HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ayesha Omar Whos Being Blamed For Shoaib Malik And Sania Mirzas Divorce

Shoaib Malik: స్టార్ కపుల్స్ విడాకుల రూమర్లు.. ఆయేషా, షోయబ్ ఫోటోలు వైరల్..!

ఆయేషా ఒమర్ చాలా పాపులర్ పాకిస్థానీ నటి.

  • By Gopichand Published Date - 04:54 PM, Tue - 15 November 22
  • daily-hunt
Cropped
Cropped

ఆయేషా ఒమర్ చాలా పాపులర్ పాకిస్థానీ నటి. ఈ మధ్య హెడ్‌లైన్స్‌లో బాగా కనపడుతున్న పేరు కూడా. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో నటి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుండి మాలిక్, భార్య సానియా మీర్జా మధ్య విభేదాలు వచ్చాయని నెటిజన్లు ఒమర్ ను నిందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ విడాకుల తీసుకుంటున్నట్లు పుకార్లు ఓ స్థాయిలో వ్యాపిస్తున్నాయి.

అయితే.. ఈ విడాకుల వార్తలపై సానియా గానీ, షోయబ్ గానీ స్పందించలేదు. దింతో ఈ ఊహాగానాలకు అడ్డుకట్ట పడడంలేదు. సానియా మీర్జా, ఆమె భర్త షోయబ్ మాలిక్ మధ్య బంధం తెగుతూ దాదాపు విడాకుల వరకు వ్యవహారం రావడానికి పాకిస్తానీ నటి, మోడల్ ఆయేషా ఉమర్ కారణమంటూ పాక్ లో రూమర్లు జోరందుకుంటున్నాయి. ఆయేషా, షోయబ్ ఇద్దరూ ఫోటో షూట్ కోసం పని చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయేషా ఉమర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోందని ట్రోల్ చేస్తున్నారు.

అయితే.. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాకు నేడు బర్త్ డే విషెస్ చెప్పారు. మంగళవారం ఆమె పుట్టిన రోజు కావడంతో ఆమె కళ్లల్లోకి ఆప్యాయంగా చూస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సంతోషాలతో నీ జీవితం విలసిల్లాలి. నీదైన ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు’’ అని పేర్కొన్నారు. దీంతో ఇటీవల వారిద్దరి విడాకులపై జరుగుతున్న ప్రచారం పుకార్లేనని భావిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ayesha Omar
  • Divorce Rumours
  • india
  • pakisthan
  • sania mirza
  • shoaib malik

Related News

Jd Vance Usha Chilukuri

JD Vance Usha Chilukuri Divorce : జేడీ వాన్స్, ఉషా చిలుకూరిలు విడాకులు? క్లారిటీ ఇచ్చిన వీడియో!

అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ వివాహ బంధంపై నెలకొన్న అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. గతంలో ఓ కార్యక్రమంలో ఆమె చేతికి వెడ్డింగ్ రింగ్ లేకపోవడంతో.. జేడీ వాన్స్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే బుధవారం కెంటుకీలోని సైనికులకు థాంక్స్ గివింగ్ విందు వడ్డించే కార్యక్ర

  • Commonwealth Games

    Commonwealth Games: అహ్మదాబాద్‌లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!

  • Nepal Currency

    Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

  • Hal Gubbi Volcano

    Volcano : బద్దలైన అగ్నిపర్వతం.. భారత్ పై ఎఫెక్ట్

  • Indian Girl

    Indian Girl: చైనాలో భార‌త మహిళకు వేధింపులు.. 18 గంటలు హింసించిన అధికారులు!

Latest News

  • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

  • Tongue Cancer: ఏ వ్యక్తులకు టంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది? ల‌క్ష‌ణాలివే?!

  • Rishabh Pant: అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Ayodhya: ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య.. రియల్ ఎస్టేట్‌లో నూతన శకం!

  • Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో నోరూరించే తెలంగాణ వంటకాల ఫుడ్ మెనూ !!

Trending News

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd