Nalgonda
-
#Speed News
Highway: రాత్రి నేషనల్ హైవే 65పై ప్రయాణిస్తున్నారా.. జర జాగ్రత్త
Highway: నేషనల్ హైవే 65. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైవేగా దీనికి పేరు ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 181 కిలోమీటర్ల మేర ఈ హైవే విస్తరించి ఉంది. నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఈ హైవేపై దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆదమరిచి హైవే వెంట పార్క్ చేసి పడుకుంటే మాత్రం అంతే సంగతులు. సాధారణ వ్యక్తుల మాదిరిగానే వచ్చి కత్తులతో బెదిరించి అందిన కాడికి దోచుకుంటున్నారు. వాహనాలను ఆపి దోపిడీ చేస్తున్నారు. కొన్ని రోజులుగా […]
Date : 25-06-2024 - 11:44 IST -
#Telangana
Uttam Kumar : ఉత్తమ్ ప్రాతినిత్యం వహిస్తున్న నల్గొండ లో కాంగ్రెస్ విజయడంఖా
తాను ప్రాతినిత్యం వహిస్తున్న జిల్లాలో దేశంలోనే మెజార్టీ విజయంగా నిలువడం ఎంతో సంతోషంగా ఉందన్నారు
Date : 04-06-2024 - 5:43 IST -
#Speed News
Nalgonda : నల్గొండ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..పలు రైళ్ల నిలిపివేత
గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు విష్ణుపురం వద్ద ప్రధాన పట్టాలపై నుంచి పక్కకు ఒరిగిపోయింది
Date : 26-05-2024 - 5:56 IST -
#Telangana
MLC By Poll : రెండు రోజులు వైన్ షాప్స్ బంద్
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు
Date : 24-05-2024 - 5:47 IST -
#Speed News
BRS MLC: ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా ఇన్ చార్జిలు వీరే
BRS MLC: వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్లను ఇంఛార్జ్ లు గా నియమిస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం / ఇంఛార్జ్ ల పేరు 1. దేవరకొండ (ఎస్టీ) రవీంద్రకుమార్ రమావత్, మాజీ ఎమ్మెల్యే. శ్రీ రాంబాబు యాదవ్, కార్మిక విభాగం. 2. మిర్యాలగూడ […]
Date : 19-05-2024 - 7:16 IST -
#Telangana
Jagadish Reddy: కోమటిరెడ్డిపై జగదీశ్ రెడ్డి ఫైర్.. చెత్త మాటలంటూ ఘాటుగా రియాక్షన్
Jagadish Reddy: తనపై కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను చెత్తవంటూ మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. ఆయన మాటలు ప్రజలకు ఏ రూపంలో కుడా ఉపయోగపడ జాలవని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ సోమాజిగూడా లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీ ట్ ది ప్రెస్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి […]
Date : 09-05-2024 - 6:12 IST -
#Speed News
Gujjula Premendar Reddy : ఎమ్మెల్సీ బైపోల్.. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
Gujjula Premendar Reddy : వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చింది.
Date : 08-05-2024 - 11:57 IST -
#Speed News
MLC By Election : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల
MLC By Election : నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది.
Date : 02-05-2024 - 11:45 IST -
#Telangana
Drugs : నల్గొండ లో రూ.5 కోట్ల 10 లక్షల విలువ చేసే గంజాయిని తగలబెట్టిన పోలీసులు
రూ.5.10 కోట్ల విలువ చేసే మొత్తం 2,043 కిలోల గంజాయిని కాల్చి బూడిద చేశారు
Date : 26-04-2024 - 3:05 IST -
#Speed News
BRS: నల్లగొండ బీఆర్ఎస్ లో చిచ్చు.. గాదరి కిశోర్ పై గుత్తా అనుచరుల సంచలన వ్యాఖ్యలు
BRS: నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అనుచరులు మీడియా సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పైన సంచలన ఆరోపణలు చేశారు . జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పైన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిజ్ఞానం కలిగిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి గాని, వయస్సు గాని […]
Date : 25-04-2024 - 1:10 IST -
#Telangana
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించిన నల్లగొండ రైతులు
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించారు నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు. ఐకేపీ సెంటర్ కాంచి గన్నీ బ్యాగుల ప్రదర్శన చేశారు రైతులు. ఇరువై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదని రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. మీరున్నప్పుడు నది ఎండాకాలం కుడా నీళ్లు మతల్లు దునికేవని, మీరు ఉన్నప్పుడే అప్పుడే మంచిగుండే సార్.. మల్లా మీ పాలనే రావాల”ని నినాదాలు చేశారు. […]
Date : 24-04-2024 - 8:44 IST -
#Telangana
TSRTC: అధికారుల వేధింపులతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. టీఎస్ఆర్టీసీ క్లారిటీ
TSRTC: నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్ శంకర్ కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆర్టీసీ క్లారటీ ఇచ్చింది. ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరు అయ్యారు. అయినా ఈ నెల 20న డ్యూటీని అధికారులు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను సంప్రదించడం […]
Date : 21-04-2024 - 5:46 IST -
#Telangana
Jagdish Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagdish Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్‌తో కలిసి గురువారం ఉదయం పరిశీలించారు.
Date : 04-04-2024 - 4:53 IST -
#Telangana
KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్
చేసిన మంచి పనుల గురించి ప్రచారం చేయాలని బిఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేసిన పనిని వివరించలేకపోవడం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని అన్నారు.
Date : 01-04-2024 - 4:08 IST -
#Telangana
KCR vs Komatireddy: కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నవ్: కోమటిరెడ్డి
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 31న తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతులను పరామర్శించి వారిని ఓదార్చనున్నారు
Date : 30-03-2024 - 6:30 IST