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. కానీ ఆ సీజన్లో బ్రూక్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే 2024 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని 4 కోట్లకు దక్కించుకుంది. అయితే బ్రూక్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ సారి మెగా వేలంలో అతనికి మంచి ధర లభిస్తుందని భావిస్తున్నారు. ఈ మూడు జట్లు హ్యారీ బ్రూక్‌ని భారీ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి.

మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గ్లెన్ మాక్స్‌వెల్ మరియు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌లను విడుదల చేస్తే ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్‌లో మంచి ఆటగాడు అవసరం ఉంటుంది. ఈ పరిస్థితిలో హ్యారీ బ్రూక్ ఆర్సీబీకి గొప్ప ఎంపికగా మారవచ్చు. అతని దూకుడు బ్యాటింగ్ రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్‌కు బలం చేకూరుస్తుంది. గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)కు కూడా హ్యారీ బ్రూక్‌ కోసం పోటీ పడుతుంది. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తే అతను శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఓపెనర్‌గా నిరూపించుకోగలడు.

ఇటీవల ఈ స్టార్ అటగాడు ఆస్ట్రేలియాపై ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో మనం చూశాం. ఈ నేపథ్యంలో జిటి అతడి కోసం భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయాలనుకుంటుంది. మెగా వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టులో భారీ మార్పులు చూడొచ్చు. శిఖర్ ధావన్ రిటైర్మెంట్ తర్వాత జట్టుకు కొత్త కెప్టెన్ తో పాటు భారీ హిట్టర్లు పంజాబ్ లో భాగం కానున్నారు . రికీ పాంటింగ్ కోచ్ అయిన తర్వాత పంజాబ్ కింగ్స్ యువ ప్రతిభపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. అటువంటి పరిస్థితిలో హ్యారీ బ్రూక్ జట్టుకు మంచి ఎంపిక కావచ్చు.

Also Read: CM Chandrababu: నేడు వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 teams
  • cricket news
  • Gujarat Titans
  • Harry Brook
  • IPL 2025
  • Ipl updates
  • mega auction
  • Punajb Kings
  • rcb

Related News

Vaibhav Suryavanshi's rampage..!

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..!

వైభవ్‌ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘ఆఫ్ఘనిస్థాన్-ఏ’తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల ఈ ఓపెనర్ కేవలం 22 బంతుల్లోనే 44 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే అర్ధ శతకానికి చేరువవుతున్న తరుణంలో ఒక బౌన్సర్‌కు వికెట్‌ సమర్పించుకున్నాడు. ఐపీఎల్ ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు వైభవ్‌ప

    Latest News

    • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

    • LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

    • Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

    • Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd