HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sunitha Reddy Letter To Lok Sabha Speaker Om Birla Against Mp Avinash Reddy

YS Viveka Case: లోక్‌సభ్ స్పీకర్‌కు.. వివేకా కుమార్తె సునీత రెడ్డి లేఖ

  • Author : HashtagU Desk Date : 28-02-2022 - 3:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viveka Murder Case
Viveka Murder Case

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత లేఖ రాశారు. తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ హస్తం ఉందని లేఖలో పేర్కొన్న సునీత‌, ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని స్పీకర్‌ను కోరారు. అంతేకాదు సీబీఐ అధికారుల‌కు తానిచ్చిన వాంగ్మూలాన్ని లేఖలో జతపరిచింది సునీత రెడ్డి.

ఈ క్ర‌మంలో సీబీఐకి నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‍కు అందజేసిన సునీత, వెంటనే దీనిపై విచారణ జ‌రిపి, త‌న తండ్రిని హ్య‌త చేసిన నిందితుల‌కు శిక్ష విధించాల‌ని కోరారు. ఇక త‌న‌ అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయినా, రాష్ట్రంలో తనకు న్యాయం జరుగడం లేదని, మీరైనా దీనిపై స్పందించాలని ఆమె లేఖ ద్వారా స్పీకర్‌ను విన్నవించారు.

ఇకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐకి, సునీత రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఇదే అంటు ఓ ప్ర‌ముఖ తెలుగు ప‌త్రిక తాజాగా ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించిగా, ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెల‌సిందే. త‌న తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో, ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని సునీత రెడ్డి, ఆ వాంగ్మూలంలో స్పష్టం చెసింది. అలాగే ఈ విషయం సీఎం జగన్‌కు తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lok Sabha Speaker
  • Om Birla
  • Sunita Reddy
  • Viveka Murder Case
  • ys jagan

Related News

Jagan Fever Attack

YCP Jagan : జగన్ కు గుడ్ న్యూస్ తెలిపిన CBI కోర్ట్

విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత, జగన్ తన కేసులకు సంబంధించిన విచారణకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా, పర్యటన ముగిసిన వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు

  • Amaravati Vijayasai Reddy and Chandrababu Naidu

    Vijayasai Reddy: అమరావతిపై చంద్రబాబుకు విజయసాయిరెడ్డి ట్వీట్

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd