ODI World Cup 2023
-
#Sports
Ben Stokes: వన్డే రిటైర్మెంట్‌పై బెన్ స్టోక్స్ యూటర్న్..? ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ జట్టులోకి రీఎంట్రీ..?
గతేడాది ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
Published Date - 06:32 AM, Tue - 15 August 23 -
#Sports
Not Playing In T20Is: నేను, కోహ్లీ టీ20 క్రికెట్ ఆడకపోవటానికి కారణం అదే: రోహిత్ శర్మ
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 జట్టులో లేరు. అయితే ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ టీ20 క్రికెట్ ఎందుకు ఆడటం లేదనే (Not Playing In T20Is) విషయంపై బీసీసీఐ నుంచి స్పష్టత రాలేదు.
Published Date - 08:28 AM, Fri - 11 August 23 -
#Sports
India vs Pakistan: ప్రపంచకప్‌లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ కు కొత్త తేదీ ఫిక్స్.. కారణమిదే..!?
2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న జరగనుంది. అయితే ఈ మ్యాచ్ తేదీ మారనుంది.
Published Date - 06:49 AM, Tue - 1 August 23 -
#Sports
India vs Pakistan: ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య రికార్డ్స్ ఎలా ఉన్నాయి..? ఇరుజట్లలో పైచేయి ఎవరిదంటే..?
క్రికెట్ మైదానంలో భారత్, పాకిస్థాన్ (India vs Pakistan)లు తలపడినప్పుడల్లా ఆట వాతావరణం భిన్నమైన స్థాయిలో కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలే.
Published Date - 01:52 PM, Tue - 18 July 23 -
#Sports
Wicket-Keeper: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరో..? అందరి చూపు ఈ ఆటగాళ్ల పైనే..!
మెగా టోర్నీ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కాగా ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. ప్రపంచకప్‌కు ముందు టీమిండియా వికెట్ కీపర్ (Wicket-Keeper) విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంది.
Published Date - 09:45 AM, Tue - 18 July 23 -
#Sports
Pakistan: ప్రపంచకప్‌లో ఆడాలా..? వద్దా..? పాక్ ప్రభుత్వానికి లేఖ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు..!
అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ (Pakistan) మధ్య రసవత్తర మ్యాచ్ జరగనుంది.
Published Date - 02:29 PM, Sat - 8 July 23 -
#Sports
Ireland: ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయిన ఐర్లాండ్.. జట్టు కెప్టెన్సీని వదులుకున్న ఆండ్రూ బల్బిర్నీ..!
ఈసారి భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ (Ireland) జట్లు కనిపించవు. వెస్టిండీస్, జింబాబ్వేతో పాటు, ఐర్లాండ్ (Ireland) కూడా ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయింది.
Published Date - 08:53 AM, Wed - 5 July 23 -
#Sports
Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముందున్న సవాళ్లు ఇవే..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూలై 4న టీమ్ ఇండియా తదుపరి చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పేరును ప్రకటించింది. ఫిబ్రవరి 2023లో చేతన్ శర్మ రాజీనామా తర్వాత ఈ పదవి ఖాళీ అయింది.
Published Date - 07:22 AM, Wed - 5 July 23 -
#Sports
ODI World Cup: బూమ్రా వరల్డ్ కప్ ఆడతాడా.. అశ్విన్ ఏం చెప్పాడంటే..?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) అక్టోబర్ లో భారత్ వేదికగా జరగనుంది.
Published Date - 01:55 PM, Sun - 2 July 23 -
#Sports
Chris Gayle: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ పై క్రిస్ గేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..?
అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య గ్రేట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు ఈ మ్యాచ్‌కు సంబంధించి వెస్టిండీస్ వెటరన్ క్రిస్ గేల్ (Chris Gayle) ఓ ప్రకటన చేశాడు.
Published Date - 07:15 PM, Sat - 1 July 23 -
#Sports
Team India: ప్రపంచకప్‌కు ముందు టీమిండియా బిజీ బిజీ.. నాలుగు దేశాలతో మ్యాచ్‌లు..!
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. అదే సమయంలో టీమిండియా (Team India) తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది.
Published Date - 07:53 AM, Wed - 28 June 23 -
#Sports
ICC World Cup 2023: ఉప్పల్ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు.. రెండు మ్యాచ్‌లు ఆడనున్న పాకిస్థాన్ జట్టు
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. అవికూడా రెండు పాకిస్థాన్‌వే.
Published Date - 06:54 PM, Tue - 27 June 23 -
#Sports
Ravi Shastri: వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరో చెప్పిన రవిశాస్త్రి..!?
వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందనే విషయంపై టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) తన మనసులోని మాటని బయటపెట్టాడు.
Published Date - 03:02 PM, Sun - 25 June 23 -
#Sports
Kashmir Willow Cricket Bat: కశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్లకు ఫుల్ క్రేజ్.. ఒక్కో బ్యాట్ ధర ఎంతో తెలుసా?
కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్లను వినియోగించేందుకు పలు దేశాల క్రికెటర్లు ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం కూడా ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో తొలిసారి కాశ్మీర్ విల్లో బ్యాట్‌లను వినియోగించారు. ఈ బ్యాట్‌తోనే అత్యంత లాంగ్ సిక్స్ కొట్టారు. దీంతో ఉన్నట్లుండి ఆ బ్యాట్లకు యమ క్రేజ్ వచ్చింది.
Published Date - 08:31 PM, Wed - 21 June 23 -
#Sports
ODI World Cup Schedule: ఈ వారంలో వన్డే ప్రపంచకప్ అధికారిక షెడ్యూల్.. నవంబర్ 19న ఫైనల్..?
ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ అధికారిక షెడ్యూల్ (ODI World Cup Schedule)పై క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published Date - 09:54 AM, Wed - 21 June 23