HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Pm-modi News

Pm Modi

  • PM Modi In Brunei

    #India

    PM Modi In Brunei: బ్రూనైతో ప్ర‌ధాని మోదీ చ‌ర్చించిన అంశాలివే..!

    బ్రూనైలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్థాపించిన టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ టెలికమాండ్ (టిటిసి) కేంద్రాన్ని బ్రూనై దారుస్సలాం కొనసాగిస్తున్నందుకు ప్రధాని మోదీ ప్రశంసించారు.

    Date : 04-09-2024 - 11:18 IST
  • Unified Pension Scheme

    #Business

    EPS Pensioners: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. పెన్షనర్లకు గుడ్ న్యూస్..!

    ఇప్పుడు EPFO ​​పెన్షన్ పథకం కింద ప్రజలు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

    Date : 04-09-2024 - 8:58 IST
  • A warm welcome in Singapore..Prime Minister Modi who played dhol

    #India

    PM Modi : సింగపూర్‌లో ఘన స్వాగతం..ఢోలు వాయించిన ప్రధాని మోడీ

    ప్రవాస భారతీయులు మోడీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు. మోడీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్‌ వద్ద మోడీ ఢోలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

    Date : 04-09-2024 - 4:14 IST
  • 333

    #India

    PM Modi : బ్రూనై చేరుకున్న ప్రధాని మోడీ.. ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ ఘన స్వాగతం

    మోడీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్స్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాదీ బిల్లాహ్ ఘన స్వాగతం పలికారు. ఇక, తన పర్యటనలో, సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో పాటు బ్రూనై రాజ కుటుంబ సభ్యులతో ప్రధాని చర్చించనున్నారు.

    Date : 03-09-2024 - 5:21 IST
  • Telangana Floods

    #Telangana

    Telangana Floods: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్‌

    రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నష్టాలు మరియు కొనసాగుతున్న సహాయక చర్యలను సమీక్షించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, సిఎం రేవంత్ రెడ్డి వరదల తీవ్ర ప్రభావాన్ని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణమే ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

    Date : 02-09-2024 - 3:13 IST
  • Telangana-Andhra Pradesh

    #Andhra Pradesh

    Telangana-Andhra Pradesh: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మృతి

    భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మరణించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్‌లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు

    Date : 02-09-2024 - 7:10 IST
  • CM Chandrababu Naidu

    #Andhra Pradesh

    CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని.. ప్ర‌మాదంలో ఉంటే ఈ నంబ‌ర్‌కు కాల్ చేయొచ్చు..!

    వ‌ర‌ద ప్ర‌భావ ప‌రిస్థితుల‌పై సీఎం చంద్ర‌బాబు తాజాగా రెండోసారి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు.

    Date : 02-09-2024 - 12:09 IST
  • PM Modi called CM Revanth Reddy to inquire about rains and floods

    #Telangana

    PM Modi : సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్..వర్షాలు, వరదలపై ఆరా

    రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని గురించి ప్రధని మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రధాని దృష్టి కి తీసుకెళ్లారు.

    Date : 01-09-2024 - 11:04 IST
  • PM Modi spoke to Indian para athletes on phone

    #India

    PM Modi : భారత పారా అథ్లెట్లతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ

    పతకాలు సాధించిన ప్రతి ఒక్కరినీ ప్రధాని మోడీ అభినందించారు. వారు తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. అవని లేఖరా తన ఇతర ప్రయత్నాలలో విజయం సాధించాలని మోడీ ఆకాంక్షించారు.

    Date : 01-09-2024 - 6:41 IST
  • Pm Modi Uddhav Thackeray

    #India

    Uddhav Thackeray : మోడీ క్షమాపణల్లో అహంకారం.. శివాజీని అవమానించినందుకు ఓడిస్తాం : థాక్రే

    ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనను నిరసిస్తూ ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం ముంబైలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

    Date : 01-09-2024 - 3:30 IST
  • Vande Bharat Express

    #Business

    Vande Bharat Express: నేటి నుంచి అందుబాటులోకి మూడు కొత్త వందే భార‌త్ రైళ్లు..!

    వందే భారత్ రైళ్లు ఆధునిక సాంకేతికతలతో నిర్మించబడ్డాయి. భద్రత, రివాల్వింగ్ కుర్చీలు, వికలాంగులకు అనుకూలమైన టాయిలెట్‌లు, ఇంటిగ్రేటెడ్ బ్రెయిలీ సంకేతాలు వంటి అధునాతన భద్రతా ఫీచర్‌లతో ఇది ఆధునిక ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

    Date : 31-08-2024 - 10:53 IST
  • Champions Trophy

    #Sports

    Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ ఎత్తుగడ, మోడీతో డీల్

    ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వచ్చేలా చూడడానికి పిసిబి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్ ను రప్పించేందుకు రెడీ అయింది. అక్టోబర్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ బలోచ్ ధృవీకరించారు

    Date : 30-08-2024 - 5:21 IST
  • Prime Minister Modi laid foundation stone for Vadhavan Port

    #India

    PM Modi : వద్వాన్ పోర్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన

    ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ. 76 వేల కోట్లు ఖర్చుపెట్టబోతున్నారట. వీటితోపాటు 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.

    Date : 30-08-2024 - 4:43 IST
  • Jaishankar On Border Talks With China

    #India

    Jaishankar : పాక్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది: జైశంకర్‌

    పాకిస్థాన్‌ (Pakistan)తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. పాక్ ఎలా వ్యవహరిస్తే అందుకు తగిన విధంగా భారత్ సైతం బదులు ఇస్తుందని చెప్పారు.

    Date : 30-08-2024 - 3:50 IST
  • CM Mamata Banerjee letter to Prime Minister Modi once again

    #India

    PM Modi : మరోసారి ప్రధాని మోడీకి దీదీ లేఖ

    ఈ అంశంపై ఆగస్టు 22న మోడీకి లేఖ రాసినట్లు ప్రస్తుత లేఖలో పేర్కొన్నారు. తమ నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్పష్టం చేశారు.

    Date : 30-08-2024 - 3:06 IST
  • ← 1 … 46 47 48 49 50 … 98 →

Trending News

    • చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌!

    • ఐపీఎల్‌ 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం ఎంతంటే?

    • ముంబై ఇండియ‌న్స్‌తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శ‌ర్మ‌!

    • మీ వివాహ బంధం నిలబడుతుందా లేదా? ఈ 5 విషయాలే దానికి నిదర్శనం!

    • వైభ‌వ్ సూర్య‌వంశీకి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!

Latest News

  • Ranveer-Deepika : రూ. 119 కోట్లతో కొత్త ఇళ్లు కొనుగోలు చేసిన రణ్వీర్-దీపిక

  • TG Intermediate Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్..ఫలితాల్లో ఆ జిల్లానే టాప్

  • మ‌రో తీవ్ర‌మైన వ్యాధి.. ఇప్ప‌టికే కోటి మంది ఎఫెక్ట్‌?!

  • CSKకు తొలి విజయం.. కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఫైన్‌!

  • ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం.. ఇప్పుడు ఏం జ‌ర‌గ‌బోతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd