Pawan Kalyan
-
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ మాట ఇచ్చాడంటే..దేవుడు వరం ఇచ్చినట్లే
Pawan Kalyan : రాజకీయాల్లోకి వస్తే ఏ నేతయినా జేబులు నింపుకోవాలని , బ్యాంకు బాలన్స్ ఫిల్ చేసుకోవాలని , ఆస్తులు కూడబెట్టుకోవాలని చూస్తారు..కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా తన జేబులో నుండి డబ్బులు పంచడమే కానీ నింపుకోవడం తెలియని వ్యక్తి
Date : 10-10-2024 - 9:27 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పర్యావరణ పరిరక్షణకు నిపుణుల సూచనలు సమాజానికి ఎంతో ఉపయోగం..
Pawan Kalyan : వర్క్‌షాప్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పర్యావరణ నిపుణులు , స్వచ్ఛంద సంస్థల నుండి అంతర్దృష్టి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, సమాజానికి వారి సహకారాన్ని అమూల్యమైనదిగా పేర్కొన్నారు. "ఈ వర్క్‌షాప్ ద్వారా, పారిశ్రామిక సెటప్‌లను పర్యావరణ భద్రతలతో సమలేఖనం చేయడానికి అవసరమైన చర్యలను స్పష్టం చేయడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని ఆయన పేర్కొన్నారు, ప్రస్తుత ఐదేళ్ల పదవీకాలంలో కాలుష్య స్థాయిలను నియంత్రించే నిబద్ధతను నొక్కిచెప్పారు.
Date : 09-10-2024 - 1:03 IST -
#Andhra Pradesh
Dasara Celebrations : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం.. వేకువ జాము నుంచే అందరికీ సర్వదర్శనం
Dasara Celebrations : నేడు అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలానక్షత్రం సందర్భం కావడంతో, భక్తులు ఈ ప్రత్యేక ఆలంకారాన్ని దర్శించుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు భక్తులను క్రమబద్ధీకరించేందుకు కంపార్ట్‌మెంట్లలో ఉంచి, క్యూలో పంపిస్తున్నారు. దర్శనం చేసుకున్న భక్తులను త్వరగా దిగువకు పంపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు 110 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ భక్తుడికీ ఆలయ సిబ్బంది ఉచితంగా ఒక లడ్డూ అందిస్తున్నారు.
Date : 09-10-2024 - 11:39 IST -
#Andhra Pradesh
Sayaji Shinde: పవన్ కళ్యాణ్ ను కలిసి వినతి పత్రం ఇచ్చిన సినీ నటుడు షాయాజీ షిండే
ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నటుడు షాయాజీ షిండే(Sayaji Shinde) సమావేశం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను భక్తులకు అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షాయాజీ షిండే(Sayaji Shinde) వ్యాఖ్యానించారు. ఇటీవల తన ఆలోచనను పవన్ కళ్యాణ్ తో పంచుకుంటూనే ఒక టీవీ(Bigg Boss) కార్యక్రమంలో చెప్పారు. ఈ మేరకు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చిన షాయాజీ షిండే(Sayaji Shinde) పవన్ కళ్యాణ్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. […]
Date : 09-10-2024 - 11:02 IST -
#Andhra Pradesh
Pithapuram : పవన్ ఇలాకాలో దారుణం.. బాలికకు మద్యం తాగించి అత్యాచారం
pithapuram : అడ్రస్ అడిగినట్లు చేసి.. మత్తు మందు స్ప్ర్పే చేసి పట్టణ శివారుకు తీసుకెళ్లి బాలికకు బలవంతంగా మద్యం తాగించి ఆ వ్యక్తి అత్యాచారం చేశాడు
Date : 08-10-2024 - 11:07 IST -
#India
Pawan Kalyan : మోడీ కి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
Pawan : విప్లవాత్మక నిర్ణయాలతో కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చడం ఆ రోజుతోనే మొదలైందని , ఆయన నాయకత్వంలో మన దేశం విశ్వవ్యాప్తంగా కీర్తిని పొంది.. అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని పేర్కొన్నారు
Date : 07-10-2024 - 7:47 IST -
#Cinema
Prakash Raj : నంద..బద్రి ని వదలవా ఇక..?
Prakash Raj : డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. మరోచోట డిప్యూటీ సీఎం ఏది పడితే అది మాట్లాడతాడంటూ..
Date : 06-10-2024 - 10:36 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై కేసు నమోదు.. ఎక్కడంటే..!
Pawan Kalyan : ఈ వివాదం, పవన్ కల్యాణ్ ఇటీవల తిరుపతిలో జరిగిన వారాహి సభలో సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా వచ్చింది. గురువారం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ, "సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరు, దాన్ని నిర్మూలించాలని ప్రయత్నించినవారే తుడిచిపెట్టుకుపోతారు" అని గట్టిగా వ్యాఖ్యానించారు.
Date : 05-10-2024 - 11:42 IST -
#Andhra Pradesh
YS Sharmila : త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తా.. వైఎస్ షర్మిల
YS Sharmila : ప్రధాని మోడీ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పెషల్ సిట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సెక్యూలర్ పార్టీగా ప్రారంభమైన జనసేన.. ఇప్పుడు పూర్తిగా రైటిస్ట్‌గా మారిందని సెటర్లు వేశారు.
Date : 04-10-2024 - 6:34 IST -
#Andhra Pradesh
Sanātana Dharmam : నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావా..? – పవన్ ఫై జగన్ ఫైర్
Sanātana Dharmam : 'అసలు సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా?' అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు
Date : 04-10-2024 - 5:32 IST -
#Andhra Pradesh
YS Jagan: లడ్డూ వివాదం అందుకే తెచ్చారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే సీఎం చంద్రబాబుకు భయం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీటీటీ ఈవో మాట్లాడారాని జగన్ గుర్తు చేశారు.
Date : 04-10-2024 - 4:43 IST -
#Cinema
Pawan Kalyan OG : ఓజీ బిజినెస్.. పవర్ స్టార్ స్టామినా అంటే ఇదే..!
ఓజీ సినిమా సెట్స్ మీద ఉండగానే బిజినెస్ అదరగొట్టేస్తుంది. సినిమా (OG Business) బిజినెస్ లో పవర్ స్టార్ రేంజ్ తెలిసేలా చేస్తుంది.
Date : 04-10-2024 - 3:55 IST -
#South
Sanātana Dharma : పవన్ కామెంట్స్ కు డిప్యూటీ సీఎం స్టాలిన్ రియాక్షన్
Sanātana Dharma : ఉదయనిధి స్టాలిన్ ఇతర మతాలపై ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే ఈపాటికి దేశం తగలబడి పోయి ఉండేదని పవన్ అన్నారు
Date : 04-10-2024 - 2:24 IST -
#Cinema
Tollywood : ఆనాడు పవన్ కనిపించలేదా..టాలీవుడ్ కు..?
Tollywood : పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ఎన్ని మాటలు అన్నారో..ఎన్ని బూతులు తిట్టారో..ఇంట్లో ఉండే భార్య పిల్లలను సైతం వదలకుండా అనరాని మాటలు అన్నప్పుడు చిత్రసీమలో వ్యక్తులు ఎవ్వరైనా ఇది తప్పు అని అన్నారా..?
Date : 03-10-2024 - 4:56 IST -
#Cinema
Konda Surekha Comments : పవన్ రియాక్షన్ కోసం అంత వెయిటింగ్..
Konda Surekha Comments : మాములుగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ ఏమాత్రం సహించడు. సొంత పార్టీ నేతలైన , అభిమానులైన , తోటి కళాకారులైన ఇలా ఎవ్వరైనా సరే..తప్పు అని హెచ్చరిస్తాడు.
Date : 03-10-2024 - 3:37 IST