Rcb
-
#Sports
RCB- DC In Final: నేడు ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్ పోరు.. టైటిల్ గెలిచెదెవరో..?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్ (RCB- DC In Final) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది.
Published Date - 10:04 AM, Sun - 17 March 24 -
#Sports
Royal Challengers Bangalore: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కేజీఎఫ్ త్రయం ట్రోఫీని ఇస్తుందా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఆ జట్టు మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది.
Published Date - 09:25 AM, Fri - 15 March 24 -
#South
IPL Matches: బెంగళూరులో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు నీటి సమస్య ఉంటుందా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌లు (IPL Matches) మార్చి 22 శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. దీని మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) మధ్య చెన్నైలో జరుగుతుంది.
Published Date - 01:15 PM, Wed - 13 March 24 -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. కింగ్ వస్తున్నాడు..!
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డే ప్రపంచకప్ తర్వాత చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2024లో అతని పునరాగమనం టీ20 ప్రపంచకప్‌కు ముందు అవసరం.
Published Date - 07:32 AM, Wed - 13 March 24 -
#Sports
Dinesh Karthik: రిటైర్మెంట్ ప్రకటించనున్న దినేష్ కార్తీక్..?
ఐపీఎల్లో దినేష్ కార్తీక్ (Dinesh Karthik) చాలాసార్లు అద్భుత ప్రదర్శన చేశాడు. అతను టోర్నమెంట్లో చాలా జట్లకు ఆడాడు.
Published Date - 12:45 PM, Fri - 8 March 24 -
#Sports
IPL Record: ఐపీఎల్లో నేటికి చెక్కుచెదరని రికార్డు.. 30 బంతుల్లోనే సెంచరీ..!
2008లో ప్రారంభమైన ఐపీఎల్ (IPL Record) నేడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌గా అవతరించింది.
Published Date - 01:23 PM, Mon - 4 March 24 -
#Sports
Yuzvendra Chahal: యుజ్వేంద్ర చాహల్‌ను RCB ఎందుకు రిటైన్ చేయలేదో కారణం చెప్పిన మైక్ హెస్సన్..!
ఐపీఎల్ 2022లో టీమిండియా స్టార్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రిటైన్ చేయలేదు.
Published Date - 09:56 AM, Tue - 20 February 24 -
#Sports
IPL 2024 Full Squad: ఐపీఎల్ వేలం తర్వాత 10 జట్లలోని ఆటగాళ్ల పూర్తి లిస్ట్ ఇదే..!
మంగళవారం దుబాయ్‌లో ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తి అయింది. ఐపీఎల్ వేలం (IPL 2024 Full Squad) తొలిసారిగా భారత్ వెలుపల జరిగింది.
Published Date - 07:01 AM, Wed - 20 December 23 -
#Sports
IPL Auction 2024: టీమిండియా ప్లేయర్ కు ఊహించని ధర
దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 వేలం రసవత్తరంగా సాగుతుంది. ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసులు కుమ్మరిస్తున్నాయి. కొందరిపై ఎన్ని కోట్లయినా పెట్టేందుకు సిద్ధపడుతున్నాయి.
Published Date - 04:45 PM, Tue - 19 December 23 -
#Sports
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభమయ్యేది ఎప్పుడో తెలుసా..?
వరల్డ్ క్రికెట్ లోని స్టార్ ప్లేయర్స్ అందరూ సందడి చేసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 16 సీజన్లుగా క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
Published Date - 06:15 AM, Tue - 19 December 23 -
#Sports
Glenn Maxwell: నేను ఆడే చివరి టోర్నీ ఐపీఎల్: మాక్స్వెల్
గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell) తన కెరీర్ ముగిసే వరకు ఐపీఎల్ ఆడాలనుకుంటున్నట్లు బహిరంగంగా చెప్పాడు.
Published Date - 08:48 AM, Thu - 7 December 23 -
#Sports
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా RCBలో చేరనున్నాడా..?
జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ముంబై ఇండియన్స్‌ను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో అన్‌ఫాలో చేయడంతో చర్చ తీవ్రమైంది. ముంబై ఇండియన్స్‌కు అంతా మేలు జరగడం లేదనేది స్పష్టమైంది.
Published Date - 03:55 PM, Wed - 29 November 23 -
#Sports
IPL 2024: 100 కోట్లతో ఐపీఎల్ ఫ్రాంచైజీల పర్సు వాల్యూ
ఐపీఎల్ 17th సీజన్ వేలం డిసెంబర్ 19న దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్ దగ్గర అత్యధికంగా 12.20కోట్లు ఉంటె ముంబై వద్ద కేవలం 50లక్షలు మాత్రమే ఉన్నాయి.
Published Date - 09:19 PM, Sat - 4 November 23 -
#Sports
Andy Flower: ఆర్సీబీ కొత్త కోచ్ ఆండీ ఫ్లవర్ గురించి ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌ని ఎంపిక చేసింది. సంజయ్ బంగర్ స్థానంలో ఆండీ ఫ్లవర్ (Andy Flower)ను RCB ప్రధాన కోచ్‌గా నియమించింది.
Published Date - 11:46 AM, Fri - 4 August 23 -
#Sports
RCB: ఆర్సీబీ నుంచి ఆ ఇద్దరూ ఔట్.. జట్టు ప్రధాన కోచ్‌గా ఆండీ ఫ్లవర్..!
వచ్చే ఐపీఎల్ కోసం ఆర్సీబీ (RCB) ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. అయితే ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.
Published Date - 10:28 AM, Fri - 4 August 23