Mumbai
-
#Cinema
BookMyShow : రూ.2500 టికెట్ రూ.3 లక్షలకు సేల్.. ‘బుక్ మై షో’ సీఈఓ, టెక్ హెడ్‌లకు సమన్లు
దీనిపై న్యాయవాది అమిత్ వ్యాస్(BookMyShow) నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసు విభాగానికి చెందిన ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తును మొదలుపెట్టింది.
Date : 28-09-2024 - 12:04 IST -
#India
Mumbai Alert : ఉగ్రదాడుల ముప్పు.. ముంబైలో అలర్ట్
త్వరలో పండుగల సీజన్ కూడా ఉన్నందున అలర్ట్‌గా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు(Mumbai Alert) సూచించినట్లు తెలుస్తోంది.
Date : 28-09-2024 - 10:01 IST -
#Business
Vodafone Idea: వొడాఫోన్ ఐడియాపై ఫిర్యాదు.. జరిమానా విధించిన కమిషన్!
సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ ఉత్తర్వును ఇచ్చింది. వొడాఫోన్ ఐడియాపై ఓ వృద్ధుడు కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Date : 25-09-2024 - 12:15 IST -
#Sports
Ajinkya Rahane: 2415 గజాల స్థలాన్ని రహానేకి ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
Ajinkya Rahane: అజింక్యా రహానేకి మహారాష్ట్ర ప్రభుత్వం 2415 గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు .అంతకుముందు ఈ భూమిని ఇండోర్ క్రికెట్ టెస్టింగ్ సెంటర్ కోసం 1988లో సునీల్ గవాస్కర్‌కి లీజుకు ఇచ్చారు.
Date : 24-09-2024 - 4:03 IST -
#India
Mumbai: ముంబై వెర్సోవా బీచ్ నిమజ్జనంలో అపశ్రుతి
Mumbai: ముంబయిలోని వెర్సోవా బీచ్‌లో అంధేరీ చా రాజా నిమజ్జనం సందర్భంగా భక్తులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో దాదాపు రెండు డజన్ల మంది సముద్రంలో పడిపోయారు. సత్వర సహాయక చర్యలతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
Date : 22-09-2024 - 6:35 IST -
#India
iPhone 16 Sale: ముంబైలో జోరుగా ఐఫోన్-16 విక్రయాలు
ఐఫోన్-16 విక్రయాలు ప్రారంభమైన వెంటనే బీకేసీ యాపిల్ స్టోర్ వద్ద జనాలు గుమిగూడారు. అర్ధరాత్రి నుంచి జనాలు లైన్లో నిలబడ్డారు. ముంబైలో బీకేసీ స్టోర్ వద్ద వందలాది సంఖ్యలో ఐఫోన్ ప్రేమికులు వచ్చి చేరడంతో భద్రత సమస్యలు తలెత్తుతున్నాయి.
Date : 20-09-2024 - 3:26 IST -
#India
Jio Services Down : జియో సేవల్లో అంతరాయం.. వేలాదిగా ఫిర్యాదుల వెల్లువ
జియో వివరణ విడుదల చేస్తేనే.. ఈ సమస్యకు గల కారణం ఏమిటి(Jio Services Down) అనేది తెలియనుంది.
Date : 17-09-2024 - 1:53 IST -
#Business
Stock Market Live: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్, అదానీ గ్రీన్ 7.59 శాతం పెరుగుదల
Stock Market Live: ట్రేడింగ్ సెషన్‌లో బ్యాంకింగ్ షేర్లు మార్కెట్‌ను నడిపించాయి. నిఫ్టీ బ్యాంక్ 215 పాయింట్లు లేదా 0.41 శాతం లాభంతో 52,153 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్‌లో ఎన్‌టిపిసి, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఎల్ అండ్ టి, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే, ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్
Date : 16-09-2024 - 5:04 IST -
#Cinema
Simran Budharup : ఫేమస్ వినాయక మండపంలో నటిపై దాడి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి..
లాల్ బాగ్‌చ వినాయక దర్శనానికి ఓ టీవీ యాక్టర్ సిమ్రాన్ బుదరపు తన తల్లితో కలిసి వచ్చింది.
Date : 15-09-2024 - 5:07 IST -
#Cinema
Deepika Padukone Discharged: హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన దీపికా
Deepika Padukone Discharged: బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె కొద్ది రోజుల క్రితమే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమె ముంబై ఆసుపత్రి నుండి ఇంటికి బయల్దేరారు. ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Date : 15-09-2024 - 3:54 IST -
#India
Malaika Arora Father Suicide: నేను అలసిపోయాను బెటా: మలైకా తండ్రి చివరి కాల్
Malaika Arora Father Suicide: ముంబై పోలీసుల ప్రకారం మలైకా అరోరా తండ్రి అనిల్ మెహతా మరణం ప్రాథమికంగా ఆత్మహత్యగా కనిపిస్తోంది. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమర్పించినట్లు డీసీపీ క్రైం బ్రాంచ్ రాజ్ తిలక్ రోషన్ మీడియాకు తెలిపారు
Date : 11-09-2024 - 7:37 IST -
#Sports
IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలంపై ఉత్కంఠ
IPL Auction 2025: గతసారి మాదిరిగానే మెగా వేలం ఈసారి కూడా రెండు రోజుల పాటు కొనసాగవచ్చు. వేలం ప్రక్రియ భారత్ లోనే నిర్వహించబడుతుంది. ఇంతకు ముందు కూడా భారత్‌లో ఐపీఎల్ వేలం చాలాసార్లు నిర్వహించారు. 2024 ఐపీఎల్ మినీ వేలం నవంబర్ 19న దుబాయ్‌లోని కోకాకోలా అరేనాలో జరిగినప్పటికీ, రాబోయే సీజన్‌కు సంబంధించిన మెగా వేలం భారత్లోనే
Date : 11-09-2024 - 6:30 IST -
#India
Cloud Kitchen : రైల్వేశాఖలో ఇక క్లౌడ్ కిచెన్లు.. ఎలా పనిచేస్తాయంటే.. ?
క్లౌడ్ కిచెన్ల(Cloud Kitchen) ద్వారా మరింత నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ప్రయాణికులకు అందిస్తామని తెలిపింది.
Date : 11-09-2024 - 3:31 IST -
#Cinema
Jr NTR : ముంబైలో ఎన్టీఆర్.. బాలీవుడ్ నుంచి మొదలుపెట్టిన ‘దేవర’ ప్రమోషన్స్..
ఇప్పటివరకు దేవర సినిమాకు ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయలేదు. ట్రైలర్ లాంచ్ తోనే మొదలుపెట్టనున్నారు.
Date : 08-09-2024 - 6:22 IST -
#Cinema
Deepika Padukone Admitted To Hospital: ఆసుపత్రిలో చేరిన దీపికా పదుకొనే
Deepika Padukone Admitted To Hospital: ప్రెగ్నెన్సీ కారణంగా దీపికా పదుకొణె పేరు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది.ఇప్పుడు ఆమె ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో అడ్మిట్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పదుకొణె, రణవీర్ సింగ్ లు సెప్టెంబర్‌లో తమ మొదటి బిడ్డను స్వాగతించబోతున్నారు.
Date : 07-09-2024 - 7:01 IST