PCB
-
#Sports
Rajeev Shukla: భారత్, పాకిస్థాన్ మధ్య సిరీస్ జరుగుతుందా?
ప్రతి ఇతర దేశం భారత్-పాకిస్తాన్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు తమ దేశంలో ఆడాలని ఎవరు కోరుకోరు? మేము మా అభిప్రాయాలను ప్రభుత్వానికి అందజేస్తాము.
Date : 06-03-2025 - 6:03 IST -
#Sports
Pakistan Refunds: పాకిస్థాన్ సంచలన ప్రకటన.. ఆ మ్యాచ్‌ల డబ్బులు రిఫండ్!
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం PCB టిక్కెట్ వాపసు విధానం ప్రకారం.. టాస్‌కు ముందు మ్యాచ్ రద్దు చేయబడితే టిక్కెట్ హోల్డర్ పూర్తి మొత్తాన్ని పొందుతారు.
Date : 02-03-2025 - 12:02 IST -
#Sports
India vs Pakistan: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. భారత్-పాకిస్థాన్ మధ్య మరో 3 మ్యాచ్‌లు!
ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. 19 మ్యాచ్‌లు జరిగే కాంటినెంటల్ టోర్నీ 17వ ఎడిషన్‌ను మొదట భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
Date : 28-02-2025 - 10:35 IST -
#Sports
PAK vs BAN: పాకిస్థాన్‌కు తీవ్ర అవమానం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్!
మహ్మద్ రిజ్వాన్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంత మైదానంలో డిఫెండ్ చేయడానికి వచ్చింది. గత 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు విజేతగా నిలిచింది.
Date : 27-02-2025 - 8:21 IST -
#Speed News
Team India: టీమిండియాపై ప్రశంసల జల్లు.. కోహ్లీ సెంచరీకి ఫిదా!
వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా కూడా కోహ్లీ నిలిచాడు. ఇది కాకుండా ఈ మ్యాచ్‌లో అతను తన 14 వేల వన్డే పరుగులను పూర్తి చేశాడు.
Date : 23-02-2025 - 10:56 IST -
#World
PCB Chairman : భారత జాలర్లను విడుదలపై పీసీబీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
PCB Chairman: ఈ రోజు దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ, జట్టు పూర్తి సన్నద్ధమైందని, విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే, మొదటి మ్యాచ్‌లో ఓడిన పాక్, ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు నిలబెట్టుకోగలదు.
Date : 23-02-2025 - 10:13 IST -
#Sports
Indian National Anthem: పాక్ గడ్డపై భారత జాతీయ గీతం.. వీడియో వైరల్!
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
Date : 22-02-2025 - 5:03 IST -
#Sports
Indian Flag In Karachi: పాకిస్థాన్‌లో భారత జెండా రెపరెపలాడింది.. తప్పును సరిదిద్దుకున్న పీసీబీ!
ఫిబ్రవరి 20 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ అండ్ జట్టు తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరగనుంది.
Date : 19-02-2025 - 10:58 IST -
#Sports
Indian Flag: ఛాంపియన్స్ ట్రోఫీలో జెండా వివాదం.. క్లారిటీ ఇచ్చిన పీసీబీ!
పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరుగుతాయి. ఇప్పుడు నివేదిక ప్రకారం.. పాకిస్తాన్‌లోని ఈ మూడు ప్రదేశాలలో భారత జెండా కనిపించని అవకాశం ఉంది.
Date : 18-02-2025 - 11:15 IST -
#Sports
Gaddafi Stadium: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. స్టేడియాలపై పాక్ కీలక ప్రకటన!
గడ్డాఫీ స్టేడియం ప్రారంభోత్సవానికి పాక్ గాయకులు అలీ జాఫర్, ఐమా బేగ్, ఆరిఫ్ లోహర్ హాజరవుతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు.
Date : 07-02-2025 - 9:14 IST -
#Sports
Champions Trophy: ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టనున్న భారత్
నిజానికి ఫిబ్రవరి 19 కల్లా భారత్ మరియు బంగ్లాదేశ్ తప్ప, మిగతా అన్ని జట్లన్నీ పాక్ లో ఉంటాయి. నెక్స్ట్ భారత్, బంగ్లా మధ్య దుబాయ్ లో మ్యాచ్ జరగనున్నందున ఈ రెండు జట్లు దుబాయ్‌లో ఉంటాయి.
Date : 01-02-2025 - 7:13 IST -
#Sports
PCB Boss Attacks India: భారత్‌పై పీసీబీ ఛైర్మన్ విమర్శలు.. ఆ అవకాశం రాదులే అంటూ కామెంట్స్!
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ క్రికెట్ జట్టును జనవరి 31న శుక్రవారం ప్రకటించింది. జట్టులో 15 మంది ఆటగాళ్లకు పీసీబీ చోటు కల్పించింది. ఈ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ నాయకత్వం వహిస్తాడు.
Date : 01-02-2025 - 2:04 IST -
#Sports
Champions Trophy Ceremonies: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుకలపై బిగ్ అప్‌డేట్.. రోహిత్ పాల్గొంటాడా?
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకల పూర్తి షెడ్యూల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. ఫిబ్రవరి 7న గడ్డాఫీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకకు పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Date : 30-01-2025 - 4:23 IST -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ ధరలను ప్రకటించిన పీసీబీ.. చీప్ అంటున్న ఫ్యాన్స్
టికెట్ ధరలను వీవీఐపీ, వీఐపీ, ప్రీమియం, ఫస్ట్ క్లాస్ మరియు జనరల్ ఇలా వేర్వేరుగా విభజించారు. గ్యాలరీ టికెట్ ధర 25 వేలుగా కాగా వీవీఐపీ సీట్ల ధరను 20 వేలకు అమ్ముతున్నారు.
Date : 28-01-2025 - 5:21 IST -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రపంచ ఛాంపియన్ జట్టు తంటాలు
చివరిసారిగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ తొలి టైటిల్ గెలుచుకుంది. అయితే వన్డే, టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న ఇంగ్లాండ్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ఒక్కసారికూడా గెలుచుకోలేకపోయింది.
Date : 24-01-2025 - 7:47 IST