Om Birla
-
#India
No Confidence Motion : ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌పై ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం.. ఎందుకు ?
విపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశాన్ని ధన్‌ఖర్(No Confidence Motion) ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
Published Date - 02:20 PM, Tue - 10 December 24 -
#India
Droupadi Murmu : పాత పార్లమెంటు భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించిన రాష్ట్రపతి
Droupadi Murmu : భారత రాజ్యాంగం సజీవ, ప్రగతిశీల గ్రంథమని- దాని ద్వారా సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
Published Date - 01:54 PM, Tue - 26 November 24 -
#India
Rahul Gandhi Passport: రాహుల్ గాంధీ పాస్‌పోర్ట్ రద్దు ?
Rahul Gandhi Passport: బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై చేసిన ప్రకటనలు ఏ విధంగానూ సరికావని బీజేపీ ఎంపీ జోషి అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత పదవిని దుర్వినియోగం చేస్తున్నందున రాహుల్ గాంధీ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని, అలాగే ప్రతిపక్ష పదవికి రాజీనామా చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.
Published Date - 02:41 PM, Wed - 25 September 24 -
#India
Anjali Birla : ఢిల్లీ హైకోర్టులో ఓం బిర్లా కుమార్తె పరువు నష్టం దావా.. ఎందుకో తెలుసా ?
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె, ఐఆర్‌పీఎస్ అధికారిణి అంజలీ బిర్లా(Anjali Birla) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Published Date - 03:02 PM, Tue - 23 July 24 -
#India
PM Modi, Rahul Gandhi: పార్లమెంటులో ప్రధాని మోదీ రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్..
ఈ పార్లమెంటులో ఓ సంఘటన అందర్నీ ఆకర్షించింది.ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలు ఆప్యాయంగా కలుసుకున్నారు. ఓం బిర్లాను అభినందించేందుకు ప్రధాని మోదీ ఆయన సీటు వద్దకు వెళ్లారు. అనంతరం రాహుల్ గాంధీ కూడా స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లారు
Published Date - 02:10 PM, Wed - 26 June 24 -
#India
Om Birla : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. ఎన్డీయే అభ్యర్థిగా ఓంబిర్లా.. ‘ఇండియా’ అభ్యర్థిగా కె.సురేష్
కాబోయే లోక్‌సభ స్పీకర్ ఎవరు ? అనే దానిపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో కీలక వార్త బయటికి వచ్చింది.
Published Date - 12:34 PM, Tue - 25 June 24 -
#India
Lok Sabha Speaker: మరోసారి స్పీకర్‌గా ఓం బిర్లా..? ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్..?
Lok Sabha Speaker: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు వచ్చే వారం అంటే జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ 9 రోజుల పాటు అంటే జూలై 3 వరకు కొనసాగుతుంది. జూన్ 26 నుంచి లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓం బిర్లాను బీజేపీ రెండోసారి స్పీకర్‌గా చేయవచ్చని, చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూలు స్పీకర్ పదవిని డిమాండ్ చేస్తున్నాయని వార్తలు […]
Published Date - 10:15 AM, Sun - 16 June 24 -
#India
Parliament: ఇది సాధారణ పొగ: లోక్‌సభ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా వివరణ..
ఈ రోజు లోక్‌సభలో ఇద్దరు ఆగంతకులు అలజడి సృష్టించారు. సభ లోపల టియర్ గ్యాస్ వదలడంతో సభ్యులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పార్లమెంటులో భద్రత లోపం కూడా బయటపడింది. ఇదిలా ఉండగా ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు
Published Date - 03:33 PM, Wed - 13 December 23 -
#India
Lok Sabha Speaker Upset : ఎంపీలు ప్రవర్తన మార్చుకునే దాకా సభకు రాను : లోక్‌సభ స్పీకర్
Lok Sabha Speaker Upset : సభా కార్యకలాపాలకు తరుచూ అంతరాయం కలుగుతుండటంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
Published Date - 05:47 PM, Wed - 2 August 23 -
#Speed News
YS Viveka Case: లోక్‌సభ్ స్పీకర్‌కు.. వివేకా కుమార్తె సునీత రెడ్డి లేఖ
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత లేఖ రాశారు. తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ హస్తం ఉందని లేఖలో పేర్కొన్న సునీత, ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని స్పీకర్‌ను కోరారు. అంతేకాదు సీబీఐ అధికారులకు తానిచ్చిన వాంగ్మూలాన్ని లేఖలో జతపరిచింది సునీత రెడ్డి. ఈ క్రమంలో సీబీఐకి నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‍కు అందజేసిన సునీత, వెంటనే దీనిపై విచారణ జరిపి, […]
Published Date - 03:08 PM, Mon - 28 February 22