HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Pakistan News

Pakistan

  • Pakistan

    #Sports

    Pakistan: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 1965 త‌ర్వాత టెస్టు ర్యాంకింగ్స్‌లో దిగ‌జారిన పాక్‌..!

    1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్ పట్టికలో పాకిస్థాన్‌కు ఇదే అత్యల్ప రేటింగ్ పాయింట్. తాజా ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌కు ఇప్పుడు 76 రేటింగ్ పాయింట్లు లభించాయి.

    Date : 04-09-2024 - 11:13 IST
  • Another Monkeypox Case Conf

    #World

    Monkeypox Case : పాకిస్తాన్ లో 5 కు చేరిన మంకీ పాక్స్ కేసులు

    ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ అయ్యింది

    Date : 01-09-2024 - 3:05 IST
  • Trump Vs Pakistan

    #Speed News

    Trump Vs Pakistan : పాక్‌పై అమెరికా ప్రేమ.. ట్రంప్ వద్దని చెప్పినా సాయం : మాజీ ఎన్ఎస్ఏ

    తాజాగా ఆయన రాసిన ‘ఎట్‌ వార్‌ విత్‌ అవర్‌ సెల్వ్స్‌: మై టూర్‌ ఆఫ్‌ డ్యూటీ ఇన్‌ ది ట్రంప్స్‌ వైట్‌హౌస్‌’ అనే పుస్తకంలో ఈవివరాలను ప్రస్తావించారు.

    Date : 31-08-2024 - 1:30 IST
  • Champions Trophy

    #Sports

    Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ ఎత్తుగడ, మోడీతో డీల్

    ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వచ్చేలా చూడడానికి పిసిబి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్ ను రప్పించేందుకు రెడీ అయింది. అక్టోబర్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ బలోచ్ ధృవీకరించారు

    Date : 30-08-2024 - 5:21 IST
  • Jaishankar On Border Talks With China

    #India

    Jaishankar : పాక్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది: జైశంకర్‌

    పాకిస్థాన్‌ (Pakistan)తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. పాక్ ఎలా వ్యవహరిస్తే అందుకు తగిన విధంగా భారత్ సైతం బదులు ఇస్తుందని చెప్పారు.

    Date : 30-08-2024 - 3:50 IST
  • Pakistan Cricket Board

    #Sports

    Pakistan Cricket Board: పాక్ బోర్డులో స‌రికొత్త నిర్ణ‌యం.. ఏఐ ద్వారా ఆట‌గాళ్ల ఎంపిక‌..!

    బంగ్లాదేశ్‌తో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాకిస్థాన్‌లో ఆటగాళ్ల కొరత ఉందని, అయితే ఇప్పుడు ఛాంపియన్స్ కప్ దేశంలోనే జరుగుతుందని చెప్పారు.

    Date : 28-08-2024 - 10:09 IST
  • Champions Trophy 2024

    #Sports

    Champions Trophy 2024: జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్, హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ

    ఆసియాకప్ తరహాలోనే హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. అయితే జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది, హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఉండొచ్చని స్పష్టం అవుతుంది.

    Date : 27-08-2024 - 9:43 IST
  • Women’s T20 World Cup Schedule

    #Sports

    Women’s T20 World Cup Schedule: మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ విడుదల

    మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ . భారత్ షెడ్యూల్ ను చూస్తే తొలి మ్యాచ్ లో అక్టోబర్ 4న న్యూజిలాండ్ తలపడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక అక్టోబర్ 9న శ్రీలంకతోనూ, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతోనూ భారత్ తలపడనుంది.

    Date : 26-08-2024 - 11:28 IST
  • Pm Modi Pakistan

    #India

    PM Modi : ప్రధాని మోడీకి పాకిస్తాన్ ఆహ్వానం.. ఇస్లామాబాద్‌కు వెళ్తారా ?

    గత సంవత్సరం ఎస్‌సీవో సదస్సు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్ఖండ్ నగరంలో జరిగింది. అప్పట్లో భారత ప్రధాని మోడీ(PM Modi), చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు.

    Date : 25-08-2024 - 2:15 IST
  • Polymer Plastic Notes

    #Business

    Polymer Plastic Notes: డిసెంబర్‌ నాటికి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఉప‌యోగం ఏంటంటే..?

    కొత్త ప్లాస్టిక్ నోట్లను రీడిజైన్ చేయనున్నట్లు జమీల్ అహ్మద్ సెనేట్ కమిటీకి తెలిపారు. అదనంగా కొత్త భద్రతా ఫీచర్లు, హోలోగ్రామ్ యాడ్ చేయ‌నున్నారు. రూ.10, రూ.50, రూ.100, 500, రూ.1000, రూ.5000 కొత్త నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

    Date : 25-08-2024 - 1:30 IST
  • Pakistan

    #automobile

    Pakistan: పాకిస్థాన్‌కు 365 రోజులు.. ఢిల్లీకి కేవ‌లం 15 రోజులే, ఏ విష‌యంలో అంటే..?

    2023లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దేశ రాజధానిలో 6.5 లక్షల యూనిట్లకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన ఢిల్లీలో రోజుకు 1800కు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి.

    Date : 22-08-2024 - 11:53 IST
  • ICC Visit Pakistan

    #Sports

    Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌లో మార్పు.. పాక్ బోర్డు స్పంద‌న ఇదే..!

    భద్రతా కారణాల దృష్ట్యా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తేదీలను మార్చే అవకాశంపై నిన్న మీడియా ఇంటరాక్షన్‌లో పిసిబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేసిన ప్రకటనను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపించడం నిరాశపరిచింది.

    Date : 21-08-2024 - 12:00 IST
  • Bus Accident Pakistan

    #Speed News

    Pakistan : ఇరాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 28 మంది పాకిస్తానీల మృతి

    ఈ ప్రమాదంలో 28 మంది పాకిస్తానీయులు ప్రాణాలు కోల్పోయారు.

    Date : 21-08-2024 - 11:39 IST
  • PAK vs BAN Test

    #Sports

    PAK vs BAN Test: సమోసా ధరకే మ్యాచ్ టికెట్స్ , పీసీబీపై ట్రోల్స్

    బంగ్లాదేశ్ సిరీస్‌కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ ధరలను భారీగా తగ్గించడం ద్వారా పిసిబి సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది.టెస్ట్ సిరీస్ కోసం ఒక్క టికెట్ కేవలం 50 రూపాయలకే అమ్ముతుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ టికెట్ ధర కేవలం 15 రూపాయలు మాత్రమే

    Date : 14-08-2024 - 9:36 IST
  • CM Yogi Adityanath

    #India

    CM Yogi Adityanath: బంగ్లాదేశ్ హింసపై రాహుల్ మౌనం: సీఎం యోగి మాస్ రిప్లై

    1947లో ఏం జరిగిందో అదే నేడు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లో జరుగుతోందన్నారు సీఎం యోగి. అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా భారతదేశంలో కొందరు దీనిపై మౌనం వహిస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని విమర్శించారు.

    Date : 14-08-2024 - 2:26 IST
  • ← 1 … 25 26 27 28 29 … 42 →

Trending News

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

Latest News

  • సరికొత్త అవతారంలో ‘రెనో డస్టర్’.. 2026 రిపబ్లిక్ డే రోజున గ్రాండ్ ఎంట్రీ!

  • టీ-20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరు?

  • రోజూ బ్రష్ చేస్తున్నారా? ప్లాస్టిక్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌ల గురించి నిపుణుల హెచ్చరిక!

  • ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం!

  • ప్ర‌ధాని రేసులో సీఎం చంద్ర‌బాబు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd