Police
-
#Telangana
Hyderabad: దంతవైద్యం కోసం వెళ్లిన ఓ యువకుడు మృతి
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పంటి నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడు ఆస్పత్రికి వెళితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆ యువకుడు మృతి చెందాడు
Date : 19-02-2024 - 5:59 IST -
#World
Former YouTube CEO: యూట్యూబ్ మాజీ సీఈఓ కొడుకు మృతి
యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్‌కికి కుమారుడు మార్కో ట్రోపర్(19) మృతి చెందాడు. మార్కో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని తన వసతి గృహంలో శవమై కనిపించాడు.
Date : 18-02-2024 - 11:38 IST -
#Telangana
Kothagudem: కొత్తగూడెంలో ఐదుగురు నక్సల్స్ అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం పూసపల్లి గ్రామం అడవుల్లో ఐదుగురు సీపీఐ నక్సల్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు అడవుల్లో సాయుధ నక్సల్స్ సమావేశం జరుగుతోందన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు సోదాలు
Date : 17-02-2024 - 8:07 IST -
#Speed News
Pregnant Woman Raped: గర్భిణిపై సామూహిక అత్యాచారం, దహనం
మధ్యప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా ముగ్గురు దుండగులు కలిసి ఓ మహిళను సామూహిక అత్యాచారం చేశారు. బాధాకర విషయం ఏంటంటే ఆమె ప్రస్తుతం గర్భిణీ.
Date : 17-02-2024 - 2:28 IST -
#India
Ahmedabad Suicides: అహ్మదాబాద్‌లో ఆత్మహత్యల పర్వం..
అహ్మదాబాద్‌లో ఆత్మహత్యల పర్వం కొనసాగుతుంది. నగరంలో గడిచిన 48 గంటల్లో ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ముగ్గురు 21 ఏళ్ల లోపు వారే. ఈ తరహా ఆత్మహత్యలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Date : 11-02-2024 - 5:25 IST -
#Telangana
Hyderabad: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌కు నోటీసులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు
Date : 11-02-2024 - 3:58 IST -
#Telangana
Chalo Nalgonda: చలో నల్గొండ సభకు షరతులతో కూడిన అనుమతి
ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు అనుమతి లభించింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్‌కు జారీ చేసిన అనుమతి కాపీలో పోలీసులు
Date : 10-02-2024 - 5:46 IST -
#Telangana
Balka Suman : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం పోలీసుల గాలింపు
.సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఫై మంచిర్యాల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. ప్రస్తుతం పోలీసులు సుమన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా సుమన్ కోసం గాలింపు మొదలుపెట్టిన ఆయన జడ తెలియడం లేదు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న […]
Date : 09-02-2024 - 2:06 IST -
#India
Haldwani Violence: హల్ద్వానీలో హింసాత్మకం.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ
ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతమైన బంబుల్‌పురాలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన మదర్సా, నమాజ్ స్థలాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన బృందంపై దాడి జరిగింది. కొద్దిసేపటికే కాల్పులు, రాళ్లదాడి మొదలయ్యాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు
Date : 08-02-2024 - 10:07 IST -
#Telangana
Telangana: నల్గొండలో బీఆర్ఎస్ సభకు పోలీసుల గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారుతున్న నల్గొండలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదిత సమావేశానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ ఇదే.
Date : 07-02-2024 - 11:17 IST -
#Telangana
Minior Girl : మైనర్ బాలికపై బీఆర్ఎస్ నేత కుమారుడు అత్యాచారం
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై బీఆర్ఎస్ లీడర్ కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన
Date : 07-02-2024 - 9:05 IST -
#Speed News
Crime News: మాదాపూర్ లో 2 కోట్ల చిట్ ఫండ్ కుంభకోణం..నిందితులు అరెస్ట్
మాదాపూర్‌లోని సమతామూర్తి చిట్‌ఫండ్ ప్రైవేట్ పేరుతో పలువురు అమాయక బాధితులను మోసగించిన ఇద్దరు ఆర్థిక మోసగాళ్లు ఎల్పుల శ్రీనివాస్, ఎల్పుల రాకేష్ వర్మలను మాదాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
Date : 06-02-2024 - 10:47 IST -
#Speed News
Hyderabad: చెప్పుల కోసం తమ్ముడిని హత్య చేసిన అన్నయ్య
హైదరాబాద్ లో దారుణం జరిగింది. చెప్పుల కోసం సొంత సోదరుడినే కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వస్తువుల కోసం రక్తబందాన్ని తెంచుకోవడం, అదీ హత్య చేయడం ఆందోళన కలిగించే అంశం. వివరాలలోకి వెళితే..
Date : 06-02-2024 - 10:36 IST -
#Andhra Pradesh
MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జూబ్లీహిల్స్ లో కేసు నమోదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుందని పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలకు గాను వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Date : 06-02-2024 - 5:51 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో 8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి హెరాయిన్ , కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
Date : 06-02-2024 - 4:41 IST