Pm Modi
-
#India
Independence Day 2024: నా డీపీ మారింది, మీరు కూడా మార్చండి: దేశప్రజలకు మోడీ విజ్ఞప్తి
77వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు త్రివర్ణ పతాకాన్ని తమ డిపిలో పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ ఖాతాలు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ ఖాతాలో త్రివర్ణ పతాకాన్ని పెట్టాల్సిందిగా మోడీ కోరారు.
Published Date - 01:45 PM, Fri - 9 August 24 -
#Sports
Paris Olympics: నీరజ్ చోప్రాపై ప్రధాని మోదీ ప్రశంసలు
నీరజ్ చోప్రాను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. "నీరజ్ చోప్రా తన గొప్పతనాన్ని చూపించాడు. ఒలింపిక్స్‌లో మరోసారి విజయం సాధించడం పట్ల భారత్ చాలా సంతోషంగా ఉంది. రజత పతకం సాధించిన నీరజ్‌కి అభినందనలు తెలిపారు.
Published Date - 08:51 AM, Fri - 9 August 24 -
#India
Bangladesh LIVE: హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండి, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మహ్మద్ యూనస్ కు శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
Published Date - 06:30 AM, Fri - 9 August 24 -
#India
Wayanad : 10న వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ
ఆగస్టు 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, భారీ వర్షాల గురించి కేంద్రం కేరళకు ముందస్తు హెచ్చరికలు చేసిందని చెప్పారు.
Published Date - 01:52 PM, Thu - 8 August 24 -
#India
Thackeray to Centre: బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇచ్చిందే ఇందిరాగాంధీ: ఠాక్రే
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఇచ్చారని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి అంతగా బాగాలేదని, అక్కడ హిందువులపై నిరంతరం అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.
Published Date - 07:00 PM, Wed - 7 August 24 -
#Sports
vinesh phogat : వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు..ప్రధాని మోడీ స్పందన
వినేశ్, నువ్వు చాంపియన్లకే చాంపియన్..ప్రధాని మోడీ
Published Date - 02:11 PM, Wed - 7 August 24 -
#Telangana
Merger of BRS in BJP : బీజేపీలో బిఆర్ఎస్ విలీనం..ఇది ఎంత వరకు నిజం..?
తన పార్టీ బిఆర్ఎస్ ను బిజెపి లో విలీనం చేసేందుకు సిద్ధం అయ్యాడనే ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది
Published Date - 09:41 PM, Tue - 6 August 24 -
#India
Bangladesh Crisis: భారత్‌కు టెన్షన్ పెంచుతున్న బంగ్లాదేశ్ పరిస్థితులు.. ప్రధానంగా ఇవే..!
షేక్ హసీనాకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనంలో భారతదేశ వ్యతిరేక అంశాలు, పార్టీలకు కూడా వాటా ఉంది. షేక్ హసీనాను బంగ్లాదేశ్‌లో భారతదేశానికి మద్దతుదారుగా పరిగణించారు.
Published Date - 09:57 AM, Tue - 6 August 24 -
#India
Kejriwal : తప్పుడు కేసులో కేజ్రీవాల్‌ను మోడీ జైల్లో పెట్టించారు: సునీతా కేజ్రీవాల్
ఎన్నికల నేపథ్యంలో హర్యానాలోని సోహ్నాలో ఈరోజు జరిగిన ర్యాలీలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ..అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో చేసిన మంచి పనులకి జైలు పాలయ్యారని పేర్కొన్నారు.
Published Date - 05:43 PM, Sun - 4 August 24 -
#India
Waqf Board Powers: వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిస్తారా..? త్వరలో పార్లమెంట్‌లో సవరణ బిల్లు..!
వక్ఫ్ బోర్డు చేసిన ఆస్తులపై క్లెయిమ్‌ల తప్పనిసరి ధృవీకరణ ప్రతిపాదించనున్నారు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు వివాదాస్పద ఆస్తులకు తప్పనిసరి ధృవీకరణను ప్రతిపాదించనున్నారు.
Published Date - 10:40 AM, Sun - 4 August 24 -
#Sports
BCCI: క్రికెటర్లు ఆ యాడ్స్ మానుకోవాలి: మోడీ
ఐపీఎల్ లేదా ఇతర క్రికెట్ మ్యాచ్ ల సమయంలో ఆటగాళ్లు పొగాకు, ఆల్కహాల్ సంబందించిన అడ్వార్టైజ్మెంట్లపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. అనారోగ్య ఉత్పత్తులకు సంబంధించి క్రికెటర్లు యాడ్స్ లో కనిపించడం వల్ల యువత పై దుష్ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన
Published Date - 03:23 AM, Fri - 2 August 24 -
#India
Wayanad Landslide: వాయనాడ్ బాధితులకు ప్రధాని మోదీ 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా
వాయనాడ్ పరిస్థితిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన వాయనాడ్‌లో మృతుల సంఖ్య పెరగడంతో ప్రధాని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు కేంద్రం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.
Published Date - 04:47 PM, Tue - 30 July 24 -
#India
PM Modi : తర్వలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధగా ఆవిర్భవిస్తుంది: ప్రధాని
సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ భారత్ పారిశ్రామికంగా ముందడుగు వేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
Published Date - 02:34 PM, Tue - 30 July 24 -
#South
Landslide: కేరళలో విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి..?
వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల సాయం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Published Date - 09:31 AM, Tue - 30 July 24 -
#Sports
PM Modi Speaks To Manu Bhaker: మను భాకర్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మను భాకర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారి సంభాషణకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Published Date - 12:25 AM, Mon - 29 July 24