HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Pocso-act News

Pocso Act

  • Rape

    #Speed News

    HYD : ఇన్‌స్టాలో పరిచయం.. బాలికపై అత్యాచారం

    HYD : హైదరాబాద్‌లో మరోసారి సోషల్ మీడియాలో పరిచయం క్రూరకృత్యానికి దారితీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మైనర్ బాలికను ఆకర్షించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన యువకుడిని బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Date : 13-08-2025 - 10:35 IST
  • Inhumane incident in Thane..School management jeopardizes girls' dignity for periods..!

    #India

    Maharashtra : ఠాణెలో అమానవీయ ఘటన..పీరియడ్స్‌ కోసం బాలికల గౌరవాన్ని తాకట్టు పెట్టిన స్కూల్ యాజమాన్యం..!

    ఈ అమానవీయ ఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఠాణె జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ బాత్రూమ్ శుభ్రం చేసే సమయంలో సిబ్బంది నెలసరి రక్తపు మరకలు గుర్తించారు. వెంటనే ఆ మరకల ఫోటోలు తీసి స్కూల్ ప్రిన్సిపల్‌కు పంపించారు. ఫోటోలు చూసిన ప్రిన్సిపల్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

    Date : 10-07-2025 - 12:02 IST
  • Arrest

    #India

    Po*nograpic: హైదరాబాద్‌లో పిల్లల అశ్లీల వీడియోలు షేర్ చేసిన 18 మంది అరెస్ట్

    పిల్లల అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్ చేసి, సోషల్ మీడియా వేదికల ద్వారా షేర్ చేస్తున్న 18 మంది యువకులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు అరెస్ట్ చేశారు.

    Date : 19-06-2025 - 11:59 IST
  • Physical Harassment

    #India

    Physical Harassment : ఛీ..ఛీ.. ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చ.. విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌..!

    Physical Harassment : కృష్ణగిరిలో ఒక పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ముగ్గురు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

    Date : 06-02-2025 - 11:02 IST
  • Jani Master Police Custody

    #Telangana

    Jani Master Police Custody: జానీ మాస్టర్ కు షాక్.. పోలీసుల కస్టడీకి అనుమతి

    Jani Master Police Custody: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అతన్ని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. అయితే ఇప్పుడు నాలుగు రోజుల పాటు అతడిని పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు.

    Date : 25-09-2024 - 3:13 IST
  • Child Pornographic Material Supreme Court

    #India

    Child Pornographic Material : ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం నేరమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

    ఛైల్డ్‌ పోర్నోగ్రఫీని చూడటం(Child Pornographic Material), ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

    Date : 23-09-2024 - 11:44 IST
  • POCSO Act

    #South

    POCSO Act: బాలికపై మాజీ సీఎం లైంగిక వేధింపులు.. పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు

    కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు (POCSO Act) నమోదైంది. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారంటూ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    Date : 15-03-2024 - 8:16 IST
  • Rape

    #Telangana

    Hyderabad : హైద‌రాబాద్‌లో న‌కిలీ బాబా అరెస్ట్‌.. మైన‌ర్ బాలిక‌పై లైంగిక వేధింపులు

    మైనర్ బాలిక‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న న‌కిలీ బాబాని పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ

    Date : 04-03-2023 - 7:03 IST
  • crime

    #Telangana

    Minor Girl Raped: వరంగల్ లో దారుణం.. మైనర్ బాలికపై 6 నెలలుగా అత్యాచారం

    తెలంగాణలోని వరంగల్‌ (Warangal)లో దారుణం జరిగింది. ఓ మైనర్‌ బాలికపై అన్నదమ్ములిద్దరూ అత్యాచారం (Raped) చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత బాలిక(15) పదో తరగతి చదువుతోంది. ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న అజ్మద్‌ అలీ(26), అబూ(22) గత 6 నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నారు.

    Date : 06-01-2023 - 8:35 IST
  • rape

    #Andhra Pradesh

    9 Year Old Girl Raped: ఏపీలో దారుణం.. బాలికను ఎత్తుకెళ్లి స్మశానంలో అత్యాచారం

    ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. ఓ 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి అత్యాచారం (Raped) చేశాడు. బాలిక శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో తాత వరుసైన ఆ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పలేదు.

    Date : 03-01-2023 - 11:35 IST
  • Gang Raped

    #India

    Students RAPE classmate: ముంబైలో దారుణం.. తరగతి గదిలో బాలికపై అత్యాచారం

    ముంబై నగరంలోని పాఠశాల తరగతి గదిలో దారుణం జరిగింది.

    Date : 03-12-2022 - 7:35 IST
  • crime

    #India

    Two minor sisters: దారుణం.. అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి అత్యాచారం..!

    మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఇద్దరు మైనర్ సోదరీమణులను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

    Date : 19-11-2022 - 10:02 IST
  • Lingayat seer Shivamurthy Murugha Sharanaru

    #South

    Murugha Mutt: 10ఏళ్లుగా మైనర్లపై మురుగ మఠాధిపతి లైంగిక వేధింపులు.. పోలీసుల విచారణలో వెల్లడి!!

    లింగాయత్ సంత్నుశివమూర్తి మురుగ శరణరును కర్నాటక పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

    Date : 19-09-2022 - 3:14 IST

Trending News

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

Latest News

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

  • ఆస్ట్రేలియాలో కాల్పుల ఘ‌ట‌న‌.. అనుమానితుడు హైద‌రాబాద్ వాసి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd