Police
-
#Speed News
Shock in Chennai: చెన్నైలో దారుణం.. ఐటీ ఉద్యోగిని దహనం
చెన్నైలో ఐటీ మహిళా ఉద్యోగిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఆమె మాజీ ప్రియుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. వివరాలలోకి వెళితే..
Published Date - 03:20 PM, Sun - 24 December 23 -
#Cinema
Big Boss : బిగ్ బాస్ నిర్వాహకులకు తెలంగాణ పోలీసులు షాక్
తెలుగు బిగ్ బాస్ (Big Boss) నిర్వాకులకు తెలంగాణ పోలీసులు (Telangana Police) షాక్ ఇచ్చారు. రీసెంట్ గా సీజన్ 7 గ్రాండ్ గా ముగిసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి షో అలరించింది. అలాగే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేత గా నిలిచి కోట్లాది మంది తెలుగు అభిమానులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ప్రశాంత్ (Pallavi Prashanth) ఫై ఉన్న అభిమానం పోగొట్టుకునేలా చేసుకున్నాడు. ఓట్ వేసి గెలిపించిన […]
Published Date - 03:20 PM, Fri - 22 December 23 -
#World
Prague Shooting: యూనివర్శిటీలో కాల్పులు.. 15 మంది మృతి
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో (Prague Shooting) 15 మందికి పైగా మరణించారు. దాదాపు 20 మంది గాయపడ్డారు.
Published Date - 08:03 AM, Fri - 22 December 23 -
#Cinema
Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. గజ్వేల్‌లో అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్‌కి తరలింపు..
నిన్న రాత్రి నుంచి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఇవాళ ఉదయం నేనెక్కడికి పోలేదు అని వీడియో రిలీజ్ చేశాడు.
Published Date - 07:58 PM, Wed - 20 December 23 -
#Cinema
Pallavi Prashanth: నేనెక్కడికి పోలేదు.. ఇంటికాడే ఉన్నా: పల్లవి ప్రశాంత్
బిగ్ బాస్ విజేతను ప్రకటించిన రోజు డిసెంబరు 17 ఆదివారం అన్నపూర్ణ స్టూడియో ముందు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. రన్నరప్ అమర్ దీప్ మరియు విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని భీభత్సం సృష్టించారు
Published Date - 02:55 PM, Wed - 20 December 23 -
#Telangana
Talasani Srinivas Yadav: ఫైళ్లు చోరీ కేసులో విచారణకు హాజరైన తలసాని
పశుసంవర్థక శాఖలో పలు ఫైళ్లు చోరీకి గురైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు.
Published Date - 06:51 PM, Tue - 19 December 23 -
#Speed News
Sabarimala: అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
ఈ ఏడాది శబరిమలకు అయ్యప్ప స్వాముల తాకిడి భారీగా పెరిగింది. దీంతో దర్శనం కోసం గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా నిన్న రాత్రి నుండి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు నిలిపివేశారు. తాళ్లను కట్టి భక్తులను గంటల తరబడి నిల్చిబెట్టారు. చిన్న పిల్లలు ఉన్నారని , ఎంతసేపు నిల్చోవాలంటూ నిలదీసిన అయ్యప్ప భక్తులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు. 18 కంపార్టుమెంట్ లలో అయ్యప్ప స్వాములు వేచి ఉన్నారు. […]
Published Date - 01:50 PM, Tue - 19 December 23 -
#Speed News
Yadadri Bhuvangiri: కల్తీ పాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
యాదాద్రి భువనగిరి జిల్లా కల్తీ పాలను తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భువనగిరి జిల్లాభూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలో కల్తీ పాలను తయారు చేస్తున్న వలిగొండ పాండు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 05:21 PM, Sun - 17 December 23 -
#Speed News
Nirbhaya Father: మోడీ ప్రభుత్వంపై నిర్భయ తండ్రి షాకింగ్ కామెంట్స్
నిర్భయ అత్యాచార ఘటన జరిగిన పదకొండేళ్లలో చాలా మార్పు వచ్చిందని నిర్భయ బాధితురాలి తండ్రి అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని చారిత్రాత్మక శిఖరాలకు తీసుకెళ్లి ఉండవచ్చని, అయితే మహిళల భద్రత, వారిపై దాడుల్ని అరికట్టడంలో ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు.
Published Date - 07:10 PM, Sat - 16 December 23 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో 400 కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ లో 400 కిలోల గంజాయి పట్టుబడింది. బాలానగర్ జోన్‌లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ , జీడిమెట్ల పోలీసులతో కలిసి ఒడిశాకు చెందిన ఇద్దరు అంతర్‌రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను పట్టుకుని 400 కిలోల గంజాయి
Published Date - 06:01 PM, Sat - 16 December 23 -
#Cinema
Vijay Deavarakonda : విజయ్ దేవరకొండపై అసభ్యకర వార్తలు ప్రసారం.. అనంతపురం వ్యక్తి అరెస్ట్..
అనంతపురంకి చెందిన కిరణ్ అనే వ్యక్తి తనకు చెందిన సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విజయ్ దేవరకొండని టార్గెట్ చేసి అసత్యపు వార్తలు, రూమర్స్ ప్రచారం చేస్తున్నాడు.
Published Date - 06:44 AM, Thu - 14 December 23 -
#Telangana
Pragathi Bhavan : ప్రగతి భవన్ ముందున్న బారిగేట్లును తొలగిస్తున్న పోలీసులు
ప్రగతి భవన్ ముందు ఉన్న బారిగేట్లును తీసేయాలని ఆదేశించారు
Published Date - 11:33 AM, Thu - 7 December 23 -
#Telangana
Revanth Reddy House : రేవంత్ రెడ్డి ఇంటివద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
రేవంత్‌రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 44లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే
Published Date - 11:06 AM, Wed - 6 December 23 -
#Speed News
Delhi Police PCR: ఢిల్లీ పోలీసుల పెట్రోలింగ్ విభాగానికి 400 కొత్త వాహనాలు
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ముగిసిన G20 సమ్మిట్ కారణంగా ఢిల్లీ పోలీసుల పెట్రోలింగ్ యూనిట్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి 400 కొత్త పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Published Date - 10:44 PM, Tue - 5 December 23 -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు, టైట్ సెక్యూరిటీ
తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. గురువారం 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచారు.
Published Date - 09:39 PM, Tue - 5 December 23