Pm Modi
-
#India
PM Modi : భారత పారా అథ్లెట్లతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ
పతకాలు సాధించిన ప్రతి ఒక్కరినీ ప్రధాని మోడీ అభినందించారు. వారు తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. అవని లేఖరా తన ఇతర ప్రయత్నాలలో విజయం సాధించాలని మోడీ ఆకాంక్షించారు.
Date : 01-09-2024 - 6:41 IST -
#India
Uddhav Thackeray : మోడీ క్షమాపణల్లో అహంకారం.. శివాజీని అవమానించినందుకు ఓడిస్తాం : థాక్రే
ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనను నిరసిస్తూ ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం ముంబైలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Date : 01-09-2024 - 3:30 IST -
#Business
Vande Bharat Express: నేటి నుంచి అందుబాటులోకి మూడు కొత్త వందే భారత్ రైళ్లు..!
వందే భారత్ రైళ్లు ఆధునిక సాంకేతికతలతో నిర్మించబడ్డాయి. భద్రత, రివాల్వింగ్ కుర్చీలు, వికలాంగులకు అనుకూలమైన టాయిలెట్‌లు, ఇంటిగ్రేటెడ్ బ్రెయిలీ సంకేతాలు వంటి అధునాతన భద్రతా ఫీచర్‌లతో ఇది ఆధునిక ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
Date : 31-08-2024 - 10:53 IST -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ ఎత్తుగడ, మోడీతో డీల్
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వచ్చేలా చూడడానికి పిసిబి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్ ను రప్పించేందుకు రెడీ అయింది. అక్టోబర్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ బలోచ్ ధృవీకరించారు
Date : 30-08-2024 - 5:21 IST -
#India
PM Modi : వద్వాన్ పోర్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ. 76 వేల కోట్లు ఖర్చుపెట్టబోతున్నారట. వీటితోపాటు 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
Date : 30-08-2024 - 4:43 IST -
#India
Jaishankar : పాక్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది: జైశంకర్
పాకిస్థాన్ (Pakistan)తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. పాక్ ఎలా వ్యవహరిస్తే అందుకు తగిన విధంగా భారత్ సైతం బదులు ఇస్తుందని చెప్పారు.
Date : 30-08-2024 - 3:50 IST -
#India
PM Modi : మరోసారి ప్రధాని మోడీకి దీదీ లేఖ
ఈ అంశంపై ఆగస్టు 22న మోడీకి లేఖ రాసినట్లు ప్రస్తుత లేఖలో పేర్కొన్నారు. తమ నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్పష్టం చేశారు.
Date : 30-08-2024 - 3:06 IST -
#India
Abudhabi : భారత్‌లో పర్యటించనున్న అబుదాబి యువరాజు..!
అబుదాబి యువరాజు ప్రధాని నరేంద్ర మోడీని, దేశ అగ్ర నాయకత్వాన్ని కలుస్తారు. ఈ పర్యటన రాబోయే దశాబ్దాలలో భవిష్యత్తు సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై దృష్టి సారించనుంది.
Date : 29-08-2024 - 6:13 IST -
#India
Mamata Banerjee : ప్రధాని మోడీకి వార్నింగ్ వ్యాఖ్యలు.. సీఎం దీదీపై పోలీసులకు ఫిర్యాదు
బీజేపీ ఆరోపణలపై ఇవాళ ఉదయం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు.
Date : 29-08-2024 - 4:18 IST -
#Andhra Pradesh
Telugu Bhasha Dinotsavam : తెలుగులో ట్వీట్ చేసి ఆకట్టుకున్న మోడీ
ఇది నిజంగా చాలా గొప్ప భాష, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది
Date : 29-08-2024 - 4:08 IST -
#India
PM Modi : జాతీయ క్రీడల దినోత్సం ..క్రీడాకారులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
జాతీయ క్రీడల దినోత్సవం ఈ సందర్భంగా ప్రధాని మోడీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. ఈమేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో మోడీ పోస్టు చేశారు.
Date : 29-08-2024 - 1:21 IST -
#India
Ministers Meet: ప్రధానమంత్రి మోదీ నయా ప్లాన్.. ఈ సమస్యలపైనే దృష్టి!
ఢిల్లీలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో ప్రధాని మోదీ మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) మూడో దఫా మొదటి 100 రోజుల ఎజెండాపై కూడా చర్చించారు.
Date : 29-08-2024 - 9:30 IST -
#India
Mamata Warns Modi: ఢిల్లీ తగలపెట్టేస్తా జాగ్రత్త: మమతా మాస్ వార్నింగ్
మీరు బెంగాల్‌ను తగలబెడితే, అస్సాం, ఈశాన్య, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్. ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడిపోతుంది అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్ ని బంగ్లాదేశ్ అని కొందరు అనుకుంటున్నారని మమత అన్నారు.
Date : 28-08-2024 - 11:34 IST -
#India
PM Modi :”జన్‌ధన్”కు పదేళ్లు..ప్రధాని మోడి స్పందన
ఈ పథకం విజయవంతం చేసిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ''సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని పెంపొందించడంతో పాటు కోట్లాది మందికి.. ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడంలో ఈ పథకం అత్యంత ముఖ్యమైంది.
Date : 28-08-2024 - 6:15 IST -
#India
10 Years of PMJDY: నాలుగేళ్ల పనిని ఐదు నెలల్లో ఎలా పూర్తి చేశారో చెప్పిన నీతి ఆయోగ్
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పథకం తొలుత ప్రారంభించడానికి నాలుగేళ్లు అనుకోగా, మోడీ మాత్రం కేవలం ఐదు నెలల కాలంలోనే ప్రారంభించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
Date : 28-08-2024 - 3:07 IST