HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Secret Of Mumbai Indians Success

MI Success Secret: ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్స్

MI Success Secret: 2013లో ముంబైకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. మొదటి సీజన్‌లోనే జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. ఆ విజయంతో మొదలైన ముంబై భవిష్యత్తు అంచలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఈ విజయాల్లో రోహిత్ స్కిల్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే వచ్చాయి.

  • Author : Vamsi Chowdary Korata Date : 16-09-2024 - 4:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MI Success Secret
MI Success Secret

MI Success Secret: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతుంది. 17 సీజన్లలో ముంబై ఐదు ట్రోఫీలు గెలుచుకుంది. 6 సార్లు ఫైనల్స్‌కు చేరుకోగా, 10 సార్లు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది. ముంబై ఈ స్థితిలో ఉండటానికి కారణం రోహిత్ శర్మ అని చెప్పడంలో సందేహమే లేదు. రోహిత్ సారధ్యంలో ముంబై ఇండియన్స్ బలమైన జట్టుగా అవతరించింది. అయితే ముంబై విజయాలకు రహస్యం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా?

2013లో ముంబైకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. మొదటి సీజన్‌లోనే జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. ఆ విజయంతో మొదలైన ముంబై భవిష్యత్తు అంచలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఈ విజయాల్లో రోహిత్ స్కిల్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే వచ్చాయి. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, లసిత్ మలింగ, హర్భజన్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఎందరో దిగ్గజాలు ముంబైలో ఉన్నారు. ప్రస్తుత కాలంలో కూడా ముంబై ఇండియన్స్‌ను పరిశీలిస్తే టీమిండియాకు ఆడుతున్న చాలా మంది ఆటగాళ్ళు ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కేవలం ఐపీఎల్ లోనే కాకుండా టీమిండియాను ఏకం చేస్తుంది. దీంతో ముంబై సంస్కృతిని అందరూ మెచ్చుకుంటున్నారు.

యువ ఆటగాళ్లకు ముంబై మంచి ఆప్షన్ గా మారింది. ముంబై శిబిరంలో చేరి ఎంతోమంది ఆటగాళ్లు స్టార్లుగా ఎదిగారు. సాధారణ ఆటగాళ్లుగా వచ్చిన ఎందరు ప్లేయర్లు ఇప్పుడు మ్యాచ్ విన్నర్లుగా కొనసాగుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా, పాండ్యా సోదరులతో సహా యువకులు ఎలా వచ్చారో మనం చూశాము. వీరంతా ఇప్పుడు టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. సహజంగానే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే తమ జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ముంబై విజయంపై బాగా ప్రభావం చూపిందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ముంబై విజయంలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం హెల్దీగా ఉంటుందని సీనియర్లు చెప్తుంటారు. ఒక్కసారి ముంబై శిబిరంలో చేరిన ఏ ఒక్క ఆటగాడు జట్టును వీడాలనుకోడు. అయితే రోహిత్ కెప్టెన్సీ కోల్పోవడంతో ముంబై ఇండియన్స్ జట్టులో ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. చాలా మంది ఆటగాళ్లు ముంబై జట్టులో ఉండాలనుకోవట్లేదు. వచ్చే సీజన్ నాటికి జట్టులో భారీ మార్పులు తప్పేలా లేదు. ఏదేమైనప్పటికీ ముంబై ఇండియన్స్ ఈ పొజిషన్లో ఉండటానికి ఆ జట్టు యొక్క నిబద్దత, క్రమశిక్షణ, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా కారణం కావొచ్చు.

Also Read: Simbaa Movie : ఓటీటీలో దూసుకుపోతున్న అనసూయ ‘సింబా’..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 5 Titles
  • analysis
  • dressing room
  • IPL Journey
  • mumbai indians
  • rohit sharma
  • sports news
  • success Secret
  • Young Players

Related News

Ipl 2026 Playoffs

IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులతో అత్యంత రసవత్తరంగా మారింది. ఓటమి అంచున నిలిచి, వరుసగా మూడో పరాజయం చవిచూస్తుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై చివరి ఓవర్లో సాధించిన థ్రిల్లింగ్ విజయంతో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే సమయంలో ఈ ఫలితంతో ముంబై ఇం

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd