Police
-
#Speed News
Hyderabad: నగరంలో 14 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ
హైదరాబాద్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న 14 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 08-11-2023 - 11:46 IST -
#Speed News
Hyderabad: జూబ్లీహిల్స్ లో భారీగా పట్టుబడ్డ హ్యాష్ ఆయిల్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు మందు (Hash Oil) సరఫరా చేస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు టీఎస్‌ఎన్‌ఏబీ అధికారులు పట్టుకున్నారు.
Date : 04-11-2023 - 8:48 IST -
#Speed News
Mahmood Ali: హోంమంత్రి మహ్మద్ అలీ వాహనం తనిఖీ
Mahmood Ali: నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు ఉండటంతో ఎన్నికల సంఘం అధికారులు, ప్రత్యేక పోలీస్ అధికారుల ఎమ్మెల్యేలు, మంత్రుల వాహానాలను విధిగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వరంగల్ లోని నర్సాపూర్ సమీపంలో హోమంత్రి మహ్మద్ అలీ వాహనాన్ని పోలీసులు తనికీ చేశారు. పోలీసు సిబ్బంది హోం మంత్రి మహమ్మద్ అలీ కాన్వాయ్ వాహనాలను కూడా క్షుణంగా పరిశీలించారు. మహ్మద్ అలీ చెకింగ్ సమయంలో పోలీసులకు సహకరించారు. ఇక తెలంగాణలో ఎన్నికలకు దాదాపు 27 రోజులే […]
Date : 04-11-2023 - 1:02 IST -
#Telangana
She Teams : మహిళలను వేధిస్తూ షీటీమ్స్‌కి పట్టుబడ్డ 66 మంది యవకులు
మహిళలను వేధిస్తూ 66 మంది యువకులు షీటీమ్స్‌కి పట్టుబడ్డారు వీరిలో 32 మంది మైనర్‌లు ఉన్నారు.
Date : 01-11-2023 - 3:20 IST -
#Speed News
world cup 2023: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ కోసం భారీ ధరకు టికెట్స్
ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగ రాణిస్తుంది. ఆడిన ఆరు మ్యాచ్ లు గెలిచి టాప్ గేర్ లో కొనసాగుతుంది. కెప్టెన్ రోహిత్, కింగ్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నారు. అటు కేఎల్ రాహుల్ చెలరేగడంతో భారత్ వరుస విజయాలు సాధిస్తుంది.
Date : 31-10-2023 - 11:53 IST -
#Telangana
Telangana: మంత్రి హరీష్‌రావు కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
Date : 31-10-2023 - 6:15 IST -
#Telangana
Hyderabad: రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 144 సెక్షన్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. తెలంగాణాలో రాజకీయ నేతలు సభలు, మీటింగ్ లతో వేడెక్కిస్తున్నారు.
Date : 31-10-2023 - 2:17 IST -
#World
Florida: అమెరికాలో కాల్పుల మోత..
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. వేరువేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు ఆరుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అట్లాంటా, ఫ్లోరిడాలలో కాల్పులు చోటు చేసుకున్నాయి.
Date : 30-10-2023 - 2:17 IST -
#Speed News
Election Code: ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద పోలీసుల యాక్షన్
ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద శుక్రవారం 2,56,84,671 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఎన్నికల షెడ్యూల్ నాటి నుండి ఈ రోజు వరకు మొత్తం 42,28,92,639 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Date : 28-10-2023 - 3:48 IST -
#Speed News
Election Effect: రూ.200 కోట్ల విలువైన డబ్బు, మద్యం, బంగారం సీజ్
దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దారులు వెతుకుతున్నాయి. ఈ మేరకు డబ్బు, మద్యాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నారు.
Date : 28-10-2023 - 3:05 IST -
#Viral
Viral News: కామం హద్దులు దాటితే కుక్కలను కూడా వదలట్లేదు
కామం హద్దులు దాటితే ఎంతటి దారుణానికైనా ఒడిగట్టిస్తుంది. కామానికి శృంగారానికి మనిషితో సంబంధం లేకుండా పోతుంది. కామంతో నిండిన వాడు పశువును కూడా వదలడం లేదు.
Date : 28-10-2023 - 2:06 IST -
#Telangana
Telangana: తుమ్మల హెచ్చరికలు.. నెల రోజుల్లో అధికారంలోకి
తెలంగాణ పోలీస్ అధికారుల్ని హెచ్చరించారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర రావు. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల పోలీస్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో అధికారం కోల్పోయే నాయకుల కోసం పని చేసి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు.
Date : 26-10-2023 - 3:07 IST -
#Andhra Pradesh
Visakhapatnam: వాషింగ్ మెషీన్లో పట్టుబడ్డ రూ.1.30 కోట్లు
ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు, బంగారం వెలుగు చూస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు
Date : 25-10-2023 - 2:50 IST -
#Cinema
Dalip Tahil: నటుడు దలీప్ తాహిల్‌కు 2 నెలల జైలు శిక్ష
బాలీవుడ్ ప్రముఖ నటుడు దలీప్ తాహిల్ ఐదేళ్ల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తీర్పు వెలువడింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో దలీప్ తాహిల్‌కు 2 నెలల శిక్ష పడింది.
Date : 22-10-2023 - 12:08 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత
తెలంగాణ పోలీసులు ఈ రోజు గురువారం రెండు వేర్వేరు కేసులలో మొత్తం ఐదుగురు అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారులను అరెస్టు చేశారు. నిందితుల నుండి పెద్ద మొత్తంలో గంజాయి మరియు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Date : 19-10-2023 - 6:52 IST