Pm Modi
-
#India
BR Gavai : సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గవాయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 10:37 AM, Wed - 14 May 25 -
#India
PM Modi Visit Adampur Air Base : ఎయిర్‌బేస్ వేదికగా పాక్, చైనాల పరువు తీసిన ప్రధాని మోడీ
PM Modi Visit Adampur Air Base : ఎస్-400 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్, చైనా జరుపుతున్న ఫేక్ ప్రచారాన్ని మౌనంగా తిప్పికొట్టారు
Published Date - 05:17 PM, Tue - 13 May 25 -
#India
PM Modi : ఒక్క పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు..మీ ప్రయాణం చాలా పెద్దది : ప్రధాని
"ఈ ఫలితాలు విద్యార్థుల కఠోర శ్రమకు ప్రతిఫలంగా భావించాలి. ఈ విజయానికి తోడ్పాటునిచ్చిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతరుల పాత్ర కూడా సమానంగా గుర్తించాల్సిన అవసరం ఉంది" అని మోదీ పేర్కొన్నారు.
Published Date - 04:46 PM, Tue - 13 May 25 -
#India
PM Modi : హఠాత్తుగా ఆదంపూర్ వైమానిక స్థావరానికి మోడీ.. కీలక సందేశం
ఈ నెల 9, 10 తేదీల్లో ఆదంపూర్ వైమానిక స్థావరంపై దాడిచేశామని పాకిస్తాన్ సైన్యం(PM Modi) తప్పుడు ప్రచారం చేసింది.
Published Date - 12:55 PM, Tue - 13 May 25 -
#Speed News
PM Modi: పాకిస్తాన్ భయపడింది.. పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ!
ఆపరేషన్ సిందూర్ పేరిట చేపట్టిన సైనిక చర్యకు తాత్కాలిక విరామం ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్థాన్ వేసే ప్రతి అడుగును పరిశీలిస్తున్నాం. మన బలగాలు పూర్తి స్థాయి అప్రమత్తతో ఉన్నాయి.
Published Date - 09:49 PM, Mon - 12 May 25 -
#India
Operation Sindoor : రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
మే7న భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) నిర్వహించాయి.
Published Date - 04:45 PM, Mon - 12 May 25 -
#India
PM Modi : కాసేపట్లో భారత్ – పాక్ డీజీఎంఓల చర్చలు.. ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ
ఈనేపథ్యంలో భారత్, పాక్ డీజీఎంవోల స్థాయి సమావేశంపై చర్చించేందుకు కాసేపటి ముందే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) నివాసంలో కీలక సమావేశం మొదలైంది.
Published Date - 11:45 AM, Mon - 12 May 25 -
#India
PM Modi Warning : ‘‘పాక్ కాల్పులు జరిపినా.. మేం దాడి చేస్తాం’’.. ప్రధాని మోడీ వార్నింగ్
మేం బలంగా ప్రతిస్పందిస్తాం’’ అని జేడీ వాన్స్‌కు మోడీ(PM Modi Warning) తేల్చి చెప్పారంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక కథనాన్ని ప్రచురించింది.
Published Date - 06:23 PM, Sun - 11 May 25 -
#India
1971 Vs 2025 Years :1971, 2025 ఒకేలా లేవు.. ఇప్పుడు పాక్ వద్ద అణ్వస్త్రాలున్నాయ్ : శశిథరూర్
‘‘1971తో పోలిస్తే 2025లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. భారత్ - పాకిస్తాన్(1971 Vs 2025 Years) మధ్య ఇటీవలే ఉద్రిక్తతలు అదుపుతప్పే దశకు చేరుకున్నాయి.
Published Date - 03:21 PM, Sun - 11 May 25 -
#India
PM Modi : త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని హైలెవల్ మీటింగ్
ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించారు. మోడీ నివాసంలో జరుగుతున్న ఈ అత్యవసర భేటీలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.
Published Date - 01:55 PM, Sat - 10 May 25 -
#World
Dawood Ibrahim: పాకిస్తాన్ నుండి పారిపోయిన మోస్ట్ వాంటెడ్ అండర్‌వరల్డ్ డాన్!
ఏజెన్సీ సూత్రధారులు ఈ ఇన్‌పుట్‌పై తమ దృష్టిని కేంద్రీకరించినట్లు తెలిపారు. దావూద్, అతని సహచరులు పాకిస్తాన్‌లోనే వేరే ప్రదేశంలో ఉండవచ్చని, ఇటువంటి ఇన్‌పుట్‌లు ఏజెన్సీలను తప్పుదారి పట్టించడానికి వ్యాప్తి చేయబడుతున్నాయని కూడా భావిస్తున్నారు.
Published Date - 04:03 PM, Fri - 9 May 25 -
#India
PM Modi : గుజరాత్ సీఎంకు ప్రధాని ఫోన్..భద్రతా సన్నద్ధతపై ఆరా
ప్రస్తుతం గుజరాత్‌లోని కచ్, బనస్కంతా, పటాన్, జామ్‌నగర్ వంటి జిల్లాలు పాక్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, ప్రధాని ఆ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై ముఖ్యమంత్రిని వివరంగా అడిగి తెలుసుకున్నారు.
Published Date - 03:08 PM, Fri - 9 May 25 -
#India
Operation Sindoor Inside : ‘ఆపరేషన్ సిందూర్’ కోసం భారత్ ఇలా ప్లాన్ చేసింది..
ఆపరేషన్ సిందూర్ కోసం భారత ప్రభుత్వం(Operation Sindoor Inside) ఎంపిక చేసిన త్రివిధ దళాల అధికారుల టీమ్ మే 4న సమావేశమైంది.
Published Date - 03:26 PM, Thu - 8 May 25 -
#India
Ajit Doval : ప్రధాని మోడీతో అజిత్ ధోవల్ భేటీ..సరిహద్దుల్లో పరిస్థితులపై వివరణ..!
పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా సాగిన నేపథ్యంలో, దాని ప్రాధమిక నివేదికను ధోవల్ ప్రధానికి సమర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పాకిస్తాన్ నుండి వస్తున్న ముప్పు, ఎల్ఓసీ వెంబడి జరుగుతున్న కాల్పుల గురించి మోడీకి వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.
Published Date - 12:22 PM, Thu - 8 May 25 -
#India
Rajnath Singh : ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం చరిత్ర సృష్టించింది: రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ పూర్తిగా ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి జరిగిందని, ఉగ్రవాదుల స్థావరాలపై స్పష్టంగా లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించామన్నారు. పాక్ పౌరులపై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, లక్ష్యం కేవలం దేశ భద్రతకు ప్రమాదం కలిగించే ముష్కరులే అని స్పష్టం చేశారు.
Published Date - 06:01 PM, Wed - 7 May 25