Movie Updates
-
#Cinema
Game Changer Trailer: గేమ్ ఛేంజర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్..!
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లను డల్లాస్‌లో నిర్వహించిన చిత్ర యూనిట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నట్లు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు.
Date : 01-01-2025 - 10:23 IST -
#Cinema
Game Changer Story: గేమ్ ఛేంజర్ స్టోరీ ఇదే.. డైరెక్టర్ శంకర్!
సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.
Date : 29-12-2024 - 11:28 IST -
#Cinema
Ram Charan Cutout: రామ్ చరణ్ భారీ కటౌట్.. ఎన్ని అడుగులు అంటే?
రాజమౌళి మూవీ తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తోన్న సినిమా కావటంతో ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ఫొటోలు ఇప్పటికే సినిమాపై క్రేజ్‌ను పెంచుతున్నాయి.
Date : 28-12-2024 - 11:51 IST -
#Cinema
Nagababu Tweet About Pushpa 2: మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర ట్వీట్.. పుష్ప-2 గురించేనా..?
ఈ మూవీ రిలీజ్‌కు ముందు మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ చేయటం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ఎలక్షన్ల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడానికి వెళ్లడంతో అప్పటినుంచి మెగా- అల్లు అభిమానుల మధ్య వైరం మొదలైంది.
Date : 04-12-2024 - 7:04 IST -
#Cinema
Chiranjeevi- Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవి- నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో మూవీ!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత భోళా శంకర్ మూవీతో వచ్చిన మెగాస్టార్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.
Date : 03-12-2024 - 10:14 IST -
#Cinema
Shraddha Kapoor : శ్రద్దాకపూర్‌కు మరో జాక్‌పాట్..!
Shraddha Kapoor : ఇప్పటివరకు శ్రద్ధా కపూర్ కొత్త సినిమాల గురించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే, చిత్రనిర్మాత నికిల్ ద్వివేది ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు, శ్రద్ధా కపూర్ త్వరలో "నాగిని" పేరుతో ఒక సినిమాలో కనిపించబోతుందట. కానీ, నికిల్ ఈ చిత్రంలో నటీనటుల జాబితా లేదా విడుదల తేదీపై ఇంకా ఎలాంటి సమాచారం ప్రకటించలేదు.
Date : 16-11-2024 - 11:40 IST -
#Cinema
Diwali : దీపావళికి సినీ సందడి మాములుగా లేదు..రికార్డ్స్ బ్రేక్ చేయాల్సిందే ఫ్యాన్సే
Diwali : మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇలా అగ్ర హీరోల చిత్రాల నుండే కాక చిన్న చిత్రాల నుండి కూడా వరుస అప్డేట్స్ రాబోతున్నాయి
Date : 15-10-2024 - 9:07 IST -
#Cinema
Games Changer : ట్రెండ్ సెట్ చేస్తోన్న ‘రా మచ్చా మచ్చా’ సాంగ్..
Games Changer : రా మచ్చా. మచ్చా.. సాంగ్ 24 గంటల్లోనే 19.5 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకొని, టాలీవుడ్‌లో అత్యధికంగా వీక్షించిన లిరికల్ వీడియోలో ఒకటిగా నిలిచింది. అయితే.. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాలో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు.
Date : 01-10-2024 - 6:25 IST -
#Cinema
Laapataa Ladies : ఆస్కార్ 2025కి కిరణ్ రావు ‘లాపతా లేడీస్’..
Laapataa Ladies : ఆస్కార్స్ 2025కి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారతదేశ అధికారిక ఎంట్రీగా చిత్రనిర్మాత కిరణ్ రావు యొక్క కామెడీ డ్రామా “లాపతా లేడీస్” ఎంపిక చేయబడింది. ఆస్కార్ వేడుకలు మార్చి 2025లో జరగనున్నాయి.
Date : 23-09-2024 - 2:19 IST -
#Cinema
SS Rajamouli-Mahesh Babu: మహేశ్ బాబు- రాజమౌళి మూవీపై బిగ్ అప్డేట్..!
తాజాగా దర్శకుడు రాజమౌళి.. మహేశ్ బాబు అభిమానులకు ఊహించని సర్ఫ్రైజ్ ఇచ్చారు. అదే మూవీపై అప్డేట్. తాజాగా మహేశ్ మూవీకి సంబంధించిన ఎస్ఎస్ఎంబీ 29 పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్లతో కూడిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 17-09-2024 - 7:38 IST -
#Cinema
Swayambhu: నిఖిల్ సినిమాలో ఒక్క ఎపిసోడ్ కోసం 8 కోట్లు ఖర్చు
Swayambhu: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం చిత్రబృందం ప్రముఖ తారాగణంతో ఓ ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తోంది. వియత్నాం ఫైటర్స్ సహా 700 మంది ఆర్టిస్టులతో 12 రోజుల పాటు చిత్రీకరించనున్న ఈ ఎపిసోడ్లో నిఖిల్ కొన్ని అద్భుతమైన విన్యాసాలు చేయనున్నాడు. రెండు భారీ సెట్లలో యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. ఈ ఒక్క […]
Date : 07-05-2024 - 3:55 IST -
#Cinema
Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి రిస్క్ చేయబోతున్నాడా.. ఎందుకంటే
Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో హిట్లు, ఫెయిల్యూర్స్ రుచి చూశారు. ఛత్రపతి ఫ్లాప్ కావడంతో ఆయన బాలీవుడ్ ప్లాన్స్ ప్రస్తుతానికి ఆగిపోయాయి. చిన్న విరామం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ మరో రెండేళ్ల పాటు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కౌశిక్ దర్శకత్వంలో కిష్కిందపురి అనే సినిమాకు సంతకం చేయగా, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే తన బిగ్గెస్ట్ […]
Date : 28-04-2024 - 12:47 IST -
#Cinema
Satyadev: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే
Satyadev: సత్యదేవ్.. హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 10న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం […]
Date : 27-04-2024 - 11:53 IST -
#Cinema
Vishwambhara: విశ్వంభర లో భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్.. ఆ సీన్స్ సినిమాకే హైలైట్
Vishwambhara: చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘విశ్వంభర’ చిత్రానికి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ రూపొందించిన 54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంతో సహా భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్ ను భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ప్రఖ్యాత రామ్-లక్ష్మణ్ మాస్టర్ల ద్వయం పర్యవేక్షించిన ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని, చిరంజీవికి, ఫైటర్స్ […]
Date : 22-04-2024 - 3:49 IST -
#Cinema
Premalu: ప్రేమలు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సీక్వెల్ వచ్చేస్తోంది
Premalu: నస్లెన్ కె.గఫూర్, మమితా బైజు జంటగా నటించిన రోమ్ కామ్ ఎంటర్ టైనర్ ప్రేమలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు.. భారీ కలెక్షన్లు నమోదు చేసింది. మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా 135 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు వెర్షన్ 15 కోట్ల వసూళ్లతో అత్యధిక తెలుగు డబ్బింగ్ మలయాళ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ప్రేమలు అభిమానులందరికీ ఇది సర్ప్రైజ్. ఈ ఆహ్లాదకరమైన ఎంటర్ […]
Date : 20-04-2024 - 12:52 IST