Papaya
-
#Life Style
Papaya: ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి అస్సలు తినకూడదట.. నిజాలు తెలిస్తే వాటి జోలికే వెళ్లరు!
Papaya: బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని సమస్యలు ఉండేవారికి ఇది అస్సలు మంచిది కాదని దాని వల్ల లేని పోనీ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Date : 07-10-2025 - 7:00 IST -
#Health
Healthy Fruits: వయస్సు పెరిగే కొద్దీ ఈ పండ్లను తినాల్సిందే!
బొప్పాయి ఫైబర్, ఎంజైమ్‌లతో నిండి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు బొప్పాయిని తప్పనిసరిగా తినాలి.
Date : 27-06-2025 - 7:30 IST -
#Health
Papaya: పచ్చి బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు.. అవేంటంటే!
బొప్పాయి పండు వల్ల మాత్రమే కాకుండా పచ్చి బొప్పాయి వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని పచ్చి బొప్పాయి అనేక లాభాలను కలిగిస్తుందని చెబుతున్నారు.
Date : 21-05-2025 - 2:00 IST -
#Health
Papaya: బొప్పాయిలో ఇది కలుపుకొని తింటే చాలు.. ఈజీగా బరువు తగ్గడం ఖాయం!
బొప్పాయిలో ఇప్పుడు చెప్పబోయే పదార్థం కలుపుకొని తినడం వల్ల ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు. మరి ఇంతకీ బొప్పాయిలో ఏం కలుపుకొని తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 10-05-2025 - 4:00 IST -
#Health
Papaya: చిన్న బొప్పాయితో గుండె సమస్యలు, క్యాన్సర్ తోపాటు ఆ సమస్యలన్నీ దూరం.. కానీ ఈ విషయం గుర్తుంచుకోవాల్సిందే!
బొప్పాయి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని, ఇది ఎన్నో రకాల సమస్యలను దూరం చేస్తుందని, కానీ ఈ బొప్పాయిని తినేటప్పుడు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 07-05-2025 - 9:34 IST -
#Health
Papaya: వేసవికాలంలో బొప్పాయి పండు తినవచ్చా, తినకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే!
వేసవికాలంలో బొప్పాయి పనులు తినవచ్చా తినకూడదా, ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, ఆరోగ్య నిపుణులు ఈ విషయం గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-05-2025 - 3:03 IST -
#Health
Papaya: వేసవికాలంలో ఉదయాన్నే బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
వేసవికాలంలో ఉదయాన్నే బొప్పాయి పండు తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని, ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 22-04-2025 - 10:33 IST -
#Health
Papaya: ప్రతిరోజు ఉదయం బొప్పాయి పండు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రతిరోజు ఉదయాన్నే బొప్పాయి పండు తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 15-03-2025 - 2:50 IST -
#Health
Mango-Papaya: మామిడి, బొప్పాయి కలిపి తినవచ్చా.. వీటితో కండరాలు పెరుగుతాయా?
మామిడి పండు, బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచివని, ఈ రెండు కలిపి తీసుకోవడం మంచిదే కానీ కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 09-02-2025 - 11:03 IST -
#Health
Papaya: ఖాళీ కడుపుతో బొప్పాయిని తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిదే కానీ ఖాళీ కడుపుతో బొప్పాయి తినవచ్చా తినకూడదా? ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-01-2025 - 12:04 IST -
#Health
Health Tips : బొప్పాయి, అరటిపండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?
Health Tips : బొప్పాయి, అరటిపండు కలిపి తినడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే ఈ రెండు పండ్లను కలిపి తింటే శరీరానికి హానికరం అంటున్నారు నిపుణులు. అరటి , బొప్పాయి కలిపి తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 13-01-2025 - 6:00 IST -
#Health
Health Tips: బొప్పాయి,అరటిపండు కలిపి తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
అరటిపండు బొప్పాయి కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ వీటిని తినే ముందు కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 05-01-2025 - 4:32 IST -
#Health
Papaya: ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి తింటే నిజంగా అబార్షన్ అవుతుందా?
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలు బొప్పాయి పండు తింటే ఏం జరుగుతుంది నిజంగానే అబార్షన్ అవుతుందా ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-12-2024 - 4:50 IST -
#Life Style
Papaya: ఎండవల్ల ముఖం నల్లగా అయ్యిందా.. బొప్పాయితో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయాల్సిందే!
ముఖంపై మొటిమలు నల్లటి మచ్చలు, ముఖం నల్లగా అయిపోవడం వంటి సమస్యలు దూరం చేసుకోవడానికి బొప్పాయిని ఉపయోగించాలని చెబుతున్నారు.
Date : 20-11-2024 - 11:32 IST -
#Health
Papaya Leaves Juice: బొప్పాయి ఆకుల రసంతో ఆ సమస్యకు చక్కటి పరిష్కారం.. కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి!
బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల పలు రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 11-11-2024 - 11:28 IST