Public Meeting
-
#Andhra Pradesh
CM Jagan: ఫ్యాన్ ఇళ్లలో , సైకిల్ బయట, టీ గ్లాస్ సింక్‌లో : వైఎస్ జగన్
ఫ్యాన్ ఎప్పుడూ ఇళ్లలోనే ఉండాలి, సైకిల్ బయట పెట్టాలి, టీ గ్లాస్‌ను సింక్‌లో వేయాలి ఇది జగన్ నినాదం. ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోటీ నేపథ్యంలో వైసిపి, టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన మిత్రపక్షాలుగా బరిలోకి దిగుతుండటం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీకి దిగుతుంది.
Published Date - 09:28 PM, Sun - 18 February 24 -
#Telangana
Telangana: నల్గొండలో బీఆర్ఎస్ సభకు పోలీసుల గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారుతున్న నల్గొండలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదిత సమావేశానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ ఇదే.
Published Date - 11:17 PM, Wed - 7 February 24 -
#Telangana
KCR Public Meeting: 2 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్నీ బీఆర్ఎస్ స్వయంగా ప్రకటించింది.
Published Date - 11:58 AM, Mon - 5 February 24 -
#Telangana
Revanth : రేపు ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్న సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తుంది. ఇప్పటికే నేతలతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం..అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలను చర్చించారు. ఇక రేపటి నుండి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు రేవంత్. ఇందుకోసం ఇంద్రవెల్లి (Indravelli) ని ఎంచుకున్నారు. అక్కడి నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. We’re now on WhatsApp. Click to Join. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా […]
Published Date - 10:42 AM, Thu - 1 February 24 -
#Andhra Pradesh
CM Jagan: ప్రతిపక్షాల ‘పద్మవ్యూహం’లో ఇరుక్కోవడానికి నేను అభిమన్యుడిని కాదు : సీఎం జగన్
CM Jagan: పాండవులు (వైఎస్‌ఆర్‌సిపి) కురుక్షేత్రంలో ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండగా, కౌరవులు (టిడిపి-జెఎస్‌పి కలయిక) తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత ఎజెండాలతో వస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘సిద్ధం’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన శ్రేణులతో భీమునిపట్నంలో ఏర్పాటు చేసిన భారీ సభను వీక్షించేందుకు శంఖం ఊదుతూ, డప్పులు వాయిస్తూ, ర్యాంప్ వాక్ చేస్తూ, వేలాది మంది ప్రజలకు జగన్ చేరువయ్యారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి గ్రామంలో […]
Published Date - 08:36 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
Yuvagalam NavaSakam: ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, లోకేష్, బాలయ్య
నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్ల మేర నారా లోకేష్ నడిచారు
Published Date - 06:15 PM, Wed - 20 December 23 -
#Telangana
Telangana: మూడ్రోజులపాటు తెలంగాణలో ప్రియాంక పర్యటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచార జోరును పెంచారు. తెలంగాణాలో అధికారం చేపట్టే దిశగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.
Published Date - 02:26 PM, Tue - 21 November 23 -
#Telangana
Telangana: సిద్దిపేటలో హరీష్ లాగ నేను అభివృద్ధి చేసేవాడిని కాదు: CM KCR
సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు తన వ్యక్తిగత, రాజకీయ జీవితంలో సిద్ధిపేట ప్రజలు అండగా నిలిచారని అన్నారు. 2014కు ముందు సిద్దిపేటలో కరువు నెలకొందని. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయిందన్నారు.
Published Date - 08:45 PM, Tue - 17 October 23 -
#Speed News
KTR: ఈ నెల 9న తొర్రూరులో కెటిఆర్ సభకు భారీ ఏర్పాట్లు
బిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 9వ తేదీన పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
Published Date - 05:45 PM, Sat - 7 October 23 -
#Speed News
PM Modi – Mahabubnagar : నేడు పాలమూరుకు ప్రధాని మోడీ.. పర్యటన షెడ్యూల్ ఇదీ
PM Modi - Mahabubnagar : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలోని మహబూబ్‌నగర్ లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు.
Published Date - 07:56 AM, Sun - 1 October 23 -
#Andhra Pradesh
Pawan Kalyan: రేపు అవనిగడ్డలో పవన్ బహిరంగ సభ, ‘వారాహి విజయ యాత్ర’ షురూ
అక్టోబరు 1 నుంచి 5 వరకు ఐదు రోజుల పాటు కృష్ణా జిల్లాలో జనసేన అధినేత వరుస కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Published Date - 12:15 PM, Sat - 30 September 23 -
#Telangana
Telangana: కాంగ్రెస్ తుక్కుగూడ బహిరంగ సభకు అనుమతి నిరాకరణ
తెలంగాణ కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.
Published Date - 03:34 PM, Sat - 9 September 23 -
#Telangana
Revanth Reddy: కాంగ్రెస్ ప్రచార పర్వం.. 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ!
తెలంగాణలో ఎన్నికల కదన రంగంలోకి టీకాంగ్రెస్ అడుగు పెట్టబోతోంది. దాదాపు 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది.
Published Date - 12:50 PM, Wed - 6 September 23 -
#Telangana
BJP : బీజేపీ బహిరంగ సభ.. తెలంగాణ ప్రజా సమస్యలపై బీజేపీ పుస్తకం..
తాజాగా బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ త్వరలో బహిరంగ సభ పెట్టబోతున్నట్టు తెలిపారు.
Published Date - 09:00 PM, Sun - 23 July 23 -
#Telangana
CM KCR: మహారాష్ట్ర ప్రజలు తెలంగాణాలో విలీనం చేయాలని కోరుతున్నారు: కేసీఆర్
టీఆర్ఎస్ ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తరువాత సీఎం కేసీఆర్ మహారాష్ట్రపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ఆయన మహారాష్ట్రలో అనేక పర్యటనలు చేపట్టారు.
Published Date - 11:15 AM, Sat - 1 July 23