HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Muruga Abbot Sexually Abused Minors For 10 Years

Murugha Mutt: 10ఏళ్లుగా మైనర్లపై మురుగ మఠాధిపతి లైంగిక వేధింపులు.. పోలీసుల విచారణలో వెల్లడి!!

లింగాయత్ సంత్నుశివమూర్తి మురుగ శరణరును కర్నాటక పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Author : hashtagu Date : 19-09-2022 - 3:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lingayat seer Shivamurthy Murugha Sharanaru
Lingayat seer Shivamurthy Murugha Sharanaru

లింగాయత్ సంత్నుశివమూర్తి మురుగ శరణరును కర్నాటక పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మైనర్లను లైంగికంగా వేధించారని శివమూర్తి మురుగ శరణుపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చేపట్టిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత దశాబ్ద కాలంగా మైనర్ బాలికలపై మురుగ శరణరు లైంగిక వేధింపులకు పాల్పాడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…చిత్రదుర్గ మురుగ మఠంలో మైనర్లపై నిందితుడు 10ఏళ్లకు పైగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తమ విచారణలో తేలిందని తెలిపారు. కొంతమంది బాధితులు అబార్షన్లు చేయించుకోవల్చి వచ్చిందన్నారు. మరికొందరు మఠం హాస్టల్ నుంచి బయలుదేరి అదృశ్యమైనట్లు చెప్పారు. నింధితుడు మఠంలో అనాథలను టార్గెట్ చేసి ఈ అక్రుత్యాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్లీజర్ ట్రిప్ కోసం థాయిలాండ్ వెళ్లి అక్కడ అత్యాధుని హంగులతో బాత్ రూమ్ తయారు చేయించుకున్నాడని విచారణలో వెల్లడైంది. అక్కడికి మైనర్లను రప్పించుకుని అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. అబ్బాయిల గ్రూపుతో అమ్మాయిలను తన వద్దకు తీసుకువచ్చేలా ప్లాన్ చేసినట్లు చెప్పారు. నిందితుడు  ప్రస్తుతం చిత్రదుర్గ జిల్లా జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • karnataka
  • Karnataka Police
  • Lingayat saint
  • Murugha Mutt
  • pocso act

Related News

CID notices to Sunny Leone... Massive Rs 2,400 crore scam.

Sunny Leone: సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు.. రూ.2,400 కోట్ల భారీ స్కామ్

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఒక భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కర్ణాటకకు చెందిన ‘శివమ్ అసోసియేట్స్’ అనే సంస్థ దాదాపు రూ.2,400 కోట్ల మేర అక్రమ డిపాజిట్లు సేకరించి, ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థ యజమాని శివానంద నీలణ్ణవర్‌పై ఇప్పటికే కేసులు నమోదు కాగా, ఈ అక్రమ సొమ్ము వ్యవహారంలో సన్నీ లియోన్‌కు కర్ణాటక సీఐడీ అధిక

    Latest News

    • Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్‌పై పోలీస్ కంప్లైంట్.. డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..!

    • Lawrence Bishnoi: ఢిల్లీలో గురు రంధావా జిమ్‌పై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన హెచ్చరిక

    • Bharathiraja: భారతీరాజా కన్నుమూత.. సినీ రంగానికి తీరని లోటు: ప్రధాని మోదీ

    • Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే మీ సమస్య చిటికెలో మాయం!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd