Padi Kaushik Reddy
-
#Telangana
Padi kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
వ్యాపార సంబంధమైన కారణాలతో ఆయన్ను బెదిరించారని ఆరోపిస్తూ మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బలవంతంగా బెదిరించారని ఆమె ఆరోపించారు.
Date : 16-06-2025 - 12:30 IST -
#Speed News
Balmuri Venkat: సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై ఫిర్యాదు
Balmuri Venkat: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 12-06-2025 - 4:49 IST -
#Telangana
Padi kaushik Reddy : పాడి కౌశిక్‌రెడ్డిపై కేసును కొట్టేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
ఈ కేసు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకుంది. ఆ సమయంలో కౌశిక్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ‘‘నన్ను గెలిపించకపోతే కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకుంటా’’ అని ఆయన చెప్పిన వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Date : 09-06-2025 - 12:46 IST -
#Speed News
Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్..ప్రతివాదులందరికీ నోటీసులు జారీ
అలాగే తదుపరి విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ నేతలు రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
Date : 04-03-2025 - 6:06 IST -
#Telangana
MLA Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు
దాడి కేసులో పాడి కౌశిక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కరీంనగర్ జడ్డి తీర్పునిచ్చారు. పాడి రిమాండ్ రిపోర్ట్‌ను జడ్జి కొట్టేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్ చల్ చేశారని, ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారని ఆయనపై మొత్తం 3 కేసులను పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Date : 14-01-2025 - 10:11 IST -
#Telangana
Dalitha Bandhu : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి గాయాలు..హాస్పటల్ కు తరలింపు
Dalitha Bandhu : ఈ పథకానికి సంబదించిన రెండో విడతను విడుదల చేయాలంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ..అధికార పార్టీ కాంగ్రెస్ ను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోయేసరికి ఈరోజు హుజురాబాద్ లో ధర్నాకు పిలుపునిచ్చారు
Date : 09-11-2024 - 2:19 IST -
#Telangana
CM Revanth Reddy : కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: కాంగ్రెస్ కార్యకర్తలకు నేను అండగా ఉంటా. మహేశ్ కుమార్ గౌడ్ సౌమ్యుడు.. ఏం కాదు అనుకుంటున్నారేమో. ఆయన వెనుక నేనుంటా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'అసలు రా చూసుకుందాం' అని ముందు కౌశిక్ రెడ్డి ఎందుకు అనాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలు విశ్వసించి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని అన్నారు.
Date : 15-09-2024 - 5:58 IST -
#Telangana
Padi Kaushik : కాంగ్రెస్ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదు: పాడి కౌశిక్
Padi Kaushik : పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్.. రాష్ట్రానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక, అసెంబ్లీ స్పీకర్ హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు.
Date : 09-09-2024 - 4:05 IST -
#Telangana
BRS : 36 మంది విద్యార్థుల మరణాలు ‘ప్రభుత్వ హత్యలు’..
గత ఏడు నెలల కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 36 మంది విద్యార్థులు చనిపోగా, 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారని అన్నారు.
Date : 10-08-2024 - 4:31 IST -
#Telangana
Padi Kaushik : కేసీఆర్‌ని విమర్శించే స్థాయి దానంకు లేదు – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్‌ఎస్ పడిపోదని , కార్యకర్తలు అధైర్యపడొద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సేనని ధీమా వ్యక్తం చేసారు. ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చారని , 2 లక్షల 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని గుర్తు చేసారు
Date : 14-07-2024 - 4:51 IST -
#Telangana
Padi Kaushik : పొన్నం ప్రభాకర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఒక్కో లారీలో సుమారు 70 నుంచి 100 టన్నులు కూడా ఉంటుందని అన్నారు. ఈ రవాణా ద్వారా వందల కోట్ల స్కాం జరుగుతుందని ఆయన అన్నారు
Date : 08-06-2024 - 4:28 IST -
#Telangana
Padi Kaushik Reddy : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
తెలంగాణలో ఎన్నికల వేళ రోజురోజుకు రాజకీయ వేడి పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Date : 28-04-2024 - 10:03 IST -
#Telangana
Kaushik Reddy : పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలఫై పాడి కౌశిక్ కీలక వ్యాఖ్యలు
దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు సిగ్గు, శరం, రోషం ఉండి.. అన్నం తింటుంటే రాజీనామా చేయాలన్నారు
Date : 11-04-2024 - 4:45 IST -
#Telangana
Lok Polls : ఈటెల నుండి రేవంత్ కోట్ల రూపాయిలు తీసుకున్నాడు – పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గంలో చెల్లని రూపాయి.. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎలా చెల్లుతుందనేది ఆలోచించండి
Date : 10-04-2024 - 9:46 IST -
#Telangana
BRS : పార్టీ మార్పుపై స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి
Padi Kaushik Reddy: తాను కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరనున్నట్లుగా జరిగిన ప్రచారంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) స్పందించారు. మంగళవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తాను కేసీఆర్(kcr)తోనే ఉంటానని ఆ వీడియోలో పేర్కొన్నారు. తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్(brs)లోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లుగా జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. We’re now on […]
Date : 26-03-2024 - 2:44 IST