Rain Alert
-
#Speed News
AP News: మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు
AP News: మిగ్‌జాం తుపాను గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాను బంగాళాఖాతంలో వాయవ్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది. చెన్నైకి 130కి.మీ, నెల్లూరుకు 220కి.మీ. బాపట్లకు 330కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాను.. మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుపానుగా మారి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని […]
Published Date - 12:51 PM, Mon - 4 December 23 -
#Speed News
Rains: తుఫాను ప్రభావం ఎఫెక్ట్, తెలంగాణకు వర్షసూచన
Rains: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) అంచనా ప్రకారం.. డిసెంబర్ 4 నుండి 6 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలపై ‘మైచాంగ్’ తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలంగాణకు తూర్పున ఉన్న ఒంగోలు-కోనసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ […]
Published Date - 01:45 PM, Sun - 3 December 23 -
#Telangana
Hyderabad: రెయిన్ అలర్ట్, తెలంగాణలో ఐదురోజుల పాటు వర్షాలు!
రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
Published Date - 11:36 AM, Mon - 6 November 23 -
#Speed News
Rain Alert : తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలోని 12 జిల్లాలకు వర్షసూచన
Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Published Date - 08:19 AM, Tue - 26 September 23 -
#Speed News
Rain Alert : ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు
Rain Alert : ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Published Date - 07:40 AM, Mon - 25 September 23 -
#Speed News
Rain Alert : తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు
Rain Alert : తెలంగాణలో ఇవాళ, రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Published Date - 10:07 AM, Sun - 24 September 23 -
#Speed News
Rain Alert : తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. ఏపీలోని 9 జిల్లాలకు భారీ వర్ష సూచన
Rain Alert : ఈరోజు, రేపు రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.
Published Date - 07:09 AM, Sat - 23 September 23 -
#Speed News
Rain Alert : తెలంగాణలోని 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలోని 23 జిల్లాలకు వర్ష సూచన
Rain Alert : తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Published Date - 07:08 AM, Fri - 22 September 23 -
#Speed News
Rain Alert : ఏపీలోని ఆ 10 జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో మరో 2 రోజులు వానలు
Rain Alert : వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది.
Published Date - 07:51 AM, Tue - 19 September 23 -
#Speed News
Rain Alert : ఈనెల 21 నుంచి 28 వరకు భారీ వర్షాలు.. ఎక్కడంటే ?
Rain Alert : తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఇవాళ నుంచి రెండు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Published Date - 07:32 AM, Mon - 18 September 23 -
#Andhra Pradesh
Rain Alert : ఏపీలోని 5 జిల్లాలకు.. తెలంగాణలోని 7 జిల్లాలకు వర్షసూచన
Rain Alert : వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
Published Date - 06:06 AM, Sat - 16 September 23 -
#Speed News
Rain Alert Today : తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ లు జారీ
Rain Alert Today : వచ్చే మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
Published Date - 08:46 AM, Sun - 3 September 23 -
#Telangana
Hyderabad: రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ లో మూడు రోజుల పాటు వర్షాలు
ఆగస్టు 31 వరకు నగరంలో తేలికపాటి వర్షాలు, చినుకులు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ అంచనా వేసింది.
Published Date - 12:17 PM, Mon - 28 August 23 -
#Speed News
Rain Alert : రేపు తెలంగాణ, ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన
Rain Alert : తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Published Date - 08:09 AM, Sun - 20 August 23 -
#Speed News
Rains: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని బంగాళాఖాత తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మయన్మార్, బంగ్లాదేశ్ దగ్గర ఉన్న మేఘాలను ఈ ఆవర్తనం ఆకర్షిస్తోందని.. వాటి ఫలితం తెలుగు రాష్ట్రాలపై పడనుందని అప్రమత్తం చేసింది. ఫలితంగా.. ఏపీతో పాటు, తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే […]
Published Date - 05:05 PM, Tue - 15 August 23