President Murmu
-
#India
Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త కారుపై జీఎస్టీ ఎత్తివేత.. ఎందుకంటే?
ఈ కార్ ధర సుమారు రూ.3.66 కోట్లు కాగా, అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసే కారుపై సాధారణంగా విధించే 28 శాతం ఐజీఎస్టీతో పాటు, కస్టమ్స్ సుంకాలు మరియు కాంపెన్సేషన్ సెస్సును తొలగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై పెనుభారం తప్పింది.
Published Date - 03:16 PM, Thu - 4 September 25 -
#India
President Murmu : రాష్ట్రపతి, గవర్నర్లకు ‘సుప్రీం’ డెడ్‌లైన్ పెట్టొచ్చా.. ? ముర్ము 14 ప్రశ్నలు
ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి(President Murmu) విచక్షణాధికారాన్ని న్యాయపరంగా సమీక్షించొచ్చా ?
Published Date - 10:06 AM, Thu - 15 May 25 -
#Speed News
Budget Session In Parliament: మరికాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఈ అంశాలపై చర్చ?
బడ్జెట్ సమావేశాల కోసం ప్రభుత్వం 16 బిల్లులతో జాబితాను సిద్ధం చేసింది. వీటిలో కొన్ని బిల్లులపై భారీ గందరగోళం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
Published Date - 08:55 AM, Fri - 31 January 25 -
#Devotional
Maha Kumbh Mela : మహా కుంభమేళాలో పాల్గొననున్న ప్రధాని మోడీ
ప్రముఖుల పర్యటన నేపథ్యంలో అధికారులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు.
Published Date - 03:04 PM, Tue - 21 January 25 -
#Andhra Pradesh
Bal Puraskars : ఏపీ బాలిక జెస్సీకి రాష్ట్రీయ బాల పురస్కార్.. మరో 16 మందికి కూడా..
17 ఏళ్ల అయోనా థాపా (సాహసం కేటగిరీ), హేంబటి నాగ్ (జూడో ప్లేయర్), అనీశ్ సర్కార్ (చెస్ ప్లేయర్)లను ఈ పురస్కారాలు(Bal Puraskars) వరించాయి.
Published Date - 04:13 PM, Thu - 26 December 24 -
#India
Constitution Day 2024 : భారత రాజ్యాంగం@75 ఏళ్లు.. రేపు పార్లమెంటు, సుప్రీంకోర్టులో ప్రధాని ప్రసంగం
అప్పటి నుంచి ఏటా ఈ తేదీని భారత రాజ్యాంగ దినోత్సవంగా(Constitution Day 2024) దేశమంతటా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Published Date - 04:24 PM, Mon - 25 November 24 -
#Telangana
President Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ..నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
President Murmu : నల్సార్ యూనివర్సిటీలో జరిగే 21వ స్నాతకోత్సవానికి ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు
Published Date - 06:17 PM, Fri - 27 September 24 -
#India
Demands Dismissal Of AAP Govt: కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా బీజేపీ ప్రణాళికలు
Demands Dismissal Of AAP Govt: కాగ్ 11 నివేదికలను ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించడం లేదని విజేంద్ర గుప్తా అన్నారు. ఎక్సైజ్ కుంభకోణం, ఢిల్లీ జల్ బోర్డులో అవినీతి సహా ఇతర అవినీతి ఆరోపణలను కూడా ఎమ్మెల్యేలు మెమోరాండంలో ప్రస్తావించారు.
Published Date - 03:45 PM, Tue - 10 September 24 -
#India
President On Doctor Rape: కోల్‌కతా డాక్టర్ హత్య కేసుపై మౌనం వీడిన రాష్ట్రపతి ముర్ము
కోల్‌కతా ఘటనపై ఎట్టకేలకు మౌనం వీడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహిళలపై జరుగుతున్నఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అన్నారు. డాక్టర్ పై హత్యాచారం భయానకంగా ఉందన్నారు రాష్ట్రపతి. కాగా ఈ ఘటనపై కోల్‌కతాలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పక్షంపై బీజేపీ విమర్శలు చేస్తుంటే, సీఎం మమతా బెనర్జీ బీజేపీ తీరును రాజకీయ కోణంగా చూస్తున్నారు.
Published Date - 03:35 PM, Wed - 28 August 24 -
#Devotional
Krishna Janmashtami 2024: దేశప్రజలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, రాహుల్ జన్మాష్టమి శుభాకాంక్షలు
ప్రధాని మోదీ ట్విట్టర్‌లో “మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీ కృష్ణుడు చిరకాలం జీవించు అంటూ ఆయన పోస్ట్ చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా దేశప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ పోస్ట్‌లో ఇలా వ్రాశారు. “జన్మాష్టమి శుభ సందర్భంగా దేశప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
Published Date - 10:33 AM, Mon - 26 August 24 -
#India
Owaisi – Jai Palestine : ఒవైసీపై అనర్హత వేటు వేయండి.. రాష్ట్రపతికి న్యాయవాది ఫిర్యాదు
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవలే లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేస్తూ ‘జై పాలస్తీనా’ నినాదాలు చేశారు.
Published Date - 10:57 AM, Thu - 27 June 24 -
#India
Kanchenjunga Express Crash: కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాపం
పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురిలో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దీంతో పాటు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
Published Date - 01:45 PM, Mon - 17 June 24 -
#India
Prime Minister: ఏ ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రిని నియమిస్తారో తెలుసా..?
Prime Minister: నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి (Prime Minister) కాబోతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్‌లో రోజురోజుకూ విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రధాని మోదీ విజయంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా భారీగా లబ్ధి పొందుతున్నారు. స్టాక్ మార్కెట్ బూమ్ కారణంగా.. అతని పోర్ట్‌ఫోలియో కూడా పెరుగుతోంది. రాహుల్ గాంధీ స్టాక్ పోర్ట్‌ఫోలియో దాదాపు 3.5 శాతం పెరిగింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ఎన్‌డిఎకి చెందిన కొత్తగా ఎన్నికైన ఎంపిలు […]
Published Date - 06:15 AM, Sat - 8 June 24 -
#India
Lok Sabha Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఓటు వేశారు. వీరితో పాటు ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు పలువురు వీవీఐపీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Published Date - 01:44 PM, Sat - 25 May 24 -
#India
President Murmu: భారత్ ను టీబీ రహితంగా మార్చాలి: రాష్ట్రపతి ముర్ము
President Murmu: కలిసికట్టుగా పనిచేయడం వల్ల మనదేశం క్షయవ్యాధి (TB) నుండి విముక్తి పొందుతుందని అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం, మార్చి 24న ప్రపంచ TB దినోత్సవం సందర్భంగా కీలక విషయాలపై మాట్లాడారు. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, టిబి గురించి ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ‘ప్రపంచ క్షయ దినోత్సవం’ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైానా ఉందని” అని రాష్ట్రపతి తన […]
Published Date - 05:43 PM, Sat - 23 March 24