Police
-
#Speed News
Police Used 3rd Degree: మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు.. నడవలేని పరిస్థితుల్లో మహిళ..!
ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తుంది.
Date : 04-08-2024 - 11:58 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్‌లో 3 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత
హైదరాబాద్ శివారు ప్రాంతం శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. భారీ కంటైనర్‌లో 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నగర పోలీసులు. ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది.
Date : 04-08-2024 - 4:12 IST -
#Viral
Gangajal in Taj Mahal: తాజ్‌మహల్‌లో గంగాజలం, ఇద్దరు అరెస్ట్
తాజ్ మహల్ పేరు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు అక్కడ హారతి లేదా పూజలు చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. తాజ్ మహల్ స్మారక చిహ్నం కాదని, శివాలయం కొందరు వాదిస్తున్నారు.
Date : 03-08-2024 - 3:12 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో ఒంటిగంట వరకు దుకాణాలు, రెస్టారెంట్లు ఓపెన్: సీఎం రేవంత్
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోని రెస్టారెంట్లు, మద్యం మినహా మిగిలిన అన్ని దుకాణాలు, షాపులు తెల్లవారుజామున 1 గంట వరకు పనిచేయడానికి అనుమతిస్తానని చెప్పారు సీఎం రేవంత్.
Date : 02-08-2024 - 10:26 IST -
#India
J&K’s Poonch: జమ్మూలోని పూంచ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల సంచారం, అలర్ట్ అయిన బలగాలు
కథువా, దోడా, రియాసి, పూంచ్ మరియు రాజౌరీలలో జరిగిన ఆకస్మిక దాడుల తర్వాత జమ్మూలో భద్రత బలగాలు సీరియస్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు రాత్రింబవళ్లు కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మంగళవారం అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు గుర్తించారు భద్రత బలగాలు.
Date : 30-07-2024 - 2:30 IST -
#Telangana
Hyderabad Police: ఓల్డ్ సిటీలో పోలీసుల దౌర్జన్యాలపై హైకోర్టుకు వెళ్తా: అక్బరుద్దీన్ ఒవైసీ
పాతబస్తీలో పోలీసుల వైఖరిపై హైకోర్టును ఆశ్రయిస్తామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం ఎవరైనా ఇంటి బయట నిలబడటం లేదా తిరగడం తప్పా అని ప్రశ్నించారు.
Date : 29-07-2024 - 9:36 IST -
#Speed News
Delhi Coaching Centre Flooded: ఢిల్లీ మేయర్ ఇంటిని చుట్టు ముట్టిన విద్యార్థులు
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన తీవ్రస్థాయికి చేరింది. ఘటనపై ఢిల్లీ మేయర్ స్పందించారు. ఢిల్లీ మేయర్ శైలి ఒబెరాయ్ మాట్లాడుతూ.. ముగ్గురు చిన్నారులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఢిల్లీలోని అన్ని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఎంసీడీ కమిషనర్‌కు లేఖ రాశారు .
Date : 28-07-2024 - 6:37 IST -
#Speed News
Karnataka: పావురాన్ని కాపాడే క్రమంలో విద్యుదాఘాతంతో మైనర్ మృతి
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ మైనర్ మృతి చెందాడు. కరెంటు తీగలో చిక్కుకున్న పావురాన్ని రక్షించేందుకు బాలుడు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
Date : 24-07-2024 - 5:17 IST -
#Andhra Pradesh
YS Jagan : ఏపీ అసెంబ్లీలో టెన్షన్.. పోలీసులు, జగన్ మధ్య వాగ్వాదం
ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు.
Date : 22-07-2024 - 1:24 IST -
#Speed News
Delhi Metro: ఢిల్లీ మెట్రో నుంచి దూకి మహిళ ఆత్మహత్య
ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫారమ్ నుండి మహిళ రోడ్డుపైకి దూకింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికుల సహాయంతో ఆసుపత్రి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించింది.
Date : 19-07-2024 - 1:18 IST -
#Speed News
Mumbai: యువకుడిని చావబాదిన జిమ్ ట్రైనర్
20 ఏళ్ల బాధిత యువకుడు జిమ్‌లో నిలబడి వేరే వాళ్ళతో మాట్లాడుతుండగా జిమ్ ట్రైనర్ కోపంతో అతనితో వాగ్వదానికి దిగాడు. ఈ తతాంగం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది
Date : 19-07-2024 - 11:54 IST -
#Telangana
Hyderabad: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పోలీసులు కాల్పులు
నాంపల్లి రైల్వేస్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దొంగగా అనుమానిస్తున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో వ్యక్తి గాయపడ్డాడు.
Date : 12-07-2024 - 9:35 IST -
#Telangana
Hyderabad: పార్థీ గ్యాంగ్‌పై పోలీసులు కాల్పులు
పార్థీ గ్యాంగ్ ఇటీవల వరుస దోపిడీలకు పాల్పడుతన్నది. అయితే సమాచారం అందుకున్న నల్గొండ పోలీసులు హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఓఆర్ఆర్ పై పార్థీ గ్యాంగ్ పై కాల్పులు జరిపారు.
Date : 05-07-2024 - 2:06 IST -
#Andhra Pradesh
Mithun Reddy: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాజంపేటకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి.మిధున్‌రెడ్డిని ఆదివారం తిరుపతిలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పుంగనూరు వెళ్లి పార్టీ కార్యకర్తలను కలవాలని అనుకున్నారు.
Date : 30-06-2024 - 4:23 IST -
#Speed News
Delhi Rains: ఢిల్లీలో విషాదం మిగిల్చిన వర్షాలు.. ఇద్దరు చిన్నారులు మృతి
ఢిల్లీలో వర్షం కారణంగా నీటమునిగిన సిరాస్‌పూర్ అండర్‌పాస్‌లో స్నానం చేస్తుండగా ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. చిన్నారులు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
Date : 29-06-2024 - 5:15 IST