Pakisthan
-
#India
Pulwama Attack: పుల్వామా దాడికి నేటికి నాలుగేళ్లు.. పాక్ కు సరైన గుణపాఠం చెప్పిన భారత్
నాలుగేళ్ల క్రితం ఇదే రోజు జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా (Pulwama)లో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి దిగారు. ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ దాడికి జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు కారణంగా ప్రకటించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఫిబ్రవరి14న బ్లాక్‌డేగా పరిగణిస్తారు.
Published Date - 11:47 AM, Tue - 14 February 23 -
#Speed News
Pervez Musharraf Dead: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. ముషారఫ్ (Pervez Musharraf) చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 79 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.
Published Date - 12:01 PM, Sun - 5 February 23 -
#Sports
Jasprit Bumrah: బూమ్రా కంటే మా షాహీనే గొప్ప బౌలర్: రజాక్
వీలు దొరికినప్పుడల్లా భారత్ క్రికెట్ పైనా, భారత క్రికెటర్ల పైనా నోరు పారేసుకోవడం పాకిస్థాన్ మాజీ ఆటగాళ్ళకు మామూలే. ఒక్కోసారి వారి మాటలు కోటలు దాటుతుంటాయి. హద్దు మీరి వ్యాఖ్యలు చేసి భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటారు. తాజాగా పాక్ మాజీ బౌలర్ భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా (Jasprit Bumrah)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Published Date - 06:53 AM, Tue - 31 January 23 -
#World
Former PM Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు.. నన్ను చంపాలని చూస్తున్నారు..!
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Former PM Imran Khan) ఆరోపణలు చేశారు. తనను ప్రధాని పదవి నుంచి తప్పించిన వెంటనే తనను చంపేందుకు పథకం పన్నారని టీవీలో ప్రసంగిస్తూ చెప్పారు.
Published Date - 09:58 AM, Sat - 28 January 23 -
#World
16 Die Of Gas Leakage: పాకిస్థాన్‌లో గ్యాస్ లీక్ ఘటనలు.. చిన్నారులతో సహా 16 మంది మృతి
పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నగరంలో గత వారం రోజులుగా గ్యాస్ లీక్ (Gas Leakage) ఘటనల్లో చిన్నారులతో సహా కనీసం 16 మంది మరణించారు. పోలీసులు ఈ మేరకు సమాచారం ఇచ్చారు.
Published Date - 09:51 AM, Thu - 26 January 23 -
#Sports
Interim chief selector of Pakistan: PCB చీఫ్ సెలెక్టర్‌గా పాక్ మాజీ క్రికెటర్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) పాకిస్థాన్ తాత్కాలిక చీఫ్ సెలక్టర్‌గా నియమితులయ్యారు. షాహిద్ అఫ్రిది (Shahid Afridi) మహ్మద్ వసీం అబ్బాసీ స్థానంలో నియమితులయ్యారు.
Published Date - 08:03 AM, Sun - 25 December 22 -
#Speed News
Suicide Blast: ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. పోలీస్ మృతి
ఇస్లామాబాద్‌లోని 1-10/4 సెక్టార్‌లో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి పేలుడు (Blast)లో ఒక పోలీసు మరణించాడు. నలుగురు పోలీసు అధికారులు, ఇద్దరు పౌరులతో సహా కనీసం ఆరుగురు గాయపడ్డారు. సంఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది ఉన్న వాహనం మండుతున్న శిధిలాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published Date - 02:10 PM, Fri - 23 December 22 -
#Sports
Ramiz Raja: క్లీన్ స్వీప్ దెబ్బకు పిసిబి చైర్మన్ పదవి ఊస్ట్
పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవి నుంచి రమీజ్ రాజా (Ramiz Raja)ను ఇంటికి సాగనంపింది. గతేడాది సెప్టెంబర్‌లో రమీజ్ రాజా (Ramiz Raja) పీసీబీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పీసీబీ ఛైర్మన్ అయిన తర్వాత పాకిస్థాన్ రెండు టీ20 వరల్డ్‌కప్‌లు ఆడింది.
Published Date - 09:15 AM, Thu - 22 December 22 -
#World
Imran Khan: మహిళతో ఇమ్రాన్ ఖాన్ శృంగార సంభాషణ లీక్.. వివరణ ఇచ్చిన పార్టీ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) చేసిన శృంగార సంభాషణకు సంబంధించిన ఆడియో లీక్ అయింది. ఇమ్రాన్ తన పదవి కోల్పోయిన తర్వాత ఓ మహిళతో ఇలా మాట్లాడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 10:51 AM, Wed - 21 December 22 -
#Sports
Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్థాన్ ఆటగాడు
ప్రస్తుతం పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో మూడో చివరి మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ అజర్ అలీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ (retirement) ప్రకటించాడు. కరాచీలో ఇంగ్లండ్‌తో తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు.
Published Date - 05:35 PM, Fri - 16 December 22 -
#Sports
Shoaib Malik: స్టార్ కపుల్స్ విడాకుల రూమర్లు.. ఆయేషా, షోయబ్ ఫోటోలు వైరల్..!
ఆయేషా ఒమర్ చాలా పాపులర్ పాకిస్థానీ నటి.
Published Date - 04:54 PM, Tue - 15 November 22 -
#Off Beat
Sania Mirza: విడాకుల రూమర్స్ కు చెక్ పెడుతూ…సానియా మిర్జాకు బర్త్ డే విషేస్ చెప్పిన షోయబ్ మాలిక్.!!
ఇవాళ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పుట్టిన రోజు. అయితే ఈ మధ్య కాలంలో తన భర్త క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ షోయబ్ మాలిక్, సానియా మిర్జాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ సానియా తన 36వ పుట్టిన రోజున జరుపుకుంటోంది. ఈ సందర్బంగా షోయబ్ సానియాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. “పుట్టిన […]
Published Date - 10:14 AM, Tue - 15 November 22 -
#Sports
T20 World Cup Final: పాక్- ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్‌కు వానగండం..?
T20 ప్రపంచకప్ నవంబర్ 13న ముగియనుంది. ఈ ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది.
Published Date - 01:03 PM, Sat - 12 November 22 -
#Speed News
T20 World Cup Super 12: నెదర్లాండ్స్ పై పాక్ ఘన విజయం.!!
T20 వరల్డ్ కప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టుపై పాకిస్థాన్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Published Date - 04:02 PM, Sun - 30 October 22 -
#Sports
India vs Pakistan: ఆకట్టుకున్న భారత బౌలర్లు.. పాక్ స్కోర్ 159/8
టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై భారత బౌలర్లు అదరగొట్టారు.
Published Date - 04:21 PM, Sun - 23 October 22