Movie Updates
-
#Cinema
జపాన్‌లో విడుదలకు సిద్ధమైన యానిమల్.. డేట్ కూడా ఫిక్స్!
అయితే హిందీ సినిమాలకు జపాన్ ఒక పరిమితమైన మార్కెట్. 'యానిమల్' వంటి వైల్డ్ యాక్షన్ సినిమాకు అక్కడి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.
Date : 24-12-2025 - 8:32 IST -
#Cinema
ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ బాబు!
లెజెండరీ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో 'షికంజా మాలిక్' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Date : 19-12-2025 - 8:16 IST -
#Cinema
మంచు మనోజ్ మూవీలో రామ్ చరణ్.. నిజమేనా?
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో 'డేవిడ్ రెడ్డి' చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తారనే వార్తలు జోరుగా వినిపించాయి.
Date : 18-12-2025 - 11:09 IST -
#Cinema
విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!
విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' స్థాపించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇందులో సామాజిక, రాజకీయ సందేశం బలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 17-12-2025 - 12:30 IST -
#Cinema
Samantha: భర్తకు షాక్ ఇచ్చిన సమంత.. అసలు మేటర్ ఏంటంటే?!
నేటి మార్పులకు అనుగుణంగా సినిమా తీయడం గురించి మాట్లాడుతూ.. కాలంతో పాటు థీమ్స్ మారుతూ ఉంటాయి, అది సమస్య కాదు. రీల్స్ లాంటివి వీక్షించే అలవాట్లను, దృష్టిని కేంద్రీకరించే వ్యవధిని భారీగా మార్చాయి.
Date : 10-12-2025 - 3:22 IST -
#Cinema
Yellamma: ఎల్లమ్మ సినిమాపై దిల్ రాజు కీలక ప్రకటన.. కాస్టింగ్ గందరగోళానికి తెర?
సినిమా కాస్టింగ్ చుట్టూ ఇంత గందరగోళం నెలకొన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు ఇటీవల ఈ ప్రాజెక్ట్‌పై ఒక కీలక ప్రకటన చేశారు. గోవాలో జరిగిన IFFI 2025 ఈవెంట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లమ్మకు సంబంధించిన అధికారిక ప్రకటన పది రోజుల్లో వెలువడుతుందని తెలిపారు.
Date : 30-11-2025 - 4:24 IST -
#Cinema
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న పెద్ది టీమ్.. కారణమిదే?!
అయినప్పటికీ ఫస్ట్ గ్లింప్స్, మొదటి సింగిల్ రెండూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రమోషన్లు సరైన దిశలోనే సాగుతున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Date : 27-11-2025 - 7:30 IST -
#Cinema
Tamannaah: మెగాస్టార్‌తో స్టెప్పులు వేయనున్న మిల్కీ బ్యూటీ!
ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సింగిల్ 'మీసాల పిల్లా' ఇప్పటికే 50 మిలియన్లకు పైగా వీక్షణలతో యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. గత మూడు వారాలుగా ఈ పాట టాప్-10 ట్రెండింగ్‌లో కొనసాగుతూ.. సంక్రాంతి విడుదలకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టింది.
Date : 11-11-2025 - 9:40 IST -
#Cinema
Raja Saab Trailer: రాజాసాబ్ ట్రైలర్, రిలీజ్ డేట్ వచ్చేసింది!
దర్శకుడు మారుతి స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) పోషిస్తుండటం విశేషం. ట్రైలర్ ద్వారా ఈ మూవీ హరర్ జానర్‌కు సంబంధించినట్లు తెలుస్తుంది.
Date : 29-09-2025 - 6:33 IST -
#Cinema
SSMB29 : ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. ఆ హీరోలాగే ఉందంటూ కామెంట్స్
SSMB29 : తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్న మహేశ్ బాబు మరియు ఎస్.ఎస్. రాజమౌళిల SSMB29 సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది..
Date : 09-08-2025 - 5:19 IST -
#Cinema
OG Movie: రూమర్స్ నమ్మకండి.. ఓజీ మూవీ రిలీజ్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
ఓజీ మూవీ విడుదలపై ఎప్పట్నుంచో రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే ఫ్యాన్స్ గోల తట్టుకోలేక గతంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓజీ మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ వదిలింది.
Date : 02-07-2025 - 7:59 IST -
#Cinema
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడ?
తాజాగా మూవీ యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ క్రీడా మైదానంలో ఈ నెల 8న వేడుక నిర్వహించనున్నారు. 7వ తేదీన పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకోనున్నారు.
Date : 03-06-2025 - 9:00 IST -
#Cinema
Mahesh Leaked Look: ఎస్ఎస్ రాజమౌళి మూవీలో మహేష్ లుక్ ఇదేనా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
అయితే ఈ మూవీలో మహేష్ బాబు లుక్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా సూపర్ స్టార్ లుక్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 27-02-2025 - 10:39 IST -
#Cinema
Shivangi : నేను వంగే రకం కాదు.. మింగే రకం.. ఆసక్తిరేపుతున్న ‘శివంగి’ టీజర్
Shivangi : తెలుగమ్మాయి ఆనంది, క్లాస్ క్యూట్ పాత్రలతో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్. ప్రస్తుతం, ఆమె వరలక్ష్మి శరత్‌కుమార్‌తో కలిసి "శివంగి" అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె మాస్ డైలాగ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నది, టీజర్ విడుదలతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
Date : 23-02-2025 - 10:52 IST -
#Cinema
Ram Charan : ఆర్‌సీ 16 సెట్స్‌లోకి స్పెషల్ గెస్ట్.. రామ్ పోస్ట్ వైరల్
Ram Charan : ఈ చిత్ర షూటింగ్‌లో బుధవారం (ఫిబ్రవరి 5) సాయంత్రం ఒక స్పెషల్ గెస్ట్ సందడి చేసింది. ఆ గెస్ట్ మరెవరో కాదు, రామ్ చరణ్ కూతురు క్లింకార . ఆమె RC 16 మూవీ సెట్లో అడుగు పెట్టింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
Date : 06-02-2025 - 10:26 IST