Pakistan
-
#India
Indus Waters Treaty : అప్పటివరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుంది : రాజ్యసభలో జైశంకర్
ఈ చర్యలతో పాటు, అంతర్జాతీయంగా కూడా దాయాది దేశాన్ని ఒత్తిడిలో పెట్టేందుకు ఢిల్లీ కార్యచరణ ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి నివేదికలో తొలిసారిగా "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" అనే ఉగ్ర సంస్థను ప్రస్తావించడం గమనార్హం. ఇది భారత్ ప్రయత్నాల ఫలితమేనని జైశంకర్ వెల్లడించారు.
Published Date - 02:50 PM, Wed - 30 July 25 -
#India
Operation sindoor Speech : దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత : రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 7 రాత్రి భారత బలగాలు తమ సాహసాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. పీవోకే సహా పాకిస్థాన్ హద్దులోని ఏడుచోట్ల ఉగ్రశిబిరాలపై సమన్విత దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. ఇది భారత సైనికుల శౌర్యానికి జీవంత సాక్ష్యం అని వివరించారు.
Published Date - 03:12 PM, Mon - 28 July 25 -
#World
Iran Terror Attack: ఇరాన్‌లోని భవనంపై దాడి.. 9 మంది మృతి, పాకిస్థాన్ హస్తం ఉందా?
సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంత డిప్యూటీ పోలీస్ కమాండర్ అలీరెజా దలిరీ తెలిపిన వివరాల ప్రకారం దాడి చేసినవారు సాధారణ పౌరుల వేషంలో భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
Published Date - 09:38 PM, Sat - 26 July 25 -
#Special
Asia Cup: ఆసియా కప్ చరిత్ర ఇదే.. 1984లో ప్రారంభం!
ఆసియా కప్ మొదటిసారి 1984లో కేవలం భారత్, పాకిస్తాన్, శ్రీలంక జట్లతో మాత్రమే జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇతర జట్లు కూడా ఈ టోర్నమెంట్లో చేరాయి.
Published Date - 08:25 PM, Thu - 24 July 25 -
#Speed News
Pakistan Floods : పాకిస్థాన్‌లో తుపానుల బీభత్సం.. 124కి చేరిన మృతుల సంఖ్య
Pakistan Floods : పాకిస్థాన్‌లో భారీ వర్షాలు విస్తృత స్థాయిలో భయంకర ప్రభావాన్ని చూపుతున్నాయి. గత మూడు వారాలుగా కురుస్తున్న మాన్సూన్ వర్షాలు దేశవ్యాప్తంగా భయానక విధ్వంసాన్ని మిగిల్చాయి.
Published Date - 07:55 PM, Thu - 17 July 25 -
#World
Balochistan: పాకిస్థాన్‌లో బస్సుపై భారీ దాడి.. 9 మంది దుర్మరణం!
ఈ బస్సు దాడి ఘటనకు ఇప్పటివరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే, గతంలో పాకిస్థాన్ బలోచిస్థాన్‌లో బలోచ్ సంస్థలు ఇలాంటి దాడులు చేశాయి.
Published Date - 12:46 PM, Fri - 11 July 25 -
#India
Terror Attacks: 2019లో పుల్వామా టెర్రర్ ఎటాక్.. అమెజాన్ ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు?!
నివేదికలో గోరఖ్‌నాథ్ ఆలయ దాడి కోసం నిందితుడు PayPal ద్వారా ఆన్లైన్ చెల్లింపు సేవలను ఉపయోగించి డబ్బు బదిలీ చేశాడని పేర్కొంది. ఈ దాడి కోసం 6.7 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని ISIS మద్దతుదారులకు విదేశాలకు పంపినట్లు తెలిపింది.
Published Date - 08:09 AM, Wed - 9 July 25 -
#India
PM Modi: భారత్ ఉగ్రవాద బాధిత దేశం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
బ్రిక్స్ పహల్గామ్ దాడిని అత్యంత ఖండనీయమైన, నేరపూరితమైన చర్యగా పేర్కొంది. భారత్‌లో జరిగిన ఏదైనా ఉగ్రవాద దాడిని బ్రిక్స్ వంటి వేదికపై ఇంత స్పష్టంగా ఖండించడం ఇదే మొదటిసారి.
Published Date - 06:45 AM, Mon - 7 July 25 -
#Speed News
China-Pak : భారత్ దెబ్బతో చైనాను నమ్మలేకపోతున్న పాక్
China-Pak : ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, డ్రోన్లను అడ్డుకునే స్వదేశీ ఆయుధాలు పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి.
Published Date - 06:56 PM, Thu - 3 July 25 -
#India
Rajnath Singh: చైనా వేదికగా పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన భారత్!
రాజ్‌నాథ్ సింగ్ ఈ పర్యటన సందర్భంగా చైనా, రష్యా రక్షణ మంత్రులతో ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published Date - 10:06 AM, Thu - 26 June 25 -
#India
Pakistan : భారత్‌తో చర్చలకు సిద్ధం: పాకిస్థాన్ ప్రధాని
ఇటీవలి కాలంలో, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చర్చించినట్టు రేడియో పాకిస్థాన్ నివేదించింది.
Published Date - 05:01 PM, Wed - 25 June 25 -
#India
Rajnath Singh : ఇక పై భారత్‌లో ఏ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు : రాజ్‌నాథ్ సింగ్
పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఇంకా మద్దతిస్తూ ఉంటే అది తమ భవిష్యత్తును స్వయంగా బలిపశువు చేసుకుంటోందని ఘాటు హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ తరఫున ఉగ్రవాదానికి మద్దతు కొనసాగితే అది అత్యంత దారుణ పరిణామాలకు దారితీస్తుంది.
Published Date - 11:25 AM, Sat - 21 June 25 -
#Speed News
డోనాల్డ్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్‌ను లంచ్‌కు ఆహ్వానించగా, వైట్ హౌస్ అభిప్రాయము
ఈ తరహా ప్రకటనలను భారతదేశ ప్రభుత్వం మరియు ప్రధాని మోడీ గారు తరచూ తిరస్కరించారు.
Published Date - 12:08 PM, Thu - 19 June 25 -
#Trending
Pakistan : పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్
వివరాల్లోకి వెళ్తే, క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు పేలుడు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించింది. ఐఈడీ (ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) రకం బాంబు ట్రాక్‌పై అమర్చినట్లు అనుమానిస్తున్నారు.
Published Date - 02:32 PM, Wed - 18 June 25 -
#India
PM Modi : పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ.. మీ ప్రమేయం లేదు: ట్రంప్‌తో మోడీ
చివరికి, ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై తొలిసారి స్పందిస్తూ, భారత్-పాక్ సంబంధాల్లో అమెరికా ఏ రకంగానూ మద్యవర్తిగా వ్యవహరించలేదని తేల్చిచెప్పారు.
Published Date - 11:07 AM, Wed - 18 June 25