HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Shoaib Malik Wishes Sania Mirza On Her Birthday Amid Divorce Speculations

Sania Mirza: విడాకుల రూమర్స్ కు చెక్ పెడుతూ…సానియా మిర్జాకు బర్త్ డే విషేస్ చెప్పిన షోయబ్ మాలిక్.!!

  • Author : hashtagu Date : 15-11-2022 - 10:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sania Mirza
Sania Mirza

ఇవాళ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పుట్టిన రోజు. అయితే ఈ మధ్య కాలంలో తన భర్త క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ షోయబ్ మాలిక్, సానియా మిర్జాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ సానియా తన 36వ పుట్టిన రోజున జరుపుకుంటోంది. ఈ సందర్బంగా షోయబ్ సానియాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.

“పుట్టిన రోజు శుభాకాంక్షలు సానియా మిర్జా. మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరకుంటున్నాను ” అంటూ కామెంట్ జోడించాడు.

Happy Birthday to you @MirzaSania Wishing you a very healthy & happy life! Enjoy the day to the fullest… pic.twitter.com/ZdCGnDGLOT

— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) November 14, 2022

కాగా సానియా, షోయబ్ అధికారికంగా విడాకులు తీసుకుంటున్నట్లు ఈమధ్య పాకిస్తాన్, యూఏఈ మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్త ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని…షోయబ్ ఓ షోలో సానియాను మోసం చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధం బెడిసికొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వారి నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pakisthan
  • sania mirza
  • shoaib malik

Related News

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd