Pm Modi
-
#India
Tourist Visas: ఐదేళ్ల తర్వాత చైనా పౌరులకు వీసాలు జారీ చేయనున్న భారత్!
గత కొన్ని సంవత్సరాలలో చైనా భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలకు వీసాలు ఇవ్వడం ప్రారంభించింది. కానీ సాధారణ ప్రయాణంపై నిషేధాలు కొనసాగాయి.
Date : 23-07-2025 - 4:45 IST -
#India
Rajya Sabha: జాతీయ సైబర్ భద్రత బలోపేతంపై రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన!
నేటి డిజిటల్ యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థ, పరిపాలన, వ్యక్తిగత జీవితాలు డిజిటల్ వేదికలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. బ్యాంకింగ్ లావాదేవీల నుండి ప్రభుత్వ సేవలు, వ్యక్తిగత సమాచారం వరకు అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి.
Date : 21-07-2025 - 6:52 IST -
#India
PM Modi: నాలుగు రోజులపాటు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పటినుంచి అంటే?
రెండు పక్షాల కోటా కింద బ్రిటన్ ఆటోమొబైల్స్పై టారిఫ్ 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గించబడుతుంది. ఇది టాటా-జెఎల్ఆర్ వంటి కంపెనీలకు గణనీయమైన లాభాన్ని చేకూర్చుతుంది.
Date : 21-07-2025 - 2:50 IST -
#India
PM Modi : 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసాం..అది భారత సైన్యం అంటే – మోడీ
PM Modi : పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి స్పందనగా చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) విజయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు
Date : 21-07-2025 - 1:16 IST -
#India
Parliament : వర్షాకాల సమావేశాలు ప్రారంభం..ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు: ప్రధాని మోడీ
ఈ సందర్భంగా మోడీ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రను ప్రస్తావిస్తూ, అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకం ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచిందన్నారు. ఇది ఎంతోమందికి ప్రేరణగా మారుతుందని తెలిపారు. అంతరిక్ష యాత్ర ద్వారా యువతకు నూతన శక్తి, కొత్త ఆశలేర్పడతాయన్నారు.
Date : 21-07-2025 - 11:53 IST -
#India
PM Modi : దౌత్య విభేదాల తర్వాత.. తొలిసారి మాల్దీవుల పర్యటనకు ప్రధాని మోడీ
. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, గతంలో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో కొత్త దిశలో సంబంధాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉంది. ప్రధాని మోడీ తన పర్యటనను జులై 23న యూకే నుంచి ప్రారంభించనున్నారు.
Date : 19-07-2025 - 12:50 IST -
#India
PM Modi : ప్రధాని మోడీ చైనా టూర్..సరిహద్దుల్లో ఘర్షణ తర్వాత తొలిసారి పర్యటన!
ఇందులో భారత ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చైనాకు పర్యటనకు వెళ్లే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో మోడీ బృందం చైనాకు వెళ్లే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Date : 16-07-2025 - 3:27 IST -
#India
Nimisha Priya : ఆ ఉరిశిక్ష విషయంలో భారత్ చేయగలిగిందేమీ లేదు: సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
బ్లడ్ మనీ చెల్లింపు ప్రైవేట్ స్థాయిలో మాత్రమే చర్చించబడుతోంది. ప్రభుత్వం చేసేదేమీ లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఘటన చాలా కలవరపరిచే విధంగా ఉంది. నిమిష ప్రాణాలు కోల్పోతే అది మానవీయంగా బాధాకరమైన విషయం అవుతుంది అని వ్యాఖ్యానించారు.
Date : 14-07-2025 - 2:47 IST -
#Andhra Pradesh
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు!
అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, విజయనగరం రాజవంశీకుడు. మాజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ఆయన 1978 నుండి రాజకీయాల్లో ఉన్నారు.
Date : 14-07-2025 - 2:39 IST -
#India
SBI Report: ట్రంప్ టారిఫ్ పెంచడానికి కారణం ఏమిటి? ఎస్బీఐ నివేదికలో షాకింగ్ విషయాలు!
ఈ అసమతుల్యతను ఎదుర్కోవడానికి అమెరికా టారిఫ్లు (దిగుమతి సుంకాలు) వంటి చర్యలను అవలంబిస్తోంది. టారిఫ్లు విధించడం ఉద్దేశం చైనా నుండి దిగుమతులను ఖరీదైనవిగా చేయడం, దేశీయ పరిశ్రమను ప్రోత్సహించడం.
Date : 12-07-2025 - 8:57 IST -
#India
PM Modi: ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం.. 11 సంవత్సరాలలో 27వ ఇంటర్నేషనల్ అవార్డు!
ఇంతకు ముందు ప్రధానమంత్రి మోదీకి 26 అవార్డులు లభించాయి. 2016లో మొదటిసారిగా సౌదీ అరేబియా వారి అత్యున్నత పౌర సన్మానం 'కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్'తో సత్కరించింది.
Date : 09-07-2025 - 10:02 IST -
#World
PM Modi : నమీబియాలో ప్రధాని మోడీ..ఆఫ్రికన్ దేశంలో మూడవ భారత ప్రధాని గౌరవం
నమీబియాలోని రాజధాని విండ్హోక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘనంగా స్వాగతం లభించింది. సాంప్రదాయ సంగీత వాయిద్యాల నినాదాలతో, ఆ దేశ కళాకారులు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అధ్యక్షురాలు నెట్దైత్వా, మోడీని స్వయంగా స్వాగతించారు.
Date : 09-07-2025 - 1:31 IST -
#India
PM Modi : శివ తాండవ స్తోత్రం, బ్రెజిల్ సాంబా సంగీతంతో ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం
ఈ కార్యక్రమంలో శివ తాండవ స్తోత్రానికి నృత్యప్రదర్శన, బ్రెజిలియన్ సాంబా-రెగే సంగీత విన్యాసాలు, అమెజాన్ గీతాల ఆలాపనలు వేదికను రంగరించాయి. ఈ భిన్న కళారూపాల సమ్మేళనం, రెండు దేశాల మధ్య గాఢ సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబించింది.
Date : 08-07-2025 - 11:45 IST -
#World
Donald Trump : బ్రిక్స్ దేశాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump : BRICS గూటికి చేరే దేశాలపై ఇకపై 10 శాతం అదనపు దిగుమతి సుంకాన్ని విధిస్తామన్నారు
Date : 07-07-2025 - 3:19 IST -
#India
PM Modi: భారత్ ఉగ్రవాద బాధిత దేశం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
బ్రిక్స్ పహల్గామ్ దాడిని అత్యంత ఖండనీయమైన, నేరపూరితమైన చర్యగా పేర్కొంది. భారత్లో జరిగిన ఏదైనా ఉగ్రవాద దాడిని బ్రిక్స్ వంటి వేదికపై ఇంత స్పష్టంగా ఖండించడం ఇదే మొదటిసారి.
Date : 07-07-2025 - 6:45 IST