ODI World Cup
-
#Special
Asia Cup: ఆసియా కప్ చరిత్ర ఇదే.. 1984లో ప్రారంభం!
ఆసియా కప్ మొదటిసారి 1984లో కేవలం భారత్, పాకిస్తాన్, శ్రీలంక జట్లతో మాత్రమే జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇతర జట్లు కూడా ఈ టోర్నమెంట్‌లో చేరాయి.
Date : 24-07-2025 - 8:25 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ వద్ద ఉన్న ట్రోఫీలు ఇవే.. ఆ ఒక్క ఐసీసీ ట్రోఫీ మిస్!
ప్రస్తుతం విరాట్ కేవలం వన్డే ఇంటర్నేషనల్స్ మాత్రమే ఆడుతున్నాడు. విరాట్ తన కెరీర్‌లో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) ట్రోఫీని గెలుచుకోలేదు.
Date : 06-06-2025 - 10:10 IST -
#Sports
ODI World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027 వేదికలను ప్రకటించిన ఐసీసీ
ICC ప్రపంచ కప్ 2027 (ODI World Cup 2027)కి మూడు దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ 2027 అక్టోబరు, నవంబర్‌లో జరగనుంది.
Date : 11-04-2024 - 7:00 IST -
#Sports
ODI World Cup: ప్లేయింగ్ ఎలెవన్ లో మార్పులు.. ఆఫ్ఘన్ తో ఆడే భారత్ తుది జట్టు ఇదే..!
వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)ను విజయంతో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ కి సిద్ధమయింది. బుధవారం ఆఫ్గనిస్తాన్ తో తలపడబోతోంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Date : 10-10-2023 - 2:28 IST -
#Sports
Golden Ticket: ధోనీ, ఇస్రో చీఫ్‌లకు కూడా వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ ఇవ్వాలి.. బీసీసీఐని కోరిన గవాస్కర్
మహేంద్ర సింగ్ ధోనీ, ఇస్రో చీఫ్‌లకు కూడా గోల్డెన్ టిక్కెట్లు (Golden Ticket) ఇవ్వాలని కోరుకుంటున్నట్లు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తెలిపారు. గతంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు గోల్డెన్ టికెట్ లభించింది.
Date : 15-09-2023 - 9:10 IST -
#Sports
Cricket World Cup 2023: సెప్టెంబర్ 5 డెడ్ లైన్.. ప్రపంచకప్ లో పాల్గొనే జట్లకు ఐసీసీ కీలక సూచన..!
భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (Cricket World Cup 2023)ను ప్రకటించనున్నారు. ప్రపంచకప్‌కు సంబంధించిన కీలక సమాచారం తెరపైకి వచ్చింది.
Date : 08-08-2023 - 4:22 IST -
#Sports
Most Prize Money: క్రీడా ప్రపంచంలో ఏ టోర్నీకి ప్రైజ్ మనీ ఎక్కువ ఇస్తారో తెలుసా..?
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నీ వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన ప్రైజ్ మనీ (Most Prize Money) చూస్తే.. మిగతా ఈవెంట్‌ల కంటే ఇది ఎక్కువగానే ఉంటుంది.
Date : 17-07-2023 - 8:58 IST -
#Sports
ODI World Cup: బూమ్రా వరల్డ్ కప్ ఆడతాడా.. అశ్విన్ ఏం చెప్పాడంటే..?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) అక్టోబర్ లో భారత్ వేదికగా జరగనుంది.
Date : 02-07-2023 - 1:55 IST -
#Sports
Pakistan: ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టు భారత్‌కు వస్తుందా..? భద్రత విషయాలపై సంతృప్తి చెందిన తర్వాత నిర్ణయం..!
ఈ ఏడాది ప్రపంచకప్ అక్టోబర్-నవంబర్ నెలల్లో నిర్వహించబడుతుందని నమ్ముతున్నారు. అయితే ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ (Pakistan) జట్టు భారత్‌కు వస్తుందా?
Date : 24-06-2023 - 6:30 IST -
#Sports
ODI World Cup Schedule: ఈ వారంలో వన్డే ప్రపంచకప్ అధికారిక షెడ్యూల్.. నవంబర్ 19న ఫైనల్..?
ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ అధికారిక షెడ్యూల్ (ODI World Cup Schedule)పై క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 21-06-2023 - 9:54 IST -
#Sports
World Cup Qualifier: రేపటి నుండి వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు.. 10 జట్ల మధ్య 34 మ్యాచ్‌లు..!
జూన్ 18 నుండి 2023 ODI ప్రపంచకప్ క్వాలిఫయర్ (World Cup Qualifier) మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వాలిఫైయర్ రౌండ్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Date : 17-06-2023 - 3:05 IST -
#Sports
Rohit Sharma Captaincy: రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవగలదా.. టీమిండియా ఓటముల పరంపర ఎప్పుడు ముగుస్తుందో..?
ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌ను ఓడించింది. భారత జట్టు ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మపై (Rohit Sharma Captaincy) నిత్యం ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Date : 14-06-2023 - 3:35 IST -
#Sports
ODI World Cup: ఆ మ్యాచ్ తర్వాతే వన్డే ప్రపంచ కప్-2023 వేదికను ప్రకటిస్తాం.. 15 స్టేడియాలు షార్ట్‌లిస్ట్: జై షా
ICC వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) 2023 భారతదేశంలో జరగనుంది. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు త్వరలో సన్నాహాలు ప్రారంభించనుంది.
Date : 28-05-2023 - 11:34 IST -
#Sports
ODI World Cup 2023: భారత్‌లో వన్డే ప్రపంచకప్ ఆడేది లేదంటున్న పాక్.. తటస్థ వేదికగా బంగ్లాదేశ్, శ్రీలంక..?
ఈ ఏడాది చివరలో భారత్‌లో వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ప్రారంభం కావడానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. కానీ రాజకీయ ఉద్రిక్తత కారణంగా భారత్-పాకిస్థాన్ బోర్డులు ముఖాముఖిగా ఉన్నాయి.
Date : 31-03-2023 - 11:57 IST -
#Sports
IPL 2023: కోల్‌కతాకు షాక్.. ఆ ప్లేయర్లు ఔట్.!
ఐపీఎల్ మినీ వేలానికి ఫ్రాంచైజీలు బిజీగా ఉన్న వేళ పలువురు విదేశీ ఆటగాళ్ళు షాక్ ఇచ్చారు.
Date : 15-11-2022 - 1:50 IST