HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Pakistan News

Pakistan

  • Eldos Mathew Punnoose

    #India

    Eldos Mathew Punnoose : కాశ్మీర్‌లో నిజమైన ప్రజాస్వామ్యాన్ని చూసి ఇస్లామాబాద్ నిరాశ చెందింది

    Eldos Mathew Punnoose : “బూటకపు ఎన్నికలు, ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం, రాజకీయ గొంతులను అణచివేయడం పాకిస్తాన్‌కు సుపరిచితం. నిజమైన ప్రజాస్వామ్యం పని చేయడాన్ని చూసి పాకిస్తాన్ నిరాశ చెందడం సహజం, ”అని భారతదేశం యొక్క ఐక్యరాజ్యసమితి మిషన్ కౌన్సెలర్ ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ అన్నారు.

    Date : 16-10-2024 - 10:52 IST
  • Jaishankar

    #India

    SCO Summit : నేటి నుంచి పాకిస్థాన్‌లో SCO సదస్సు… భారీ ప్రదర్శనకు సిద్ధమవుతోన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ

    SCO Summit : ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపింది. అయితే భారత్ నుంచి ప్రధాని కాకుండా విదేశాంగ మంత్రి ఈ సదస్సులో పాల్గొంటారు. జైశంకర్ అక్కడ 24 గంటల కంటే తక్కువ సమయం గడపనున్నారు. అంతకుముందు, జైశంకర్ తన పాకిస్తాన్ పర్యటన ఉద్దేశ్యం SCO సమావేశం కోసమేనని, రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎటువంటి చర్చ జరగదని చెప్పారు.

    Date : 15-10-2024 - 10:46 IST
  • PCB Reacts

    #Sports

    PCB Reacts: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్‌లో జరుగుతుందా? పీసీబీ ప్రకటన ఇదే!

    లాహోర్, రావల్పిండి, కరాచీలలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయని ఇప్ప‌టికే పాక్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. లాహోర్‌లో గరిష్ట సంఖ్యలో మ్యాచ్‌లు జరుగుతాయి.

    Date : 09-10-2024 - 7:57 IST
  • Zakir Naik Viral Video Pakistani Girl

    #Speed News

    Zakir Naik : జాకిర్ నాయక్ వర్సెస్ ఒక యువతి.. ఆ ప్రశ్నపై వాడివేడిగా వాగ్వాదం

    తన ప్రశ్నలో ఏదైనా లోపం దొర్లి ఉండొచ్చని ఆమె చెప్పింది. దీంతో జాకిర్ నాయక్ (Zakir Naik) కొంత అసహనానికి గురయ్యారు.

    Date : 07-10-2024 - 4:09 IST
  • Karachi Blast

    #Speed News

    Karachi Blast : పాకిస్థాన్‌లో ఉగ్రదాడి.. చైనా పౌరులు మృతి

    Karachi Blast : ఆదివారం రాత్రి సుమారు 11:00 గంటల ప్రాంతంలో దాడి చోటు చేసుకుంది. కరాచీ నగరంలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో పోర్ట్ కాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేసినట్లు రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

    Date : 07-10-2024 - 10:11 IST
  • Pak Soldiers

    #World

    Pak Soldiers: తాలిబ‌న్ల దాడిలో పాక్ సైనికులు దుర్మ‌ర‌ణం.. కీల‌క విష‌యాలు వెలుగులోకి..!

    శుక్రవారం-శనివారం మధ్య రాత్రి ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని, ఇందులో ఇరుపక్షాలు పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని ఉపయోగించాయని ప్రకటన పేర్కొంది.

    Date : 06-10-2024 - 12:29 IST
  • Islamic Preacher Zakir Naik Pakistan Orphanage

    #India

    Zakir Naik : అనాథ శరణాలయంలో కార్యక్రమం.. స్టేజీ నుంచి దిగిపోయిన జాకిర్ నాయక్

    ఇస్లామిక్ చట్టాల ప్రకారం.. పెళ్లీడుకు వచ్చిన అనాథ బాలికలు అనాథ శరణాలయం నిర్వాహకులకు ‘నాన్ -మహ్రం’’ అని జాకిర్ నాయక్ (Zakir Naik) చెప్పారు.

    Date : 05-10-2024 - 10:26 IST
  • External Affairs Minister Jaishankar to visit Pakistan

    #India

    Pakistan : పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్

    Pakistan : ఈ సమావేశాలకు పాక్ నుంచి ఆహ్వానం అందినట్టు గత ఆగస్టు 30న ఒక ప్రకటనలో భారత్ ధ్రువీకరించింది. 2015 డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి.

    Date : 04-10-2024 - 6:50 IST
  • Babar Azam

    #Sports

    Babar Azam Steps Down Captaincy: పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన బాబ‌ర్ ఆజం.. కెప్టెన్సీకి గుడ్ బై..!

    కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, సోషల్ మీడియాలో ఇలా వ్రాశాడు. నేను ఈ రోజు మీతో కొన్ని వార్తలను పంచుకోవాలనుకుంటున్నాను. పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను.

    Date : 02-10-2024 - 8:21 IST
  • Pakistan Imf Loan

    #Speed News

    Pakistan : పాకిస్తాన్‌కు గుడ్ న్యూస్.. ఐఎంఎఫ్ రూ.58వేల కోట్ల లోన్

    ఈ లోన్‌ను  తీసుకున్నందుకుగానూ పాకిస్తాన్‌‌కు(Pakistan) ఐఎంఎఫ్ కొన్ని షరతులు విధించింది.

    Date : 26-09-2024 - 10:16 IST
  • Supreme Court Chief Justice Of India Pakistan

    #India

    Pakistan : దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్ అని పిలవొద్దు : సుప్రీంకోర్టు

    జడ్జి  జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద ఓ కేసు విచారణ సందర్భంగా బెంగళూరు నగరంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని పాకిస్తాన్‌గా(Pakistan) పిలిచారు.

    Date : 25-09-2024 - 12:36 IST
  • Saudi Arabia Warning Pakistan Beggars

    #Speed News

    Pakistan Beggars : పాకిస్తాన్ భిక్షగాళ్లకు సౌదీ అరేబియా వార్నింగ్.. ఎందుకు ?

    ఉమ్రా చట్టానికి సంబంధించిన ఒక ప్రత్యేక బిల్లును పాకిస్తాన్(Pakistan Beggars) పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

    Date : 25-09-2024 - 11:26 IST
  • On This Day In 2007

    #Sports

    On This Day In 2007: 2007 ప్రపంచకప్ అద్భుతానికి 17 ఏళ్లు..

    On This Day In 2007: సెప్టెంబర్ 24న భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడంతో మాహీ శకం ఇక్కడి నుంచే మొదలైంది. ఈ టోర్నమెంట్ గెలవడం కోట్లాది మంది భారతీయల కల. ఎందుకంటే ఈ టైటిల్ మ్యాచ్ ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరిగింది. తొలి టైటిల్ కోసం భారత్, పాకిస్థాన్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి ఓవర్‌లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్ టైటిల్ గెలుచుకుంది.

    Date : 24-09-2024 - 3:48 IST
  • Pakistan minister Article 370 Restoration Congress Alliance

    #India

    Article 370 Restoration : ఆర్టికల్ 370 విషయంలో మా వైఖరి, కాంగ్రెస్-ఎన్‌సీ వైఖరి ఒక్కటే : పాకిస్తాన్

    తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370ని(Article 370 Restoration) పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. 

    Date : 19-09-2024 - 1:27 IST
  • Kohli Jersey in Pakistan

    #Sports

    Kohli Jersey in Pakistan: పాక్ అడ్డాలో వైరల్ అవుతున్న కోహ్లీ జెర్సీ

    Kohli Jersey in Pakistan: ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ కప్ జరుగుతుంది. బాబర్ ఆజం నుంచి షాహీన్ అఫ్రిది వరకు స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ టోర్నీ సందర్భంగా కోహ్లీ వీరాభిమాని తన జెర్సీతో కనిపించాడు. సొంత దేశంలో కోహ్లీ జెర్సీని ధరించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

    Date : 16-09-2024 - 3:42 IST
  • ← 1 … 26 27 28 29 30 … 44 →

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

Latest News

  • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

  • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

  • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

  • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

  • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd