HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Mumbai News

Mumbai

  • Yuvraj Singh New Flat

    #Business

    Yuvraj Singh New Flat: కోహ్లీ ఉండే భ‌వ‌నంలో కొత్త ఇంటిని కొనేసిన యువ‌రాజ్ సింగ్.. ధ‌రెంతో తెలిస్తే షాక్ అవ్వ‌క త‌ప్ప‌దు..!

    యువరాజ్ సింగ్- హాజెల్ కీచ్ ముంబైలో తమ కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఫ్లాట్‌లు ఉన్న భవనంలోనే యువీ ఫ్లాట్ తీసుకున్నాడు. యువీ ఫ్లాట్ 29వ అంతస్తులో ఉండగా, కోహ్లీ ఈ భవనంలోని 35వ అంతస్తులో నివసిస్తున్నాడు.

    Date : 05-10-2024 - 11:45 IST
  • Most Congested City In India

    #South

    Most Congested City In India: దేశంలో అత్యంత ర‌ద్దీగా ఉండే న‌గ‌రం ఇదే..!

    దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల్లో బెంగళూరుకు పేరుంది. 2023లో ఒక నివేదిక ప్రకారం.. లండన్ తర్వాత ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో ఉంది.

    Date : 04-10-2024 - 5:57 IST
  • Sarfaraz Khan Double Century

    #Sports

    Sarfaraz Khan Double Century: ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్

    Sarfaraz Khan Double Century: ఇరానీ కప్‌లో సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరఫున ఆడుతున్నాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాకు సారధ్యం వహిస్తున్న సర్పరాజ్ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్ అద్భుత డబుల్ సెంచరీ సాధించాడు,

    Date : 02-10-2024 - 5:37 IST
  • BCCI Releases Three Players

    #Sports

    BCCI Releases Three Players: భార‌త జ‌ట్టు నుంచి ముగ్గురిని రిలీజ్ చేసిన బీసీసీఐ.. కార‌ణ‌మిదే..?

    సోషల్ మీడియాలో సమాచారం ఇస్తూ BCCI ఇలా రాసింది. అక్టోబర్ 1 నుండి లక్నోలో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో పాల్గొనేందుకు భారత టెస్ట్ జట్టు నుండి సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్. యష్ దయాల్ విడుదలయ్యారని అని పేర్కొంది.

    Date : 01-10-2024 - 11:38 IST
  • Bookmyshow Ceo Fake Tickets Sale

    #Cinema

    BookMyShow : రూ.2500 టికెట్‌ రూ.3 లక్షలకు సేల్.. ‘బుక్‌ మై షో’ సీఈఓ, టెక్ హెడ్‌లకు సమన్లు

    దీనిపై న్యాయవాది అమిత్ వ్యాస్(BookMyShow) నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసు విభాగానికి చెందిన ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తును మొదలుపెట్టింది. 

    Date : 28-09-2024 - 12:04 IST
  • Mumbai Alert Terror Threat

    #India

    Mumbai Alert : ఉగ్రదాడుల ముప్పు.. ముంబైలో అలర్ట్‌

    త్వరలో పండుగల సీజన్ కూడా ఉన్నందున అలర్ట్‌గా ఉండాలని  కేంద్ర నిఘా వర్గాలు(Mumbai Alert) సూచించినట్లు తెలుస్తోంది.

    Date : 28-09-2024 - 10:01 IST
  • Vodafone Idea

    #Business

    Vodafone Idea: వొడాఫోన్ ఐడియాపై ఫిర్యాదు.. జ‌రిమానా విధించిన క‌మిష‌న్‌!

    సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ ఉత్తర్వును ఇచ్చింది. వొడాఫోన్ ఐడియాపై ఓ వృద్ధుడు కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు.

    Date : 25-09-2024 - 12:15 IST
  • Ajinkya Rahane

    #Sports

    Ajinkya Rahane: 2415 గజాల స్థలాన్ని రహానేకి ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

    Ajinkya Rahane: అజింక్యా రహానేకి మహారాష్ట్ర ప్రభుత్వం 2415 గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు .అంతకుముందు ఈ భూమిని ఇండోర్ క్రికెట్ టెస్టింగ్ సెంటర్ కోసం 1988లో సునీల్ గవాస్కర్‌కి లీజుకు ఇచ్చారు.

    Date : 24-09-2024 - 4:03 IST
  • Mumbai

    #India

    Mumbai: ముంబై వెర్సోవా బీచ్‌ నిమజ్జనంలో అపశ్రుతి

    Mumbai: ముంబయిలోని వెర్సోవా బీచ్‌లో అంధేరీ చా రాజా నిమజ్జనం సందర్భంగా భక్తులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో దాదాపు రెండు డజన్ల మంది సముద్రంలో పడిపోయారు. సత్వర సహాయక చర్యలతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

    Date : 22-09-2024 - 6:35 IST
  • iPhone 16 Sale

    #India

    iPhone 16 Sale: ముంబైలో జోరుగా ఐఫోన్-16 విక్రయాలు

    ఐఫోన్-16 విక్రయాలు ప్రారంభమైన వెంటనే బీకేసీ యాపిల్ స్టోర్ వద్ద జనాలు గుమిగూడారు. అర్ధరాత్రి నుంచి జనాలు లైన్లో నిలబడ్డారు. ముంబైలో బీకేసీ స్టోర్ వద్ద వందలాది సంఖ్యలో ఐఫోన్ ప్రేమికులు వచ్చి చేరడంతో భద్రత సమస్యలు తలెత్తుతున్నాయి.

    Date : 20-09-2024 - 3:26 IST
  • Jio New Recharge Plans

    #India

    Jio Services Down : జియో సేవల్లో అంతరాయం.. వేలాదిగా ఫిర్యాదుల వెల్లువ

    జియో వివరణ విడుదల చేస్తేనే.. ఈ సమస్యకు గల కారణం ఏమిటి(Jio Services Down) అనేది తెలియనుంది.

    Date : 17-09-2024 - 1:53 IST
  • Stock Market Live

    #Business

    Stock Market Live: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్, అదానీ గ్రీన్ 7.59 శాతం పెరుగుదల

    Stock Market Live: ట్రేడింగ్ సెషన్‌లో బ్యాంకింగ్ షేర్లు మార్కెట్‌ను నడిపించాయి. నిఫ్టీ బ్యాంక్ 215 పాయింట్లు లేదా 0.41 శాతం లాభంతో 52,153 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్‌లో ఎన్‌టిపిసి, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఎల్ అండ్ టి, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే, ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్

    Date : 16-09-2024 - 5:04 IST
  • Attack on Bollywood Actress Simran Budharup at Mumbai Lal Baug Cha Ganesh

    #Cinema

    Simran Budharup : ఫేమస్ వినాయక మండపంలో నటిపై దాడి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి..

    లాల్ బాగ్‌చ వినాయక దర్శనానికి ఓ టీవీ యాక్టర్ సిమ్రాన్ బుదరపు తన తల్లితో కలిసి వచ్చింది.

    Date : 15-09-2024 - 5:07 IST
  • Deepika Padukone Discharged

    #Cinema

    Deepika Padukone Discharged: హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన దీపికా

    Deepika Padukone Discharged: బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె కొద్ది రోజుల క్రితమే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమె ముంబై ఆసుపత్రి నుండి ఇంటికి బయల్దేరారు. ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

    Date : 15-09-2024 - 3:54 IST
  • Malaika Arora Father Suicide

    #India

    Malaika Arora Father Suicide: నేను అలసిపోయాను బెటా: మలైకా తండ్రి చివరి కాల్

    Malaika Arora Father Suicide: ముంబై పోలీసుల ప్రకారం మలైకా అరోరా తండ్రి అనిల్ మెహతా మరణం ప్రాథమికంగా ఆత్మహత్యగా కనిపిస్తోంది. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమర్పించినట్లు డీసీపీ క్రైం బ్రాంచ్ రాజ్ తిలక్ రోషన్ మీడియాకు తెలిపారు

    Date : 11-09-2024 - 7:37 IST
  • ← 1 … 5 6 7 8 9 … 19 →

Trending News

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

Latest News

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

  • ఆస్ట్రేలియాలో కాల్పుల ఘ‌ట‌న‌.. అనుమానితుడు హైద‌రాబాద్ వాసి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd