Notices
-
#Andhra Pradesh
YS Jagan : సింగయ్య మృతి కేసు.. వైఎస్ జగన్‌కు నోటీసులు
గత ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో రైతులను పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి సందర్శనకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
Published Date - 07:56 PM, Tue - 24 June 25 -
#Telangana
KTR : మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
. జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే మే 28న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు పంపినప్పటికీ, అప్పటికి కేటీఆర్ అమెరికాలో ఉన్న కారణంగా హాజరు కాలేకపోయారు.
Published Date - 04:41 PM, Fri - 13 June 25 -
#India
Stampede incident : కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకున్నాం. తదనుగుణంగా ఈ కేసును రిట్ పిటిషన్‌గా నమోదు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశిస్తున్నాం అని ధర్మాసనం పేర్కొంది.
Published Date - 05:04 PM, Thu - 5 June 25 -
#Andhra Pradesh
Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పంపిణీ వాహనాలను కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం కొత్త దుమారం రేపుతోంది. వాహనాల రద్దుతో పాటు డ్రైవర్లు మరియు వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నామని వాపోతున్నారు.
Published Date - 01:08 PM, Sat - 31 May 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో నలుగురు నిందితులకు సిట్ నోటీసులు
సిట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక కార్యదర్శిగా (OSD) పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డికి నోటీసులు అందాయి. అలాగే భారతీ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, రోహిత్ రెడ్డిలకు కూడా విచారణ కోసం హాజరయ్యేలా ఆదేశించారు.
Published Date - 03:38 PM, Fri - 9 May 25 -
#India
National Herald case : సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ
దీనిపై తదుపరి విచారణను మే8కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు పరిశీలన దశలో ఉంది. నిందితులపై కేసు నమోదు చేయాలా వద్దా అనేది కోర్టు నిర్ణయించే ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు తెలిపింది.
Published Date - 04:20 PM, Fri - 2 May 25 -
#India
Supreme Court : కేంద్రంతో సహా పలు ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు
ఈ మేరకు జస్టిస్ బీఆర్ గువాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ నోటీసులు జారీ చేసింది. ఓటీటీ, సామాజిక మాధ్యమాల్లో లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించేందుకు నేషనల్ కంటెంట్ కంట్రోల్ అథారిటీని ఏర్పాటుచేసి మార్గదర్శకాలు జారీ చేయాలని ఐదుగురు పిటిషనర్లు కోరారు.
Published Date - 04:40 PM, Mon - 28 April 25 -
#Andhra Pradesh
SIT Searches : రాజ్ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు
హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దాడుల్లో సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు పాల్గొంటున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కాంపై సిట్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.
Published Date - 06:48 PM, Mon - 14 April 25 -
#Andhra Pradesh
Posani Krishna Murali: పోసానికి సూళ్లూరుపేట పోలీసుల నోటీసులు
చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో సుళ్లూరుపేట పీఎస్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు రావాలని పోలీసులు పోసానిని ఆదేశించారు.
Published Date - 12:05 PM, Tue - 8 April 25 -
#Andhra Pradesh
Sanjay : ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పి.కె. మిశ్రా ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.
Published Date - 01:32 PM, Tue - 1 April 25 -
#Speed News
MLAs Defection Case : నేడు ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ..!
ఈరోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ చేయనుంది. మరి ఇవాళ విచారణలో ఎలాంటి తీర్పు సుప్రీం కోర్టు ఇస్తుందో చూడాలి. మరోవైపు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తామేం పార్టీ ఫిరాయించలేదంటూ అఫిడవిట్లలో పేర్కొన్నారు.
Published Date - 11:39 AM, Tue - 25 March 25 -
#Andhra Pradesh
CID Notice : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
విజయవాడ సీఐడీ కార్యాలయంలో 5 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. అవసరమైతే మళ్లీ రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఆ మేరకు విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మళ్లీ నోటీస్‌లు జారీ చేశారు.
Published Date - 05:03 PM, Tue - 18 March 25 -
#Andhra Pradesh
Kakinada Port : సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
దీంతో ఆయన ఈరోజు విజయవాడ సిఐడీ రీజనల్ కార్యాలయం లో విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు.
Published Date - 01:16 PM, Wed - 12 March 25 -
#India
MUDA : ముడా స్కామ్‌లో సీఎం భార్యకు ఈడీ నోటీసులు
ముడా భూముల కేటాయింపులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై గత అక్టోబరులో ఈడీ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే.
Published Date - 05:26 PM, Mon - 27 January 25 -
#Andhra Pradesh
Notices : వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు.
Published Date - 02:45 PM, Fri - 29 November 24