HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Moderate Rains In Telugu States Today And Tomorrow

Rain Alert : ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు

Rain Alert : ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో  అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

  • Author : Pasha Date : 25-09-2023 - 7:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy Rain Start In Hyderabad
Heavy Rain Start In Hyderabad

Rain Alert : ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో  అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో పలుచోట్ల మంగళవారం వరకు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

Also read : Agniveer : ‘అగ్నివీర్‌’ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్స్ ఇవిగో

ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఈ నెల 27 వరకు వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD)  అంచనా వేస్తోంది. ఇవాళ అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, విజయనగరం, యానాం, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లా, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 5 రోజులూ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. 26, 27 తేదీల్లో కూడా దేశవ్యాప్తంగా వానలు కురిసే (Rain Alert) ఛాన్స్ ఉందని IMD అంటోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap rains
  • moderate rains
  • rain alert
  • Rain Alert Today
  • telangana rains
  • telugu states

Related News

Widespread heavy rains across Telangana districts.

Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ, విదర్భ వరకు ఒక ద్రోణి.. ఉత్తర కోస్తాంధ్ర నుంచి మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్న

  • Heavy rains in AP... dark clouds gathering...

    Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. కమ్ము కోస్తున్న కారు మబ్బులు

  • Major changes in the Bay of Bengal... A barrage of lightning strikes expected in the coming days.

    Rain Alert: బంగాళాఖాతం భారీ మార్పులు.. రానున్న రోజుల్లో పిడుగుల వర్షం

  • Rain alert for Telangana; Meteorological Department issues warnings.

    Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

  • Big alert for the people of AP: Heavy rains in these districts.

    AP Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Latest News

  • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

  • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

  • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd